Saturday, 24 January 2026 08:48:46 PM
# 'సంధ్యానామ ఉపాసతే' (ఈటీవీ విన్) మూవీ రివ్యూ! # Jayasanthi: విజయవాడలో హోంమంత్రి అనితను కుటుంబసమేతంగా కలిసిన కానిస్టేబుల్ జయశాంతి # Rohit Sharma: టీమిండియా హిట్ మ్యాన్ రోహిత్ శర్మకు డాక్టరేట్ # Jharkhand Naxal Encounter: ఝార్ఖండ్‌లో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ... ఎన్‌కౌంటర్‌లో 15 మంది నక్సల్స్ మృతి # Indian Army: లోయలో పడిన ఆర్మీ వాహనం.. 10 మంది సైనికులు మృతి # Aadi Saikumar: ఓటీటీకి వచ్చేసిన సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్! # KTR: సిరిసిల్ల జిల్లాను ఎత్తేసే కుట్రలో రేవంత్ రెడ్డి ఉన్నారు: కేటీఆర్ # Nara Lokesh: విశాఖపట్నంలో గ్లోబల్ డెలివరీ సెంటర్... యాక్సెంచర్ సీఎస్ఓను కోరిన మంత్రి నారా లోకేశ్ # Jagan Mohan Reddy: ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తా: జగన్ స్పష్టీకరణ # Anil Ravipudi: పవన్ కల్యాణ్ తో సినిమాపై అనిల్ రావిపూడి స్పందన # Stock Market: స్టాక్ మార్కెట్లకు రిలీఫ్... మూడు రోజుల నష్టాలకు బ్రేక్ పడింది! # KTR: ఫోన్ ట్యాపింగ్ కేసు... ఈసారి కేటీఆర్ కు సిట్ నోటీసులు # Kichcha Sudeep: రేపు ఓటీటీ తెరపైకి వచ్చేస్తున్న యాక్షన్ థ్రిల్లర్! # Kamal Haasan: కమలహాసన్, విజయ్ పార్టీలకు గుర్తులు కేటాయించిన ఎన్నికల సంఘం # Nara Lokesh: దావోస్ వేదికగా ఆసక్తికర భేటీ... రేవంత్ రెడ్డిని కలిసిన నారా లోకేశ్ # Bangladesh Cricket: టీ20 వరల్డ్ కప్ నుంచి బంగ్లాదేశ్ ఔట్.. భారత్‌లో ఆడేందుకు నిరాకరణ # Nara Lokesh: జులై నాటికి ఏపీలో శక్తిమంతమైన క్వాంటమ్ కంప్యూటర్.. దావోస్ వేదికగా మంత్రి లోకేశ్ వెల్లడి # Harish Rao: రేవంత్ రెడ్డికి, సైబర్ నేరగాడికి పెద్ద తేడా లేదు: హరీశ్ రావు # Are You Dead app: ఆర్ యూ డెడ్?... ఒంటరితనానికి మందు ఈ చైనీస్ యాప్! # Nimmala Ramanayudu: ఐదేళ్లు మొద్దు నిద్రలో ఉన్న జగన్.. కొత్త డ్రామాకు తెరతీశారు: నిమ్మల రామానాయుడు

Ram Charan: చరణ్ కి నచ్చని టైటిల్?

షూటింగు దశలో చరణ్ 16వ సినిమా పరిశీలనలో 'పెద్ది' టైటిల్ అసంతృప్తిని వ్యక్తం చేసిన చరణ్ ఆలోచనలో పడిన టీమ్ వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు

Date : 22 March 2025 03:07 PM Views : 359

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : మెగా అభిమానులందరి దృష్టి ఇప్పుడు చరణ్ చేయనున్న 16వ సినిమాపై ఉంది. బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా, ప్రస్తుతం షూటింగు దశలో ఉంది. సతీశ్ కిలారు నిర్మిస్తున్న ఈ సినిమాను. మైత్రీ - సుకుమార్ సంస్థలు సమర్పిస్తున్నాయి. ఇప్పటికే ఈ సినిమా మైసూర్ .. హైదరాబాదులలో కొంతవరకూ చిత్రీకరణ జరుపుకుంది. ఈ సినిమా కథ రాసుకునేటప్పుడే బుచ్చిబాబు 'పెద్ది' అనే టైటిల్ ను అనుకున్నాడు. ఈ టైటిల్ కి అభిమానుల నుంచి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. కానీ ఇప్పుడు ఈ టైటిల్ విషయంలో చరణ్ అసంతృప్తిగా ఉన్నాడని అంటున్నారు. ఈ టైటిల్ పట్ల ఆయన అయిష్టతను వ్యక్తం చేశాడనే ప్రచారం బలంగానే జరుగుతోంది. దాంతో టైటిల్ పై టీమ్ గట్టిగానే కసరత్తు చేస్తున్నట్టుగా టాక్.

ఈ నెల 27వ తేదీన చరణ్ పుట్టినరోజు. అందువలన ఆ రోజున టైటిల్ పోస్టర్ ని వదలొచ్చని అభిమానులు అనుకున్నారు. కానీ ఇప్పుడు టైటిల్ లేకుండానే ఫస్టు లుక్ పోస్టర్ ను రిలీజ్ చేయవచ్చని అంటున్నారు. జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో శివరాజ్ కుమార్ .. జగపతిబాబు ముఖ్యమైన పాత్రలను పోషిస్తున్నారు. వచ్చే ఏడాది మార్చి 26న ఈ సినిమాను విడుదల చేయనున్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :