Wednesday, 17 December 2025 02:55:54 PM
# Shaheen Afridi: బిగ్ బాష్ లీగ్ లో పాక్ బౌలర్ షహీన్ అఫ్రిదికి అవమానం... వీడియో ఇదిగో! # SP Balu: నా తండ్రి రాజకీయాలకు అతీతంగా ఉండేవారు.. ఆయనకు అందరూ ఒకటే: ఎస్పీ బాలు కొడుకు # Kavitha: 2029 ఎన్నికల్లో పోటీ చేస్తాం: కవిత # IPL 2026: రేపే ఐపీఎల్-2026 ఆటగాళ్ల వేలం... అబుదాబిలో సర్వం సిద్ధం # Indian Army: చైనా పార్టులు వద్దు.. రూ.5,000 కోట్లతో స్వదేశీ డ్రోన్ల కొనుగోలుకు ఆర్మీ సిద్ధం # BSNL: బీఎస్ఎన్ఎల్ సూపర్ ప్లాన్.. రూ. 997 రీఛార్జ్‌తో 150 రోజుల వ్యాలిడిటీ! # Roja: ఇక జీవితంలో నగరిలో గెలవలేవు: రోజాకు స్థానిక నేతల వార్నింగ్ # Kapil Sharma: కేవలం కమెడియన్ కాదు.. రూ.300 కోట్ల సామ్రాజ్యం అతడి సొంతం.. కపిల్ శర్మ సక్సెస్ స్టోరీ # Kalluri Balaraju: రూ.10 లక్షలు ఖర్చు పెట్టినా ఓటమి.. గ్రామస్థుల నుంచి డబ్బులు వసూలు చేసిన సర్పంచ్ అభ్యర్థి # Sreelekha: కేరళ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం.. కౌన్సిలర్‌గా గెలిచిన మాజీ డీజీపీ శ్రీలేఖ # Mamata Banerjee: స్టేడియంలో గందరగోళం... మెస్సీకి క్షమాపణలు చెప్పిన మమతా బెనర్జీ # SBI: ఎస్‌బీఐ కీలక నిర్ణయం.. తగ్గిన గృహ, వాహన రుణాల వడ్డీ రేట్లు # Tuvalu: కనుమరుగవుతున్న దేశం... ఆ దేశ పౌరులకు తలుపులు తెరిచిన ఆస్ట్రేలియా # Pemmasani Chandrasekhar: అమరావతి రైతులకు కేంద్ర మంత్రి పెమ్మసాని స్పష్టత.. భూములివ్వకుంటే సేకరణే! # Akhanda 2: బాలయ్య కెరీర్‌లోనే ఆల్ టైమ్ రికార్డ్.. ‘అఖండ 2’ ఫ‌స్ట్ డే కలెక్షన్స్‌ను అధికారికంగా ప్ర‌క‌టించిన మేక‌ర్స్‌ # Puneet Chandok: ఇలాంటి ఉద్యోగాలు మన తరంతోనే ఆఖరు: మైక్రోసాఫ్ట్ ఇండియా హెడ్ పునీత్ చందోక్ # Vasamshetti Subhash: విశాఖను నాలెడ్జ్ ఎకానమీ హబ్‌గా తీర్చిదిద్దుతాం: మంత్రి వాసంశెట్టి సుభాశ్ # Kulendra Sharma: పాక్ గూఢచర్యం: అసోం రిటైర్డ్ ఎయిర్‌ఫోర్స్ అధికారి అరెస్ట్ # Anshuman Kaushal: మీ పిల్లలను ఫుడ్డుతో ప్రేమించాలని చూడొద్దు... ఓ డాక్టర్ పోస్ట్ వైరల్ # 'త్రీ రోజెస్ 2' (ఆహా) సిరీస్ రివ్యూ!

Devara – Princy George : ‘దేవర’లో ఎన్టీఆర్ తో కలిసి డ్యాన్స్ చేసిన అంధురాలు.. ఆ పాత్ర చేసింది ఎవరో తెలుసా..?

Date : 22 October 2024 10:16 AM Views : 237

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : Devara – Princy George : కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా వచ్చిన దేవర సినిమా ఇటీవల రిలీజయి 500 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసి భారీ విజయం సాధించింది. ఈ సినిమాలో శ్రీకాంత్ చెల్లెలుగా ఓ కళ్ళు లేని అమ్మాయి పాత్ర ఉంటుంది. ఆ పాత్ర ఎన్టీఆర్ ని కూడా అన్న అని పిలుస్తుంది. ఓ సీన్ లో ఎన్టీఆర్ తో కలిసి డ్యాన్స్ చేస్తుంది ఆ అమ్మాయి. ఆ అమ్మాయి ఎవరో తెలుసా..? దేవర సినిమాలో కళ్ళు లేని అమ్మాయి పాత్రలో నటించి ఎన్టీఆర్ తో పాటు డ్యాన్స్ వేసిన నటి అసలు పేరు ప్రిన్సీ జార్జ్. తమిళనాడుకు చెందిన నటి. ఇప్పటికే తమిళ్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు సినిమాలు చేసింది. పలు షార్ట్ ఫిలిమ్స్, ప్రైవేట్ ఆల్బమ్స్ కూడా చేసింది. తునివు, జిగర్తాండ 2, బాలి, తంగలాన్.. లాంటి పలు సినిమాల్లో నటించింది. తెలుగులో మొదటిసారి దేవర సినిమాలో నటించింది ప్రిన్సీ జార్జ్. దేవర రిలీజ్ అయినప్పుడు ఆ సినిమా గురించి, సినిమా షూటింగ్ అనుభవాలు, ఎన్టీఆర్ తో షూట్ ఫొటోలు తన సోషల్ మీడియాలో పంచుకుంది. దేవరలో గుడ్డి అమ్మాయి పాత్రలో మెప్పించిన ఈ తమిళ భామ మరి ఫ్యూచర్ లో మరిన్ని తెలుగు సినిమాల్లో కనిపిస్తుందేమో చూడాలి.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :