Saturday, 24 January 2026 09:03:41 PM
# 'సంధ్యానామ ఉపాసతే' (ఈటీవీ విన్) మూవీ రివ్యూ! # Jayasanthi: విజయవాడలో హోంమంత్రి అనితను కుటుంబసమేతంగా కలిసిన కానిస్టేబుల్ జయశాంతి # Rohit Sharma: టీమిండియా హిట్ మ్యాన్ రోహిత్ శర్మకు డాక్టరేట్ # Jharkhand Naxal Encounter: ఝార్ఖండ్‌లో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ... ఎన్‌కౌంటర్‌లో 15 మంది నక్సల్స్ మృతి # Indian Army: లోయలో పడిన ఆర్మీ వాహనం.. 10 మంది సైనికులు మృతి # Aadi Saikumar: ఓటీటీకి వచ్చేసిన సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్! # KTR: సిరిసిల్ల జిల్లాను ఎత్తేసే కుట్రలో రేవంత్ రెడ్డి ఉన్నారు: కేటీఆర్ # Nara Lokesh: విశాఖపట్నంలో గ్లోబల్ డెలివరీ సెంటర్... యాక్సెంచర్ సీఎస్ఓను కోరిన మంత్రి నారా లోకేశ్ # Jagan Mohan Reddy: ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తా: జగన్ స్పష్టీకరణ # Anil Ravipudi: పవన్ కల్యాణ్ తో సినిమాపై అనిల్ రావిపూడి స్పందన # Stock Market: స్టాక్ మార్కెట్లకు రిలీఫ్... మూడు రోజుల నష్టాలకు బ్రేక్ పడింది! # KTR: ఫోన్ ట్యాపింగ్ కేసు... ఈసారి కేటీఆర్ కు సిట్ నోటీసులు # Kichcha Sudeep: రేపు ఓటీటీ తెరపైకి వచ్చేస్తున్న యాక్షన్ థ్రిల్లర్! # Kamal Haasan: కమలహాసన్, విజయ్ పార్టీలకు గుర్తులు కేటాయించిన ఎన్నికల సంఘం # Nara Lokesh: దావోస్ వేదికగా ఆసక్తికర భేటీ... రేవంత్ రెడ్డిని కలిసిన నారా లోకేశ్ # Bangladesh Cricket: టీ20 వరల్డ్ కప్ నుంచి బంగ్లాదేశ్ ఔట్.. భారత్‌లో ఆడేందుకు నిరాకరణ # Nara Lokesh: జులై నాటికి ఏపీలో శక్తిమంతమైన క్వాంటమ్ కంప్యూటర్.. దావోస్ వేదికగా మంత్రి లోకేశ్ వెల్లడి # Harish Rao: రేవంత్ రెడ్డికి, సైబర్ నేరగాడికి పెద్ద తేడా లేదు: హరీశ్ రావు # Are You Dead app: ఆర్ యూ డెడ్?... ఒంటరితనానికి మందు ఈ చైనీస్ యాప్! # Nimmala Ramanayudu: ఐదేళ్లు మొద్దు నిద్రలో ఉన్న జగన్.. కొత్త డ్రామాకు తెరతీశారు: నిమ్మల రామానాయుడు

Konidela : మెగాస్టార్ ఇంటిపేరుతో గ్రామం.. కొణిదెల గ్రామం ఎక్కడుందో తెలుసా? దత్తత తీసుకొని 50 లక్షలతో డిప్యూటీ సీఎం పవన్..

కొణిదెల పేరుతో ఓ గ్రామం ఉంది.

Date : 22 March 2025 03:18 PM Views : 304

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : Konidela Village : చాలా మంది ఇంటి పేర్లతో గ్రామాలు ఉంటాయని తెలిసిందే. పవన్ కళ్యాణ్ తన ఇంటిపేరుతో ఉన్న ఓ గ్రామాన్ని దత్తత తీసుకొని తన సొంత డబ్బులు అభివృద్ధికి కేటాయిస్తున్నారు. చిరంజీవి, పవన్ ఇంటి పేరు కొణిదెల అని తెలిసిందే. వీళ్ళు అక్కడ పుట్టకపోయినా ఆ ఇంటిపేరుతో ఓ గ్రామం ఉంది. చిరంజీవి మెగాస్టార్ అయ్యాక, ఆ ఫ్యామిలీ నుంచి హీరోలు మరింతమంది వచ్చాక కొణిదెల పేరు బ్రాండ్ అయిపొయింది. అయితే ఆ కొణిదెల పేరుతో ఓ గ్రామం ఉంది. ఆంధ్రప్రదేశ్ లోని నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలంలో కొణిదెల అనే చిన్న గ్రామం ఉంది. తాజాగా నేడు పవన్ కళ్యాణ్ ఉమ్మడి కర్నూల్ జిల్లా పర్యటనకు వెళ్లారు. అక్కడ పూడిచర్లలో ఫాం పాండ్స్ శంకుస్థాపన కార్యక్రమంలో పవన్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పవన్ మాట్లాడుతూ కొణిదెల గ్రామం గురించి ప్రస్తావించారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :