Sunday, 25 January 2026 05:45:07 AM
# 'సంధ్యానామ ఉపాసతే' (ఈటీవీ విన్) మూవీ రివ్యూ! # Jayasanthi: విజయవాడలో హోంమంత్రి అనితను కుటుంబసమేతంగా కలిసిన కానిస్టేబుల్ జయశాంతి # Rohit Sharma: టీమిండియా హిట్ మ్యాన్ రోహిత్ శర్మకు డాక్టరేట్ # Jharkhand Naxal Encounter: ఝార్ఖండ్‌లో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ... ఎన్‌కౌంటర్‌లో 15 మంది నక్సల్స్ మృతి # Indian Army: లోయలో పడిన ఆర్మీ వాహనం.. 10 మంది సైనికులు మృతి # Aadi Saikumar: ఓటీటీకి వచ్చేసిన సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్! # KTR: సిరిసిల్ల జిల్లాను ఎత్తేసే కుట్రలో రేవంత్ రెడ్డి ఉన్నారు: కేటీఆర్ # Nara Lokesh: విశాఖపట్నంలో గ్లోబల్ డెలివరీ సెంటర్... యాక్సెంచర్ సీఎస్ఓను కోరిన మంత్రి నారా లోకేశ్ # Jagan Mohan Reddy: ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తా: జగన్ స్పష్టీకరణ # Anil Ravipudi: పవన్ కల్యాణ్ తో సినిమాపై అనిల్ రావిపూడి స్పందన # Stock Market: స్టాక్ మార్కెట్లకు రిలీఫ్... మూడు రోజుల నష్టాలకు బ్రేక్ పడింది! # KTR: ఫోన్ ట్యాపింగ్ కేసు... ఈసారి కేటీఆర్ కు సిట్ నోటీసులు # Kichcha Sudeep: రేపు ఓటీటీ తెరపైకి వచ్చేస్తున్న యాక్షన్ థ్రిల్లర్! # Kamal Haasan: కమలహాసన్, విజయ్ పార్టీలకు గుర్తులు కేటాయించిన ఎన్నికల సంఘం # Nara Lokesh: దావోస్ వేదికగా ఆసక్తికర భేటీ... రేవంత్ రెడ్డిని కలిసిన నారా లోకేశ్ # Bangladesh Cricket: టీ20 వరల్డ్ కప్ నుంచి బంగ్లాదేశ్ ఔట్.. భారత్‌లో ఆడేందుకు నిరాకరణ # Nara Lokesh: జులై నాటికి ఏపీలో శక్తిమంతమైన క్వాంటమ్ కంప్యూటర్.. దావోస్ వేదికగా మంత్రి లోకేశ్ వెల్లడి # Harish Rao: రేవంత్ రెడ్డికి, సైబర్ నేరగాడికి పెద్ద తేడా లేదు: హరీశ్ రావు # Are You Dead app: ఆర్ యూ డెడ్?... ఒంటరితనానికి మందు ఈ చైనీస్ యాప్! # Nimmala Ramanayudu: ఐదేళ్లు మొద్దు నిద్రలో ఉన్న జగన్.. కొత్త డ్రామాకు తెరతీశారు: నిమ్మల రామానాయుడు

జబర్దస్త్ టెన్షన్ ఎక్కువే: నటుడు బుల్లెట్ భాస్కర్!

పాప్యులర్ కామెడీ షో 'జబర్దస్త్' తనకి స్టార్ డమ్ తెచ్చిందన్న భాస్కర్ స్కిట్స్ గురించి మాత్రమే ఆలోచిస్తానని వ్యాఖ్య తన ఫేవరేట్ హీరో మహేశ్ బాబు అని వెల్

Date : 14 December 2024 03:24 PM Views : 309

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : 'జబర్దస్త్' కామెడీ షో ద్వారా బాగా పాప్యులర్ అయినవారిలో బుల్లెట్ భాస్కర్ ఒకరు. చాలా కాలం నుంచి ఆయన 'జబర్దస్త్'లో చేస్తూ వస్తున్నారు. తాజాగా ఆయన ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడాడు. 'జబర్దస్త్'కి నన్ను ముందుగా పరిచయం చేసింది రాకెట్ రాఘవ. అంతకుముందు చాలా స్కిట్స్ చేసినప్పటికీ, 2015 నుంచి నాకు స్టార్ డమ్ వచ్చింది" అని అన్నాడు. " మొదటి నుంచి కూడా నాకు సినిమాలంటే ఇష్టం. అందువలన ఆర్టిస్టులను అనుకరిస్తూ ఉండేవాడిని. అంతకుముందు నేను కృష్ణగారి అభిమానిని .. ఇప్పుడు మహేశ్ బాబు ఫ్యాన్ ని. ఆయన వాయిస్ ను అనుకరిస్తూ చేసిన స్కిట్స్ నాకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. నేను నా స్కిట్ విషయంలో చాలా కేర్ తీసుకుంటాను. ఒకసారి స్కిట్ కోసం గుండు కూడా చేయించుకున్నాను" అని అన్నాడు. " ఎంతో కష్టపడి డిజైన్ చేసుకున్న స్కిట్స్ పేలకపోవడం .. అప్పటికప్పుడు అనుకుని చేసిన స్కిట్స్ అద్భుతాలు చేయడం నేను చూశాను. నా వరకూ నేను నా స్కిట్ బోర్ అనిపించకుండా చూసుకుంటాను. జబర్దస్త్ గురించి తప్ప నేను మరి దేని విషయంలోనూ టెన్షన్ పడను. జబర్దస్త్ ఒక వారం స్కిట్ పూర్తికాగానే రిలాక్స్ అవుతాను .. ఆ వెంటనే నెక్స్ట్ వీక్ ఏ అంశంపై చేయాలా అని ఆలోచన చేస్తూ ఉంటాను" అని చెప్పాడు.

Also Read : అల్లు అర్జున్‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం 'రిట‌ర్న్ గిఫ్ట్' ఇచ్చింది: ఆర్‌జీవీ

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :