Sunday, 08 March 2026 04:44:24 PM
# మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా కానిస్టేబుల్‌కు సన్మానం # మహిళా దినోత్సవం సందర్భంగా గ్రామపంచాయతీలో మహిళా సిబ్బందికి సన్మానం # బాలికలు తప్పనిసరిగా హెచ్‌పీవీ వ్యాక్సిన్ తీసుకోవాలి: కలెక్టర్ ఇలా త్రిపాఠి # రైతుబంధుపై సీఎం విమర్శలకు నైతిక హక్కులే లేవు: జోగు రామన్న # భైంసా ఏరియా ఆసుపత్రిలో HPV వ్యాక్సినేషన్ ప్రారంభం # ఆర్మూర్‌లో పాత ప్రైవేట్ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం # షాబాద్ రైతు వేదికలో రైతులకు శిక్షణ కార్యక్రమం # అంతర్జాతీయ స్థాయిలో గ్రావిటీ ఫార్మా ఔషధాల విశ్వసనీయత # నారపల్లిలో ‘ఈస్ట్ హైదరాబాద్ ఆరోగ్య రన్’ విజయవంతం # అన్ని రంగాల్లో మహిళలు ముందుకు వస్తేనే సమాజ అభివృద్ధి: ప్రిన్సిపాల్ నర్సయ్య # కుర్దుల్‌పేట్‌లో అక్రమంగా నిల్వ చేసిన ఇసుక స్వాధీనం… మార్చి 9న బహిరంగ వేలం # పెద్దవాల్గాట్‌లో పల్లె దవాఖాన, అంగన్‌వాడీ, పాఠశాలల పరిశీలన # సీఈఐఆర్ పోర్టల్ సహాయంతో ఆరు మొబైల్ ఫోన్లు యజమానులకు అప్పగింత # అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు కలెక్టర్ శుభాకాంక్షలు # డ్రంకన్ డ్రైవ్‌పై కఠిన చర్యలు.. 246 కేసులు నమోదు # ఆరెంపుల జెడ్పీహెచ్‌ఎస్‌లో పదో తరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు కార్యక్రమం # కన్నతల్లిని కడతేర్చిన కసాయి కొడుకు.. రామడుగులో ఘోరం # ధర్పల్లిలో ఆధ్యాత్మిక వాతావరణంలో ఇఫ్తార్ విందు # వేములవాడలో ఘనంగా కొనసాగుతున్న శివకళ్యాణ మహోత్సవాలు # గంగాధర మండలంలో మాజీ మంత్రి హరీష్ రావు పర్యటన

Anish Kuruvilla: అందుకే పెళ్లి చేసుకోలేదు: నటుడు అనీష్ కురువిల్లా

Date : 25 September 2024 12:27 PM Views : 259

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : అనీష్ కురువిల్లా .. కేరక్టర్ ఆర్టిస్ట్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్న నటుడు. మంచి పర్సనాలిటీ .. ఆకట్టుకునే డైలాగ్ డెలివరీ ఆయన సొంతం. ఆయన ఎంచుకునే పాత్రలు కూడా చాలా హుందాగా అనిపిస్తూ ఉంటాయి. అలాంటి ఆయన తనకి సంబంధించిన విషయాలను, తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రస్తావించారు. "చిన్నప్పటి నుంచి నాకు సినిమాలు అంటే ఇష్టం. కాలేజ్ రోజుల్లో సినిమాలను ఎక్కువగా చూసేవాడిని. అదే సమయంలో నా దృష్టి డైరెక్షన్ దిశగా వెళ్లింది. ఒక వైపున నటిస్తూనే, మరో వైపున డైరెక్షన్ పై దృష్టిపెట్టాను. నటుడిగా 'ఆనంద్' .. ' గోదావరి' .. 'గూఢచారి' .. 'పెళ్లి చూపులు' వంటి సినిమాలు నాకు మంచి పేరు తెచ్చిపెట్టాయి" అని అన్నారు. "నేను పెళ్లి చేసుకోలేదు .. పెళ్లి అనేది నాకు ఇష్టం లేదు. పెళ్లి చేసుకోమని మా ఇంట్లో వాళ్లు చాలాసార్లు చెప్పారు. కానీ ఎందుకో పెళ్లి అనేది నాకు సెట్ కాదని అనిపించింది. అందువల్లనే నేను దాని గురించిన ఆలోచన చేయలేదు. ఇక మా ఇంట్లో వాళ్లు కూడా నా నిర్ణయానికే వదిలేశారు. ప్రస్తుతం నేను నా కెరియర్ గురించే ఆలోచిస్తున్నాను" అని చెప్పారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :