Monday, 19 January 2026 07:16:47 AM
# Special Trains | సంక్రాంతి పండుగకు విశాఖ -విజయవాడ మధ్య 12 ప్రత్యేక రైళ్లు # Revanth Reddy: వాహనాల చలాన్లకు డిస్కౌంట్ ఇవ్వొద్దు... ఖాతా నుంచి వెంటనే డబ్బులు కట్ కావాలి: సీఎం రేవంత్ రెడ్డి # Nara Lokesh: నారావారిపల్లె చేరుకున్న మంత్రి నారా లోకేశ్ కు ఆత్మీయ స్వాగతం... ఫొటోలు ఇవిగో! # KTR | పాలమూరు ప్రజలు కాంగ్రెస్‌ పార్టీని పండబెట్టి తొక్కుతరు : కేటీఆర్‌ # KTR | దండంపెట్టి చెబుతున్నా.. మున్సిపల్‌ ఎన్నికల నుంచే మన జైత్రయాత్ర మొదలుగావాలె : కేటీఆర్‌ # Revanth Reddy: ఒక్కరోజు సెలవు తీసుకుందామనుకున్నా ఏదో ఒక పని వచ్చిపడుతోంది: రేవంత్ రెడ్డి # Pawan Kalyan: పిఠాపురం సంక్రాంతి వేడుకలను కొనియాడుతూ పవన్ కల్యాణ్ స్పందన # Chandrababu Naidu: సంక్రాంతి సంబరాల కోసం నారావారిపల్లె చేరుకున్న సీఎం చంద్రబాబు... షెడ్యూల్ ఇదిగో! # Annamalai: ముంబై వస్తా... నా కాళ్లు నరకడానికి ప్రయత్నించండి: రాజ్ థాకరే వ్యాఖ్యలకు అన్నామలై ఘాటు కౌంటర్ # Bangladesh | బంగ్లాదేశ్ లో మరో హిందువు మృతి.. పోలీసు కస్టడీలో మరణించిన హిందూ నేత # Kavya Maran: ఇంగ్లండ్ లీగ్ లో జట్టును కొనుగోలు చేసిన కావ్యా పాప... టీమ్ పేరు ఇదే! # Mamata Banerjee: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ.. ఈసీకి మరోసారి మమతా బెనర్జీ లేఖ # Kalvakuntla Kavitha: తెలంగాణ సర్కారుకు సుప్రీంకోర్టు షాక్... స్పందించిన కవిత # WPL 2026: ఆ రెండ్రోజులు ప్రేక్షకులు లేకుండానే డబ్ల్యూపీల్ మ్యాచ్ లు! # Kamal Haasan: కమల్ హాసన్ ‘పర్సనాలిటీ రైట్స్‌’కు రక్షణ... అనధికార వాడకంపై మద్రాస్ హైకోర్టు ఆంక్షలు # Websol Renewable: ఏపీకి మరో భారీ పెట్టుబడి.. నాయుడుపేటలో ₹3,538 కోట్లతో వెబ్‌సోల్ సోలార్ ప్లాంట్ # Chandrababu Naidu: నేడు వివేకానందుడి జయంతి ..యువతకు ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ శుభాకాంక్షలు # Donald Trump: తనను తాను వెనెజువెలా అధ్యక్షుడిగా ప్రకటించుకున్న ట్రంప్ # Nagasaayi: విజయవాడలో అత్తను దారుణంగా హత్య చేసిన అల్లుడు # : ఎన్నికల హామీ నెరవేర్చేందుకు 300 కుక్కలను చంపించిన సర్పంచ్ లు.. హనుమకొండ జిల్లాలో ఘటన

Pawan Kalyan: పవన్ కల్యాణ్ 'ఓజీ' కాపీ సినిమానా?.. కన్నడ దర్శకుడి వ్యాఖ్యలతో దుమారం

Date : 22 October 2025 06:33 PM Views : 308

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : 'ఓజీ' చిత్రంపై కన్నడ దర్శకుడి వివాదాస్పద వ్యాఖ్యలు తన 'కబ్జా' సినిమాను స్ఫూర్తిగా తీసుకునే 'ఓజీ' తీశారన్న ఆర్. చంద్రు 'ఓజీ'లోని చాలా సన్నివేశాలు తన సినిమాను పోలి ఉన్నాయని ఆరోపణ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కథానాయకుడిగా, సుజీత్ దర్శకత్వంలో వచ్చిన బ్లాక్‌బస్టర్ చిత్రం 'ఓజీ'పై ఓ కొత్త వివాదం రాజుకుంది. ఈ సినిమాను తన చిత్రం నుంచి కాపీ కొట్టారని కన్నడ దర్శకుడు ఆర్. చంద్రు సంచలన ఆరోపణలు చేశారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. వివరాల్లోకి వెళితే, 2023లో కన్నడ స్టార్ ఉపేంద్ర హీరోగా ఆర్. చంద్రు దర్శకత్వంలో 'కబ్జా' అనే సినిమా విడుదలైంది. తాజాగా ఆయన మాట్లాడుతూ, "పవన్ కల్యాణ్ నటించిన 'ఓజీ' చిత్రాన్ని నా 'కబ్జా' సినిమా స్ఫూర్తితోనే రూపొందించారు. అందులోని చాలా సన్నివేశాలు నా సినిమాను పోలి ఉంటాయి" అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలతో పవన్ కల్యాణ్ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్యాంగ్‌స్టర్ డ్రామాగా తెరకెక్కిన 'ఓజీ' చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని నమోదు చేసి, ప్రపంచవ్యాప్తంగా రూ. 300 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. పవన్ స్టైలిష్ లుక్‌, సుజీత్ టేకింగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. అయితే, 'కబ్జా' చిత్రం కన్నడలో మిశ్రమ స్పందన తెచ్చుకోగా, తెలుగులో మాత్రం నిరాశపరిచింది. ఇలాంటి నేపథ్యంలో, ఓ భారీ విజయం సాధించిన సినిమాపై ఫ్లాప్ చిత్ర దర్శకుడు కాపీ ఆరోపణలు చేయడంపై సోషల్ మీడియాలో పవన్ అభిమానులు మండిపడుతున్నారు. చంద్రు వ్యాఖ్యలపై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తూ, ఆయనపై విమర్శలు గుప్పిస్తున్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :