Monday, 19 January 2026 08:03:18 AM
# Special Trains | సంక్రాంతి పండుగకు విశాఖ -విజయవాడ మధ్య 12 ప్రత్యేక రైళ్లు # Revanth Reddy: వాహనాల చలాన్లకు డిస్కౌంట్ ఇవ్వొద్దు... ఖాతా నుంచి వెంటనే డబ్బులు కట్ కావాలి: సీఎం రేవంత్ రెడ్డి # Nara Lokesh: నారావారిపల్లె చేరుకున్న మంత్రి నారా లోకేశ్ కు ఆత్మీయ స్వాగతం... ఫొటోలు ఇవిగో! # KTR | పాలమూరు ప్రజలు కాంగ్రెస్‌ పార్టీని పండబెట్టి తొక్కుతరు : కేటీఆర్‌ # KTR | దండంపెట్టి చెబుతున్నా.. మున్సిపల్‌ ఎన్నికల నుంచే మన జైత్రయాత్ర మొదలుగావాలె : కేటీఆర్‌ # Revanth Reddy: ఒక్కరోజు సెలవు తీసుకుందామనుకున్నా ఏదో ఒక పని వచ్చిపడుతోంది: రేవంత్ రెడ్డి # Pawan Kalyan: పిఠాపురం సంక్రాంతి వేడుకలను కొనియాడుతూ పవన్ కల్యాణ్ స్పందన # Chandrababu Naidu: సంక్రాంతి సంబరాల కోసం నారావారిపల్లె చేరుకున్న సీఎం చంద్రబాబు... షెడ్యూల్ ఇదిగో! # Annamalai: ముంబై వస్తా... నా కాళ్లు నరకడానికి ప్రయత్నించండి: రాజ్ థాకరే వ్యాఖ్యలకు అన్నామలై ఘాటు కౌంటర్ # Bangladesh | బంగ్లాదేశ్ లో మరో హిందువు మృతి.. పోలీసు కస్టడీలో మరణించిన హిందూ నేత # Kavya Maran: ఇంగ్లండ్ లీగ్ లో జట్టును కొనుగోలు చేసిన కావ్యా పాప... టీమ్ పేరు ఇదే! # Mamata Banerjee: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ.. ఈసీకి మరోసారి మమతా బెనర్జీ లేఖ # Kalvakuntla Kavitha: తెలంగాణ సర్కారుకు సుప్రీంకోర్టు షాక్... స్పందించిన కవిత # WPL 2026: ఆ రెండ్రోజులు ప్రేక్షకులు లేకుండానే డబ్ల్యూపీల్ మ్యాచ్ లు! # Kamal Haasan: కమల్ హాసన్ ‘పర్సనాలిటీ రైట్స్‌’కు రక్షణ... అనధికార వాడకంపై మద్రాస్ హైకోర్టు ఆంక్షలు # Websol Renewable: ఏపీకి మరో భారీ పెట్టుబడి.. నాయుడుపేటలో ₹3,538 కోట్లతో వెబ్‌సోల్ సోలార్ ప్లాంట్ # Chandrababu Naidu: నేడు వివేకానందుడి జయంతి ..యువతకు ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ శుభాకాంక్షలు # Donald Trump: తనను తాను వెనెజువెలా అధ్యక్షుడిగా ప్రకటించుకున్న ట్రంప్ # Nagasaayi: విజయవాడలో అత్తను దారుణంగా హత్య చేసిన అల్లుడు # : ఎన్నికల హామీ నెరవేర్చేందుకు 300 కుక్కలను చంపించిన సర్పంచ్ లు.. హనుమకొండ జిల్లాలో ఘటన

Bandla Ganesh: బండ్ల గణేశ్ సినిమాలు తీయకపోతే ఇండస్ట్రీకి ప్రమాదం: నిర్మాత ఎస్‌కేఎన్

Date : 23 October 2025 07:20 PM Views : 239

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : ‘తెలుసు కదా’ చిత్ర సక్సెస్ మీట్‌లో ఆసక్తికర ఘటన నిర్మాత బండ్ల గణేష్‌పై ప్రశంసలు కురిపించిన ఎస్‌కేఎన్ ఒక మేధావి మౌనంతో బండ్ల సైలెన్స్‌ను పోల్చిన వైనం ప్రముఖ నిర్మాత బండ్ల గణేశ్ చిత్ర నిర్మాణానికి దూరంగా ఉండటం తెలుగు చిత్ర పరిశ్రమకు ప్రమాదకరమని మరో నిర్మాత ఎస్‌కేఎన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక మేధావి మౌనంగా ఉంటే దేశానికి ఎంత నష్టమో, బండ్ల గణేశ్ లాంటి నిర్మాత సినిమాలు తీయకుండా ఉంటే ఇండస్ట్రీకి అంతే నష్టమని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారి, సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా నిలిచాయి. సిద్దు జొన్నలగడ్డ, శ్రీనిధి శెట్టి, రాశి ఖన్నా ప్రధాన పాత్రల్లో నీరజ కోన దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘తెలుసు కదా’. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన ఈ సినిమా ఇటీవల విడుదలైంది. ఈ సందర్భంగా చిత్ర బృందం తాజాగా సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నిర్మాతలు బండ్ల గణేశ్, ఎస్‌కేఎన్ హాజరయ్యారు. ఈ వేదికపై ఎస్‌కేఎన్ మాట్లాడుతూ బండ్ల గణేశ్ ను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “బండ్ల గణేశ్ లాంటి నిర్మాతలు చిత్ర పరిశ్రమకు ఎంతో అవసరం. ఆయన కొత్త కాంబినేషన్లను ప్రయత్నిస్తూ, ప్రేక్షకులను ఉత్సాహపరిచే సినిమాలు తీస్తారు. అలాంటి వ్యక్తి నిర్మాణానికి దూరంగా ఉండటం ఇండస్ట్రీకి ప్రమాదం. ఆయన ఎప్పుడూ సినిమాలు తీస్తూ ముందుండాలి” అని ఎస్‌కేఎన్ అన్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :