Thursday, 12 March 2026 01:09:23 AM
# మధిర బార్ అసోసియేషన్ ఎన్నికలకు నామినేషన్ల పర్వం ముగింపు # కళ్యాణ లక్ష్మి–షాది ముబారక్ చెక్కుల పంపిణీ # మహిళల ఆర్థిక సాధికారతకు ప్రభుత్వం కట్టుబడి ఉంది: మల్‌రెడ్డి రాంరెడ్డి # ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు వీడ్కోలు వేడుక # ప్రజా సమస్యలు విన్న ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి # అగ్రహారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పరిశుభ్రత కార్యక్రమం # ప్రభాత్ నగర్ కమ్యూనిటీ హాల్ వద్ద పోలీస్ స్టేషన్ ఏర్పాటు కు కాలనీవాసుల వ్యతిరేకత # ఇచ్చిన మాట నిలబెట్టుకున్న 19వ వార్డు కౌన్సిలర్ గొంగుల సంధ్య నవీన్ రెడ్డి # సత్య హరిచంద్ర స్మశాన వాటికలో మొక్కలు నాటిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ # సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు # రైతులకు వరి సాగులో ఆధునిక పద్ధతులపై అవగాహన # అశోక్ నగర్ వినాయక ఆలయంలో చోరీ # కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఆదర్శ్ రెడ్డి, సింధు ఆదర్శ్ రెడ్డి # శ్రీరామనవమి వేడుకల కోసం రూ.1.51 లక్షల విరాళం # సాయిరాం కాలనీలో సీసీ రోడ్డు నిర్మాణ పనుల పరిశీలన # ఇంటి పన్నులు, వ్యాపార లైసెన్స్ రుసుములు వెంటనే చెల్లించాలి: మున్సిపల్ కమిషనర్ అజయ్ కుమార్ రెడ్డి # లయన్స్ క్లబ్ సేవలు అభినందనీయమని అడువాల జ్యోతి లక్ష్మణ్ # ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ బిల్‌కు వ్యతిరేకంగా జగిత్యాలలో విద్యుత్ ఉద్యోగుల నిరసన # రూప్ సింగ్ తాండ ప్రాథమిక పాఠశాలకు టీవీ బహుమతి # మరియా తాండలో ఉపాధి హామీ పనుల పరిశీలన

Prabhas: ప్రభాస్ 'ది రాజాసాబ్' ఫస్ట్ వీకెండ్ కలెక్షన్లు ఇవే!

Date : 12 January 2026 06:12 PM Views : 149

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : మారుతి దర్శకత్వంలో వచ్చిన 'ది రాజాసాబ్' మూడు రోజులకు రూ. 183 కోట్ల గ్రాస్ కలెక్షన్ సంక్రాంతి సెలవుల్లో జోరు మరింత పెరిగే అవకాశం 'బాహుబలి'తో ఇండియన్ సినిమా దిశను మార్చిన ప్రభాస్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్‌గా దూసుకెళుతున్నాడు. తాజాగా, మారుతి దర్శకత్వంలో వచ్చిన 'ది రాజాసాబ్' హారర్-కామెడీ ఫాంటసీ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మైండ్ గేమ్‌లు, ఛాలెంజింగ్ స్టోరీతో వచ్చిన ఈ సినిమా జనవరి 9 విడుదలైంది. ఈ సినిమాకు నెగెటివ్ టాక్ వచ్చినప్పటికీ... కలెక్షన్ల పరంగా మాత్రం బాగుందనే చెప్పుకోవాలి. మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం రూ.112 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. మూడు రోజులకు (ఫస్ట్ వీకెండ్) ప్రపంచవ్యాప్తంగా రూ. 183 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇప్పుడు సెలవులు మొదలైనందున జోరు మరింత పెరిగి, రాబోయే రోజుల్లో భారీ వసూళ్లు రాబట్టే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :