Sunday, 25 January 2026 04:31:16 AM
# 'సంధ్యానామ ఉపాసతే' (ఈటీవీ విన్) మూవీ రివ్యూ! # Jayasanthi: విజయవాడలో హోంమంత్రి అనితను కుటుంబసమేతంగా కలిసిన కానిస్టేబుల్ జయశాంతి # Rohit Sharma: టీమిండియా హిట్ మ్యాన్ రోహిత్ శర్మకు డాక్టరేట్ # Jharkhand Naxal Encounter: ఝార్ఖండ్‌లో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ... ఎన్‌కౌంటర్‌లో 15 మంది నక్సల్స్ మృతి # Indian Army: లోయలో పడిన ఆర్మీ వాహనం.. 10 మంది సైనికులు మృతి # Aadi Saikumar: ఓటీటీకి వచ్చేసిన సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్! # KTR: సిరిసిల్ల జిల్లాను ఎత్తేసే కుట్రలో రేవంత్ రెడ్డి ఉన్నారు: కేటీఆర్ # Nara Lokesh: విశాఖపట్నంలో గ్లోబల్ డెలివరీ సెంటర్... యాక్సెంచర్ సీఎస్ఓను కోరిన మంత్రి నారా లోకేశ్ # Jagan Mohan Reddy: ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తా: జగన్ స్పష్టీకరణ # Anil Ravipudi: పవన్ కల్యాణ్ తో సినిమాపై అనిల్ రావిపూడి స్పందన # Stock Market: స్టాక్ మార్కెట్లకు రిలీఫ్... మూడు రోజుల నష్టాలకు బ్రేక్ పడింది! # KTR: ఫోన్ ట్యాపింగ్ కేసు... ఈసారి కేటీఆర్ కు సిట్ నోటీసులు # Kichcha Sudeep: రేపు ఓటీటీ తెరపైకి వచ్చేస్తున్న యాక్షన్ థ్రిల్లర్! # Kamal Haasan: కమలహాసన్, విజయ్ పార్టీలకు గుర్తులు కేటాయించిన ఎన్నికల సంఘం # Nara Lokesh: దావోస్ వేదికగా ఆసక్తికర భేటీ... రేవంత్ రెడ్డిని కలిసిన నారా లోకేశ్ # Bangladesh Cricket: టీ20 వరల్డ్ కప్ నుంచి బంగ్లాదేశ్ ఔట్.. భారత్‌లో ఆడేందుకు నిరాకరణ # Nara Lokesh: జులై నాటికి ఏపీలో శక్తిమంతమైన క్వాంటమ్ కంప్యూటర్.. దావోస్ వేదికగా మంత్రి లోకేశ్ వెల్లడి # Harish Rao: రేవంత్ రెడ్డికి, సైబర్ నేరగాడికి పెద్ద తేడా లేదు: హరీశ్ రావు # Are You Dead app: ఆర్ యూ డెడ్?... ఒంటరితనానికి మందు ఈ చైనీస్ యాప్! # Nimmala Ramanayudu: ఐదేళ్లు మొద్దు నిద్రలో ఉన్న జగన్.. కొత్త డ్రామాకు తెరతీశారు: నిమ్మల రామానాయుడు

ఆరు రోజుల పుష్ప-2 హిందీ వసూళ్లు ఎంతో తెలుసా?

హిందీలో పుష్ప-2 సరికొత్త రికార్డు 6 రోజుల్లోనే రూ.375 కోట్లు వసూళ్లు హిందీలో రూ.700 కోట్లు కలెక్షన్లు సాధిస్తుందని అంచనా

Date : 11 December 2024 04:31 PM Views : 439

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : అల్లు అర్జున్‌-సుకుమార్‌ కలయికలో రూపొందిన అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం 'పుష్ప-2' ది రూల్‌. ఈ నెల 5న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం బ్లాక్‌బస్టర్‌ టాక్‌తో విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. అన్ని భాషల్లోనూ ఈ చిత్రం అత్యంత ప్రజాదరణ పొందుతోంది. కేవలం 5 రోజుల్లోనే రూ.829 కోట్లు వసూలు చేసి, 5 రోజుల్లో అత్యంత వేగవంతంగా ఇంతటి కలెక్షన్లు సాధించిన తొలి భారతీయ చిత్రంగా ఆల్‌ టైమ్‌ రికార్డును నెలకొల్పింది. ఈ చిత్రం విడుదలకు ముందే ఎన్నో రికార్డుల మోత మ్రోగించి విడుదల తరువాత కూడా బాక్సాఫీస్‌ వద్ద సరికొత్త రికార్డులను నెలకొల్పుతున్న విషయం తెలిసిందే. అంతేకాదు విడుదలైన రోజు నుంచి ఈ చిత్రం వసూళ్ల విషయంలో ప్రతి రోజు రికార్డులను నెలకొల్పుతుంది. ఈ రోజు సాయంత్రానికి ఈ చిత్రం రూ.1000 కోట్ల వసూళ్ల సాధించిన చిత్ర జాబితాలో చేరనుంది. కాగా ఈ చిత్రానికి హిందీలో, ఉత్తరాధిలో వసూళ్ల సునామి కొనసాగుతుంది. హిందీలో సరికొత్త రికార్డులను నెలకొల్పుతుంది. తాజాగా కేవలం ఆరు రోజుల్లో హిందీలో రూ.375 కోట్ల వసూళ్లు సాధించిన మొదటి భారతీయ చిత్రంగా రికార్డును సొంతం చేసుకుంది. మిగతా భాషలతో పోల్చుకుంటే నార్త్‌లో ఈ చిత్రానికి లభించిన ఆదరణ చూస్తుంటే ట్రేడ్‌ పండితులు ఆశ్చర్చపోతున్నారు. కేవలం వారాంతంలోనే కాకుండా వారంలో మొదటి రోజుల్లో కూడా పుష్ప-2 అత్యధిక కలెక్షన్లు సాధిస్తోంది. కేవలం హిందీలోనే పుష్ప-2 రూ. 700 కోట్లు వసూళ్లు సాధించే అవకాశం వుందని చెబుతున్నాయి ట్రేడ్‌ వర్గాలు

Also Read : కేటీఆర్ వ్యాఖ్యలతోనే బీఆర్ఎస్ మానసికస్థితి ఏమిటో తెలుస్తోంది: మంత్రి శ్రీధర్ బాబు

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :