Sunday, 08 March 2026 04:06:50 PM
# మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా కానిస్టేబుల్‌కు సన్మానం # మహిళా దినోత్సవం సందర్భంగా గ్రామపంచాయతీలో మహిళా సిబ్బందికి సన్మానం # బాలికలు తప్పనిసరిగా హెచ్‌పీవీ వ్యాక్సిన్ తీసుకోవాలి: కలెక్టర్ ఇలా త్రిపాఠి # రైతుబంధుపై సీఎం విమర్శలకు నైతిక హక్కులే లేవు: జోగు రామన్న # భైంసా ఏరియా ఆసుపత్రిలో HPV వ్యాక్సినేషన్ ప్రారంభం # ఆర్మూర్‌లో పాత ప్రైవేట్ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం # షాబాద్ రైతు వేదికలో రైతులకు శిక్షణ కార్యక్రమం # అంతర్జాతీయ స్థాయిలో గ్రావిటీ ఫార్మా ఔషధాల విశ్వసనీయత # నారపల్లిలో ‘ఈస్ట్ హైదరాబాద్ ఆరోగ్య రన్’ విజయవంతం # అన్ని రంగాల్లో మహిళలు ముందుకు వస్తేనే సమాజ అభివృద్ధి: ప్రిన్సిపాల్ నర్సయ్య # కుర్దుల్‌పేట్‌లో అక్రమంగా నిల్వ చేసిన ఇసుక స్వాధీనం… మార్చి 9న బహిరంగ వేలం # పెద్దవాల్గాట్‌లో పల్లె దవాఖాన, అంగన్‌వాడీ, పాఠశాలల పరిశీలన # సీఈఐఆర్ పోర్టల్ సహాయంతో ఆరు మొబైల్ ఫోన్లు యజమానులకు అప్పగింత # అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు కలెక్టర్ శుభాకాంక్షలు # డ్రంకన్ డ్రైవ్‌పై కఠిన చర్యలు.. 246 కేసులు నమోదు # ఆరెంపుల జెడ్పీహెచ్‌ఎస్‌లో పదో తరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు కార్యక్రమం # కన్నతల్లిని కడతేర్చిన కసాయి కొడుకు.. రామడుగులో ఘోరం # ధర్పల్లిలో ఆధ్యాత్మిక వాతావరణంలో ఇఫ్తార్ విందు # వేములవాడలో ఘనంగా కొనసాగుతున్న శివకళ్యాణ మహోత్సవాలు # గంగాధర మండలంలో మాజీ మంత్రి హరీష్ రావు పర్యటన

Ram Gopal Varma: 'టీచర్స్ డే' సందర్భంగా వెరైటీగా స్పందించిన రామ్ గోపాల్ వర్మ

Date : 05 September 2025 06:23 PM Views : 351

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : టీచర్స్ డే రోజున వర్మ ఆసక్తికర పోస్ట్ టీచర్లు తనకు ఏమీ నేర్పలేదంటూ వ్యాఖ్య గ్యాంగ్‌స్టర్లు, దెయ్యాల నుంచే నేర్చుకున్నానన్న ఆర్జీవీ చివరకు చాట్‌జీపీటీ కూడా పాఠాలు చెప్పిందని వెల్లడి ఆసక్తికర భావ వ్యక్తీకరణకుకు మారుపేరైన ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి తనదైన శైలిలో వార్తల్లో నిలిచారు. పవిత్రంగా భావించే ఉపాధ్యాయ దినోత్సవం రోజున, ఆయన చేసిన ఒక ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. తన జీవితంలో పాఠాలు నేర్పింది ఉపాధ్యాయులు కాదని వ్యాఖ్యానించారు. ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని రామ్ గోపాల్ వర్మ తన సోషల్ మీడియా ఖాతాలో ఒక పోస్ట్ పెట్టారు. "నా జీవితంలో పోలీసులు, గ్యాంగ్‌స్టర్లు, రాజకీయ నాయకులతో పాటు దెయ్యాలు, చాట్‌జీపీటీ కూడా ఎన్నో విషయాలు నేర్పాయి. కానీ నా స్కూల్, కాలేజీ టీచర్లు మాత్రం నాకు ఏమీ నేర్పలేదు. ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు" అంటూ ట్వీట్ చేశారు. ఈ పోస్ట్ క్షణాల్లో వైరల్ అయింది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :