Monday, 19 January 2026 08:13:04 AM
# Special Trains | సంక్రాంతి పండుగకు విశాఖ -విజయవాడ మధ్య 12 ప్రత్యేక రైళ్లు # Revanth Reddy: వాహనాల చలాన్లకు డిస్కౌంట్ ఇవ్వొద్దు... ఖాతా నుంచి వెంటనే డబ్బులు కట్ కావాలి: సీఎం రేవంత్ రెడ్డి # Nara Lokesh: నారావారిపల్లె చేరుకున్న మంత్రి నారా లోకేశ్ కు ఆత్మీయ స్వాగతం... ఫొటోలు ఇవిగో! # KTR | పాలమూరు ప్రజలు కాంగ్రెస్‌ పార్టీని పండబెట్టి తొక్కుతరు : కేటీఆర్‌ # KTR | దండంపెట్టి చెబుతున్నా.. మున్సిపల్‌ ఎన్నికల నుంచే మన జైత్రయాత్ర మొదలుగావాలె : కేటీఆర్‌ # Revanth Reddy: ఒక్కరోజు సెలవు తీసుకుందామనుకున్నా ఏదో ఒక పని వచ్చిపడుతోంది: రేవంత్ రెడ్డి # Pawan Kalyan: పిఠాపురం సంక్రాంతి వేడుకలను కొనియాడుతూ పవన్ కల్యాణ్ స్పందన # Chandrababu Naidu: సంక్రాంతి సంబరాల కోసం నారావారిపల్లె చేరుకున్న సీఎం చంద్రబాబు... షెడ్యూల్ ఇదిగో! # Annamalai: ముంబై వస్తా... నా కాళ్లు నరకడానికి ప్రయత్నించండి: రాజ్ థాకరే వ్యాఖ్యలకు అన్నామలై ఘాటు కౌంటర్ # Bangladesh | బంగ్లాదేశ్ లో మరో హిందువు మృతి.. పోలీసు కస్టడీలో మరణించిన హిందూ నేత # Kavya Maran: ఇంగ్లండ్ లీగ్ లో జట్టును కొనుగోలు చేసిన కావ్యా పాప... టీమ్ పేరు ఇదే! # Mamata Banerjee: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ.. ఈసీకి మరోసారి మమతా బెనర్జీ లేఖ # Kalvakuntla Kavitha: తెలంగాణ సర్కారుకు సుప్రీంకోర్టు షాక్... స్పందించిన కవిత # WPL 2026: ఆ రెండ్రోజులు ప్రేక్షకులు లేకుండానే డబ్ల్యూపీల్ మ్యాచ్ లు! # Kamal Haasan: కమల్ హాసన్ ‘పర్సనాలిటీ రైట్స్‌’కు రక్షణ... అనధికార వాడకంపై మద్రాస్ హైకోర్టు ఆంక్షలు # Websol Renewable: ఏపీకి మరో భారీ పెట్టుబడి.. నాయుడుపేటలో ₹3,538 కోట్లతో వెబ్‌సోల్ సోలార్ ప్లాంట్ # Chandrababu Naidu: నేడు వివేకానందుడి జయంతి ..యువతకు ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ శుభాకాంక్షలు # Donald Trump: తనను తాను వెనెజువెలా అధ్యక్షుడిగా ప్రకటించుకున్న ట్రంప్ # Nagasaayi: విజయవాడలో అత్తను దారుణంగా హత్య చేసిన అల్లుడు # : ఎన్నికల హామీ నెరవేర్చేందుకు 300 కుక్కలను చంపించిన సర్పంచ్ లు.. హనుమకొండ జిల్లాలో ఘటన

Urmila : భర్తతో ఆర్జీవీ హీరోయిన్ విడాకులు..? తనకంటే పదేళ్లు చిన్న అబ్బాయిని పెళ్లి చేసుకొని.. 8 ఏళ్ళ తర్వాత..

Date : 25 September 2024 03:32 PM Views : 401

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : Urmila Matondkar : ఇటీవ‌ల కాలంలో సినీ సెల‌బ్రిటీలలో చాలా మంది విడాకులు తీసుకుంటున్నారు. కొన్నేళ్ల పాటు క‌లిసి జీవించిన‌ప్ప‌టికి త‌మ జీవిత భాగ‌స్వామితో విడిపోతున్నారు. తాజాగా ఈ జాబితాలో ప్ర‌ముఖ న‌టి ఊర్మిళ మ‌తోండ్క‌ర్ చేరింది. ఆమె త‌న భ‌ర్త మోసిన్ అక్తార్ మిర్‌తో విడాకులు తీసుకోవాల‌ని భావిస్తున్న‌ట్లు స‌మాచారం. ఇందుకోసం ముంబైలోని ఓ న్యాయ‌స్థానంలో నాలుగు నెల‌ల క్రిత‌మే ఆమె విడాకుల కోసం పిటిష‌న్ దాఖ‌లు చేసిన‌ట్లు జాతీయ మీడియాలో వార్త‌లు వ‌స్తున్నాయి. కాగా.. దీనిపై ఊర్మిళ ఇప్ప‌టి వ‌ర‌కు ఎటువంటి అధికారిక ప్ర‌క‌ట‌న చేయ‌లేదు. విడాకులు తీసుకోవ‌డం ఆమె భ‌ర్త‌కు ఇష్టం లేద‌ని, ఊర్మిళ‌నే న్యాయ‌స్థానాన్ని ఆశ్ర‌యించిన‌ట్లుగా చెబుతున్నారు. ఏ కార‌ణం వ‌ల్ల ఆమె ఈ నిర్ణ‌యం తీసుకుందో తెలియ‌దు. ముంబైలో జ‌న్మించింది ఊర్మిళ‌. చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఇండ‌స్ట్రీలో అడుగుపెట్టింది. కొన్నాళ్ల త‌రువాత హీరోయిన్‌గా మారింది. ద‌ర్శ‌కుడు రామ్‌గోపాల్ వ‌ర్మ తెర‌కెక్కించిన రంగీలా చిత్రంతో దేశ వ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. హిందీ, తెలుగు, త‌మిళం భాష‌ల్లో ప‌లు చిత్రాల్లో న‌టించింది. 2016 ఫిబ్ర‌వ‌రి 4వ తేదీని మోసిన్ అక్తార్ ను పెళ్లి చేసుకుంది. కాగా.. ఊర్మిళ కంటే మోసిన్ 10 ఏళ్ల చిన్నవాడు కావ‌డం గ‌మ‌నార్హం. ఆ త‌రువాత రాజ‌కీయాల్లో అడుపెట్టింది ఊర్మిళ‌. 2020లో శివ‌సేన‌లో చేరారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :