Saturday, 24 January 2026 08:07:08 PM
# 'సంధ్యానామ ఉపాసతే' (ఈటీవీ విన్) మూవీ రివ్యూ! # Jayasanthi: విజయవాడలో హోంమంత్రి అనితను కుటుంబసమేతంగా కలిసిన కానిస్టేబుల్ జయశాంతి # Rohit Sharma: టీమిండియా హిట్ మ్యాన్ రోహిత్ శర్మకు డాక్టరేట్ # Jharkhand Naxal Encounter: ఝార్ఖండ్‌లో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ... ఎన్‌కౌంటర్‌లో 15 మంది నక్సల్స్ మృతి # Indian Army: లోయలో పడిన ఆర్మీ వాహనం.. 10 మంది సైనికులు మృతి # Aadi Saikumar: ఓటీటీకి వచ్చేసిన సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్! # KTR: సిరిసిల్ల జిల్లాను ఎత్తేసే కుట్రలో రేవంత్ రెడ్డి ఉన్నారు: కేటీఆర్ # Nara Lokesh: విశాఖపట్నంలో గ్లోబల్ డెలివరీ సెంటర్... యాక్సెంచర్ సీఎస్ఓను కోరిన మంత్రి నారా లోకేశ్ # Jagan Mohan Reddy: ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తా: జగన్ స్పష్టీకరణ # Anil Ravipudi: పవన్ కల్యాణ్ తో సినిమాపై అనిల్ రావిపూడి స్పందన # Stock Market: స్టాక్ మార్కెట్లకు రిలీఫ్... మూడు రోజుల నష్టాలకు బ్రేక్ పడింది! # KTR: ఫోన్ ట్యాపింగ్ కేసు... ఈసారి కేటీఆర్ కు సిట్ నోటీసులు # Kichcha Sudeep: రేపు ఓటీటీ తెరపైకి వచ్చేస్తున్న యాక్షన్ థ్రిల్లర్! # Kamal Haasan: కమలహాసన్, విజయ్ పార్టీలకు గుర్తులు కేటాయించిన ఎన్నికల సంఘం # Nara Lokesh: దావోస్ వేదికగా ఆసక్తికర భేటీ... రేవంత్ రెడ్డిని కలిసిన నారా లోకేశ్ # Bangladesh Cricket: టీ20 వరల్డ్ కప్ నుంచి బంగ్లాదేశ్ ఔట్.. భారత్‌లో ఆడేందుకు నిరాకరణ # Nara Lokesh: జులై నాటికి ఏపీలో శక్తిమంతమైన క్వాంటమ్ కంప్యూటర్.. దావోస్ వేదికగా మంత్రి లోకేశ్ వెల్లడి # Harish Rao: రేవంత్ రెడ్డికి, సైబర్ నేరగాడికి పెద్ద తేడా లేదు: హరీశ్ రావు # Are You Dead app: ఆర్ యూ డెడ్?... ఒంటరితనానికి మందు ఈ చైనీస్ యాప్! # Nimmala Ramanayudu: ఐదేళ్లు మొద్దు నిద్రలో ఉన్న జగన్.. కొత్త డ్రామాకు తెరతీశారు: నిమ్మల రామానాయుడు

Thaman – Rajasaab : ‘రాజాసాబ్’ అప్డేట్ ఇచ్చిన తమన్.. ప్రభాస్ చాలా రోజుల తర్వాత.. మొత్తం ఎన్ని సాంగ్స్ అంటే..

తాజాగా తమన్ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ప్రభాస్ రాజాసాబ్ సినిమా గురించి మాట్లాడాడు.

Date : 18 March 2025 04:45 PM Views : 292

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : Thaman – Rajasaab : స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ప్రస్తుతం ఓ పక్క స్టార్ హీరోల సినిమాలు, మరో పక్క అప్పుడప్పుడు టీవీ షోలు, క్రికెట్ తో బిజీగా ఉన్నాడు. సంక్రాంతికి గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్ సినిమాలతో వచ్చిన తమన్ త్వరలో రాజాసాబ్ సినిమాతో రానున్నాడు. తాజాగా తమన్ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ప్రభాస్ రాజాసాబ్ సినిమా గురించి మాట్లాడాడు.

తమన్ మాట్లాడుతూ.. రాజాసాబ్ టాకీ పార్ట్ షూటింగ్ అయిపోయింది. ప్రభాస్ సర్ చాలా రోజుల తర్వాత కమర్షియల్ సాంగ్స్ తో వస్తున్నారు. సినిమాలో ఒక ఇంట్రో సాంగ్, ఒక మెలోడీ సాంగ్, ఒక లవ్ సాంగ్, సినిమా థీమ్ సాంగ్, ఐటెం సాంగ్, ముగ్గురు హీరోయిన్స్ తో డ్యాన్స్ సాంగ్, ఇంకో లవ్ సాంగ్ ఉన్నాయి. సాంగ్స్ ఇప్పుడు షూట్ చేస్తారు. కొన్ని పాటలు ఎప్పుడో డిజైన్ చేశాను. కానీ అవన్నీ పాతవి అనిపిస్తాయి. అందుకే అవన్నీ పక్కన పడేసి మళ్ళీ కొత్తగా పాటలు ట్యూన్ చేస్తున్నాం. కొన్ని ట్యూన్స్ ఇప్పుడు వర్క్ అవ్వవు అని డైరెక్టర్ కి చెప్పేసాను. ఫ్రెష్ గా ఇప్పటి ట్రెండ్ కి తగ్గట్టు రాజాసాబ్ పాటలు ఉంటాయి అని తెలిపాడు. దీంతో రాజాసాబ్ టాకీ పార్ట్ షూటింగ్ పూర్తయినా పాటల షూటింగ్ ఇంకా పెండింగ్ ఉందని తెలుస్తుంది. అలాగే సినిమాలో సినిమా థీమ్ సాంగ్ కాకుండా ఆరు పాటలు ఉన్నట్టు తెలుస్తుంది. తమన్ చెప్పినట్టు ప్రభాస్ అప్పుడెప్పుడో మిర్చి సినిమాలో డ్యాన్స్ వేసాడు. ఇప్పుడు మళ్ళీ రాజాసాబ్ సినిమాలో డ్యాన్స్ వేయనున్నారు అని అర్ధమవుతుంది. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :