Monday, 19 January 2026 07:47:25 AM
# Special Trains | సంక్రాంతి పండుగకు విశాఖ -విజయవాడ మధ్య 12 ప్రత్యేక రైళ్లు # Revanth Reddy: వాహనాల చలాన్లకు డిస్కౌంట్ ఇవ్వొద్దు... ఖాతా నుంచి వెంటనే డబ్బులు కట్ కావాలి: సీఎం రేవంత్ రెడ్డి # Nara Lokesh: నారావారిపల్లె చేరుకున్న మంత్రి నారా లోకేశ్ కు ఆత్మీయ స్వాగతం... ఫొటోలు ఇవిగో! # KTR | పాలమూరు ప్రజలు కాంగ్రెస్‌ పార్టీని పండబెట్టి తొక్కుతరు : కేటీఆర్‌ # KTR | దండంపెట్టి చెబుతున్నా.. మున్సిపల్‌ ఎన్నికల నుంచే మన జైత్రయాత్ర మొదలుగావాలె : కేటీఆర్‌ # Revanth Reddy: ఒక్కరోజు సెలవు తీసుకుందామనుకున్నా ఏదో ఒక పని వచ్చిపడుతోంది: రేవంత్ రెడ్డి # Pawan Kalyan: పిఠాపురం సంక్రాంతి వేడుకలను కొనియాడుతూ పవన్ కల్యాణ్ స్పందన # Chandrababu Naidu: సంక్రాంతి సంబరాల కోసం నారావారిపల్లె చేరుకున్న సీఎం చంద్రబాబు... షెడ్యూల్ ఇదిగో! # Annamalai: ముంబై వస్తా... నా కాళ్లు నరకడానికి ప్రయత్నించండి: రాజ్ థాకరే వ్యాఖ్యలకు అన్నామలై ఘాటు కౌంటర్ # Bangladesh | బంగ్లాదేశ్ లో మరో హిందువు మృతి.. పోలీసు కస్టడీలో మరణించిన హిందూ నేత # Kavya Maran: ఇంగ్లండ్ లీగ్ లో జట్టును కొనుగోలు చేసిన కావ్యా పాప... టీమ్ పేరు ఇదే! # Mamata Banerjee: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ.. ఈసీకి మరోసారి మమతా బెనర్జీ లేఖ # Kalvakuntla Kavitha: తెలంగాణ సర్కారుకు సుప్రీంకోర్టు షాక్... స్పందించిన కవిత # WPL 2026: ఆ రెండ్రోజులు ప్రేక్షకులు లేకుండానే డబ్ల్యూపీల్ మ్యాచ్ లు! # Kamal Haasan: కమల్ హాసన్ ‘పర్సనాలిటీ రైట్స్‌’కు రక్షణ... అనధికార వాడకంపై మద్రాస్ హైకోర్టు ఆంక్షలు # Websol Renewable: ఏపీకి మరో భారీ పెట్టుబడి.. నాయుడుపేటలో ₹3,538 కోట్లతో వెబ్‌సోల్ సోలార్ ప్లాంట్ # Chandrababu Naidu: నేడు వివేకానందుడి జయంతి ..యువతకు ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ శుభాకాంక్షలు # Donald Trump: తనను తాను వెనెజువెలా అధ్యక్షుడిగా ప్రకటించుకున్న ట్రంప్ # Nagasaayi: విజయవాడలో అత్తను దారుణంగా హత్య చేసిన అల్లుడు # : ఎన్నికల హామీ నెరవేర్చేందుకు 300 కుక్కలను చంపించిన సర్పంచ్ లు.. హనుమకొండ జిల్లాలో ఘటన

Konda Surekha – KTR : నాగ చైతన్య విడాకులకు కేటీఆర్ కారణం.. కొండా సురేఖ సంచలన ఆరోపణలు..

Date : 02 October 2024 02:08 PM Views : 219

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : Konda Surekha – KTR : మాజీ మంత్రి కేటీఆర్ పై మంత్రి కొండా సురేఖ సంచలన ఆరోపణలు చేసారు. తాజాగా కొండా సురేఖ ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ.. నాగ చైతన్య విడాకులకు కేటీఆర్ కారణం. హీరోయిన్స్ కు మత్తు పదార్థాలు అలవాటు చేసింది, వాళ్ళ జీవితాలతో ఆడుకుంది కేటీఆర్. హీరోయిన్ల ఫోన్ ట్యాప్ చేసింది నువ్వే కదా ఇప్పుడు సిగ్గు లేకుండా కేటీఆర్ మాట్లాడుతున్నారు. దొంగ ఏడుపులు నాకు అవసరం లేదు. నన్ను మూడు అకౌంట్ లు దుబాయ్ నుండి పోస్టులు చేస్తూ ట్రోల్ చేస్తున్నారు, నువ్వెందుకు రియాక్ట్ కాలేదు. మనసుల మధ్య అనుబంధాలు, విలువలు ఉన్నాయా నీకు అంటూ సంచలన ఆరోపణలు చేసారు. దీంతో కొండా సురేఖ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. నాగ చైతన్య – సమంత ప్రేమించి పెళ్లి చేసుకొని కొన్నాళ్ళకు విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. వారి విడాకులపై రకరకాల రూమర్లు గతంలో వినిపించాయి. ఇప్పుడు కొండా సురేఖ ఇలా సంచలన ఆరోపణలు చేయడంతో ఈ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. మరి దీనిపై కేటీఆర్, బీఆర్ఎస్ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :