Monday, 19 January 2026 08:24:27 AM
# Special Trains | సంక్రాంతి పండుగకు విశాఖ -విజయవాడ మధ్య 12 ప్రత్యేక రైళ్లు # Revanth Reddy: వాహనాల చలాన్లకు డిస్కౌంట్ ఇవ్వొద్దు... ఖాతా నుంచి వెంటనే డబ్బులు కట్ కావాలి: సీఎం రేవంత్ రెడ్డి # Nara Lokesh: నారావారిపల్లె చేరుకున్న మంత్రి నారా లోకేశ్ కు ఆత్మీయ స్వాగతం... ఫొటోలు ఇవిగో! # KTR | పాలమూరు ప్రజలు కాంగ్రెస్‌ పార్టీని పండబెట్టి తొక్కుతరు : కేటీఆర్‌ # KTR | దండంపెట్టి చెబుతున్నా.. మున్సిపల్‌ ఎన్నికల నుంచే మన జైత్రయాత్ర మొదలుగావాలె : కేటీఆర్‌ # Revanth Reddy: ఒక్కరోజు సెలవు తీసుకుందామనుకున్నా ఏదో ఒక పని వచ్చిపడుతోంది: రేవంత్ రెడ్డి # Pawan Kalyan: పిఠాపురం సంక్రాంతి వేడుకలను కొనియాడుతూ పవన్ కల్యాణ్ స్పందన # Chandrababu Naidu: సంక్రాంతి సంబరాల కోసం నారావారిపల్లె చేరుకున్న సీఎం చంద్రబాబు... షెడ్యూల్ ఇదిగో! # Annamalai: ముంబై వస్తా... నా కాళ్లు నరకడానికి ప్రయత్నించండి: రాజ్ థాకరే వ్యాఖ్యలకు అన్నామలై ఘాటు కౌంటర్ # Bangladesh | బంగ్లాదేశ్ లో మరో హిందువు మృతి.. పోలీసు కస్టడీలో మరణించిన హిందూ నేత # Kavya Maran: ఇంగ్లండ్ లీగ్ లో జట్టును కొనుగోలు చేసిన కావ్యా పాప... టీమ్ పేరు ఇదే! # Mamata Banerjee: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ.. ఈసీకి మరోసారి మమతా బెనర్జీ లేఖ # Kalvakuntla Kavitha: తెలంగాణ సర్కారుకు సుప్రీంకోర్టు షాక్... స్పందించిన కవిత # WPL 2026: ఆ రెండ్రోజులు ప్రేక్షకులు లేకుండానే డబ్ల్యూపీల్ మ్యాచ్ లు! # Kamal Haasan: కమల్ హాసన్ ‘పర్సనాలిటీ రైట్స్‌’కు రక్షణ... అనధికార వాడకంపై మద్రాస్ హైకోర్టు ఆంక్షలు # Websol Renewable: ఏపీకి మరో భారీ పెట్టుబడి.. నాయుడుపేటలో ₹3,538 కోట్లతో వెబ్‌సోల్ సోలార్ ప్లాంట్ # Chandrababu Naidu: నేడు వివేకానందుడి జయంతి ..యువతకు ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ శుభాకాంక్షలు # Donald Trump: తనను తాను వెనెజువెలా అధ్యక్షుడిగా ప్రకటించుకున్న ట్రంప్ # Nagasaayi: విజయవాడలో అత్తను దారుణంగా హత్య చేసిన అల్లుడు # : ఎన్నికల హామీ నెరవేర్చేందుకు 300 కుక్కలను చంపించిన సర్పంచ్ లు.. హనుమకొండ జిల్లాలో ఘటన

Mrunal Takhur | శ్రేయస్ అయ్య‌ర్‌తో సీతారామం బ్యూటీ డేటింగ్.. క్లారిటీ ఇచ్చిన మృణాల్

Mrunal Takhur | సోష‌ల్ మీడియాలో నిత్యం వేల కొల‌ది వార్త‌లు హ‌ల్‌చ‌ల్ చేస్తుంటాయి. వాటిలో ఏది నిజం, ఏది అబ‌ద్ధ‌మో చెప్ప‌డం క‌ష్టం. కోలీవుడ్ స్టార్ హీరో

Date : 01 December 2025 07:09 PM Views : 210

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : Mrunal Takhur | సోష‌ల్ మీడియాలో నిత్యం వేల కొల‌ది వార్త‌లు హ‌ల్‌చ‌ల్ చేస్తుంటాయి. వాటిలో ఏది నిజం, ఏది అబ‌ద్ధ‌మో చెప్ప‌డం క‌ష్టం. కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, అందాల హీరోయిన్ మృణాల్ ఠాకూర్ డేటింగ్‌లో ఉన్నారంటూ గత కొన్ని నెలలుగా రూమ‌ర్స్ నెట్టింట హాట్ టాపిక్‌గా మారిన విష‌యం తెలిసిందే.. ఈ ఇద్దరూ మూవీ ఈవెంట్స్, ప్రైవేట్ పార్టీల్లో తరచూ కలిసి కనిపించడం, ఫోటోలు వైరల్ కావడం ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూర్చాయి. మృణాల్ ఈ రూమర్స్‌ను ప‌లుమార్లు ఖండించింది. అయిత రీసెంట్‌గా మృణాల్ ధ‌నుష్‌తో కాకుండా క్రికెట‌ర్‌తో డేటింగ్‌లో ఉందంటూ కొత్త ప్ర‌చారం మొద‌లైంది. టీమ్ఇండియా వైస్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్, మృణాల్ ఠాకూర్ రహస్యంగా డేటింగ్ చేస్తున్నారని సోషల్ మీడియాలో విపరీతమైన ప్ర‌చారం న‌డిచింది. ఈ ఇద్ద‌రి మ‌ధ్య ప్రేమ ఇటీవ‌లే చిగురించిందని కొన్ని జాతీయ మీడియా సంస్థలు వెల్లడించాయి. అయితే ఈ ప్రేమ వ్యవహారాన్న గోప్యంగా ఉంచుకోవాలని ప్లాన్ చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. అయితే ఈ పుకార్ల న‌డుమ మృణాల్ స్పందించింది. ఇండియా స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్‌తో తనకు సంబంధం ఉందన్న వార్తలను నటి మృణాల్ ఠాకూర్ ఖండించారు. శ్రేయస్‌తో డేటింగ్‌లో ఉన్నారన్న రూమర్లు పూర్తిగా ఆధారంలేనివేనని స్పష్టం చేశారు. ఇటువంటి వార్తలు వింటుంటే నవ్వువ‌స్తుందని, ఇవన్నీ “ఫ్రీ పీఆర్ స్టంట్స్” తప్ప మరేదీ కాదని సోషల్ మీడియాలో చెప్పుకొచ్చారు. ఈ వ్యాఖ్యలతో తనపై వస్తున్న గాసిప్స్‌కు మృణాల్ గట్టి బ్రేక్ వేసినట్లయ్యింది. ఇదే మొదటిసారి కాదు… ఆమెపై ఇంతకు ముందు కూడా వివిధ రకాల రూమర్స్ వచ్చాయి.ఇటీవలే ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌లో గాయపడిన శ్రేయస్ అయ్యర్ రెస్ట్‌లో ఉన్నాడు. క్ర‌మంగా కోలుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నాడు. ఇదే స‌మ‌యంలో హీరోయిన్ మృణాల్ ఠాకూర్‌తో శ్రేయస్ అయ్యర్ ప్రేమలో ఉన్నట్లు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుండ‌డం విశేషం. మ‌రోవైపు మృణాల్ రీసెంట్‌గా.. నా కెరీర్‌లో ఇంకా చేయాల్సినవి చాలా ఉన్నాయి. నేను నా పనిపై ఫోకస్ చేస్తున్నా. నా వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడటం నాకు ఇష్టం లేదు అని పేర్కొంది. కాని శ్రేయ‌స్‌తో రూమ‌ర్స్ ఎక్కువ కావ‌డంతో త‌ప్ప‌క స్పందించాల్సి వ‌చ్చింది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :