Thursday, 12 March 2026 03:36:10 AM
# మధిర బార్ అసోసియేషన్ ఎన్నికలకు నామినేషన్ల పర్వం ముగింపు # కళ్యాణ లక్ష్మి–షాది ముబారక్ చెక్కుల పంపిణీ # మహిళల ఆర్థిక సాధికారతకు ప్రభుత్వం కట్టుబడి ఉంది: మల్‌రెడ్డి రాంరెడ్డి # ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు వీడ్కోలు వేడుక # ప్రజా సమస్యలు విన్న ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి # అగ్రహారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పరిశుభ్రత కార్యక్రమం # ప్రభాత్ నగర్ కమ్యూనిటీ హాల్ వద్ద పోలీస్ స్టేషన్ ఏర్పాటు కు కాలనీవాసుల వ్యతిరేకత # ఇచ్చిన మాట నిలబెట్టుకున్న 19వ వార్డు కౌన్సిలర్ గొంగుల సంధ్య నవీన్ రెడ్డి # సత్య హరిచంద్ర స్మశాన వాటికలో మొక్కలు నాటిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ # సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు # రైతులకు వరి సాగులో ఆధునిక పద్ధతులపై అవగాహన # అశోక్ నగర్ వినాయక ఆలయంలో చోరీ # కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఆదర్శ్ రెడ్డి, సింధు ఆదర్శ్ రెడ్డి # శ్రీరామనవమి వేడుకల కోసం రూ.1.51 లక్షల విరాళం # సాయిరాం కాలనీలో సీసీ రోడ్డు నిర్మాణ పనుల పరిశీలన # ఇంటి పన్నులు, వ్యాపార లైసెన్స్ రుసుములు వెంటనే చెల్లించాలి: మున్సిపల్ కమిషనర్ అజయ్ కుమార్ రెడ్డి # లయన్స్ క్లబ్ సేవలు అభినందనీయమని అడువాల జ్యోతి లక్ష్మణ్ # ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ బిల్‌కు వ్యతిరేకంగా జగిత్యాలలో విద్యుత్ ఉద్యోగుల నిరసన # రూప్ సింగ్ తాండ ప్రాథమిక పాఠశాలకు టీవీ బహుమతి # మరియా తాండలో ఉపాధి హామీ పనుల పరిశీలన

Home News Kalki Cinematic Universe Birthday Wishes To Amitab Bachchan Amitab Bachchan | క‌ల్కి సినిమాటిక్ యూనివర్స్ వెయిటింగ్ ఇక్క‌డ‌.. అమితాబ్ బ‌చ్చ‌

Amitab Bachchan | సైన్స్ ఫిక్షన్‌ జోనర్‌లో తెరకెక్కిన కల్కి 2898 ఏడీ (Kalki 2898 AD) చిత్రంలో బాలీవుడ్ సూప‌ర్ స్టార్ అమితాబ్ బ‌చ్చ‌న్ అశ్వ‌త్తామ పాత్ర

Date : 11 October 2025 07:18 PM Views : 207

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : Amitab Bachchan | గ్లోబల్‌ స్టార్ ప్రభాస్‌ (Prabhas)- నాగ్‌ అశ్విన్ కాంబోలో వ‌చ్చిన‌ పాన్ ఇండియా మూవీ కల్కి 2898 ఏడీ (Kalki 2898 AD). సైన్స్ ఫిక్షన్‌ జోనర్‌లో తెరకెక్కిన ఈ చిత్రంలో బాలీవుడ్ సూప‌ర్ స్టార్ అమితాబ్ బ‌చ్చ‌న్ అశ్వ‌త్తామ పాత్ర‌లో న‌టించారు. ఈ మూవీలో బిగ్ బీ పాత్ర సినిమాకే హైలెట్‌గా ఉంటుంద‌ని తెలిసిందే. అమితాబ్ బ‌చ్చ‌న్‌పై వ‌చ్చే యాక్ష‌న్ పార్ట్ గూస్‌బంప్స్ తెప్పిస్తోంది. ఏడు ప‌దుల వ‌య‌స్సు దాటిన అమితాబ్ బ‌చ్చ‌న్‌ను ప‌వ‌ర్ ఫుల్ రోల్‌లో చూపించి టాక్ ఆఫ్ ది ఇండ‌స్ట్రీగా నిలిచాడు నాగ్ అశ్విన్‌. క‌ల్కి యూనివ‌ర్స్‌లో క‌ల్కి 2 కూడా ఉండ‌బోతుంద‌ని తెలిసిందే. ఇప్ప‌టికే సీక్వెల్ ప్రాజెక్టుపై వ‌ర్క్ చేస్తున్న‌ట్టు వార్త‌లు కూడా వచ్చాయి. తాజాగా మేక‌ర్స్ అమితాబ బ‌చ్చ‌న్‌కు పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తూ క‌ల్కి 2 అప్‌డేట్ అందించారు. లెజెండ‌రీ అమితాబ్ బ‌చ్చ‌న్ సార్‌కు క‌ల్కి 2898 ఏడీ బృందం నుంచి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన అంకితభావం, ప‌వ‌ర్‌ఫుల్ ప్ర‌జెంటేష‌న్‌ మనందరికీ స్ఫూర్తినిస్తూనే ఉన్నాయి. త్వరలోనే బిగ్ బీ క‌ల్కి సినిమాటిక్ యూనివర్స్ సెట్స్‌లోకి తిరిగి రావాలని ఎదురుచూస్తున్నాము..అని మేక‌ర్స్ ట్వీట్ చేశారు. కల్కి 2898 ఏడీ చిత్రంలో బాలీవుడ్ స్టార్ యాక్టర్లు దీపికా పదుకొనే , దిశా పటానీ, అమితాబ్‌ బచ్చన్‌, లెజెండరీ యాక్టర్‌ కమల్‌ హాసన్‌ కీలక పాత్రలు పోషించారు. సీక్వెల్‌లో దీపికాప‌దుకొనే స్థానంలో అలియాభ‌ట్ పేరును ప‌రిశీలిస్తున్న‌ట్టు వార్త‌లు వ‌స్తుండ‌గా.. మేక‌ర్స్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :