Saturday, 07 March 2026 08:18:29 PM
# పెద్దవాల్గాట్‌లో పల్లె దవాఖాన, అంగన్‌వాడీ, పాఠశాలల పరిశీలన # సీఈఐఆర్ పోర్టల్ సహాయంతో ఆరు మొబైల్ ఫోన్లు యజమానులకు అప్పగింత # అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు కలెక్టర్ శుభాకాంక్షలు # డ్రంకన్ డ్రైవ్‌పై కఠిన చర్యలు.. 246 కేసులు నమోదు # ఆరెంపుల జెడ్పీహెచ్‌ఎస్‌లో పదో తరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు కార్యక్రమం # కన్నతల్లిని కడతేర్చిన కసాయి కొడుకు.. రామడుగులో ఘోరం # ధర్పల్లిలో ఆధ్యాత్మిక వాతావరణంలో ఇఫ్తార్ విందు # వేములవాడలో ఘనంగా కొనసాగుతున్న శివకళ్యాణ మహోత్సవాలు # గంగాధర మండలంలో మాజీ మంత్రి హరీష్ రావు పర్యటన # కోడిమ్యాల మండలంలో కలెక్టర్ సత్యప్రసాద్ పర్యటన – అభివృద్ధి పనుల పరిశీలన # ప్రజాపాలన ప్రగతి ప్రణాళికపై బీఆర్‌ఎస్ విమర్శలు # విద్యార్థులు చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణించాలి: ఎమ్మెల్యే డా. భూపతి రెడ్డి # 10వ తరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు కార్యక్రమం # కార్మిక సమస్యలపై పోరాటానికి ఏఐటీయూసీ సిద్ధం # ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న సీఎం రేవంత్ రెడ్డి: షబ్బీర్ అలీ # విద్యార్థులు ఇష్టంగా చదివి ఉన్నత స్థాయికి చేరాలి: కలెక్టర్ రాజర్షి షా # రైతుబంధుపై సీఎం వ్యాఖ్యలు రైతుల అవమానం – క్షమాపణ చెప్పాలి: జోగు రామన్న # ప్రజాపాలన 99 రోజుల కార్యాచరణ ప్రారంభం # పదవ తరగతి విద్యార్థులు ఒత్తిడిని వీడి పరీక్షలకు సిద్ధం కావాలి: కలెక్టర్ రాజర్షి షా # మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా ఉద్యోగులకు క్రీడా పోటీలు

వెంకీ అట్లూరి-సూర్య కొత్త చిత్రం పూజా కార్యక్రమాలతో ప్రారంభం

Date : 19 May 2025 11:43 AM Views : 356

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : టాలీవుడ్ డైరెక్ట‌ర్ వెంకీ అట్లూరి, కోలీవుడ్ స్టార్ హీరో సూర్య కాంబినేష‌న్‌లో ఓ మూవీ తెర‌కెక్క‌నున్న‌ట్లు ఇప్ప‌టికే ప్ర‌క‌ట‌న వ‌చ్చిన విష‌యం తెలిసిందే. ఈ సినిమా సోమ‌వారం పూజా కార్య‌క్ర‌మాల‌తో ప్రారంభ‌మైంది. హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోలో జ‌రిగిన‌ ఈ లాంచింగ్ కార్య‌క్ర‌మానికి చిత్రబృందం హాజ‌రైంది. ఈ మూవీ షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. ఇత‌ర నటీనటులు, మిగ‌తా యూనిట్‌ వివరాలు తెలియాల్సి ఉంది. కాగా, ఈ ప్రాజెక్టును సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్‌తో క‌లిసి ప్ర‌ముఖ నిర్మాత సూర్యదేవర నాగ వంశీ నిర్మిస్తున్నారు. ఇక‌, సూర్య తాజాగా కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహించిన రెట్రో చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. అయితే, ఈ చిత్రం అంచనాలను అందుకోకపోవడంతో ఇప్పుడు సూర్య త‌న ఆశ‌ల‌న్నీ వెంకీపైనే పెట్టుకున్నారు. ఎందుకంటే వెంకీ అట్లూరి ఇటీవ‌ల ల‌క్కీ భాస్క‌ర్‌, సార్ వంటి వ‌రుస హిట్స్ ఇచ్చారు. దాంతో ఈసారి త‌న‌కు కూడా హిట్ ఇస్తాడ‌ని కోలీవుడ్ స్టార్ న‌మ్మ‌కంగా ఉన్నాడు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :