Sunday, 25 January 2026 05:02:25 AM
# 'సంధ్యానామ ఉపాసతే' (ఈటీవీ విన్) మూవీ రివ్యూ! # Jayasanthi: విజయవాడలో హోంమంత్రి అనితను కుటుంబసమేతంగా కలిసిన కానిస్టేబుల్ జయశాంతి # Rohit Sharma: టీమిండియా హిట్ మ్యాన్ రోహిత్ శర్మకు డాక్టరేట్ # Jharkhand Naxal Encounter: ఝార్ఖండ్‌లో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ... ఎన్‌కౌంటర్‌లో 15 మంది నక్సల్స్ మృతి # Indian Army: లోయలో పడిన ఆర్మీ వాహనం.. 10 మంది సైనికులు మృతి # Aadi Saikumar: ఓటీటీకి వచ్చేసిన సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్! # KTR: సిరిసిల్ల జిల్లాను ఎత్తేసే కుట్రలో రేవంత్ రెడ్డి ఉన్నారు: కేటీఆర్ # Nara Lokesh: విశాఖపట్నంలో గ్లోబల్ డెలివరీ సెంటర్... యాక్సెంచర్ సీఎస్ఓను కోరిన మంత్రి నారా లోకేశ్ # Jagan Mohan Reddy: ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తా: జగన్ స్పష్టీకరణ # Anil Ravipudi: పవన్ కల్యాణ్ తో సినిమాపై అనిల్ రావిపూడి స్పందన # Stock Market: స్టాక్ మార్కెట్లకు రిలీఫ్... మూడు రోజుల నష్టాలకు బ్రేక్ పడింది! # KTR: ఫోన్ ట్యాపింగ్ కేసు... ఈసారి కేటీఆర్ కు సిట్ నోటీసులు # Kichcha Sudeep: రేపు ఓటీటీ తెరపైకి వచ్చేస్తున్న యాక్షన్ థ్రిల్లర్! # Kamal Haasan: కమలహాసన్, విజయ్ పార్టీలకు గుర్తులు కేటాయించిన ఎన్నికల సంఘం # Nara Lokesh: దావోస్ వేదికగా ఆసక్తికర భేటీ... రేవంత్ రెడ్డిని కలిసిన నారా లోకేశ్ # Bangladesh Cricket: టీ20 వరల్డ్ కప్ నుంచి బంగ్లాదేశ్ ఔట్.. భారత్‌లో ఆడేందుకు నిరాకరణ # Nara Lokesh: జులై నాటికి ఏపీలో శక్తిమంతమైన క్వాంటమ్ కంప్యూటర్.. దావోస్ వేదికగా మంత్రి లోకేశ్ వెల్లడి # Harish Rao: రేవంత్ రెడ్డికి, సైబర్ నేరగాడికి పెద్ద తేడా లేదు: హరీశ్ రావు # Are You Dead app: ఆర్ యూ డెడ్?... ఒంటరితనానికి మందు ఈ చైనీస్ యాప్! # Nimmala Ramanayudu: ఐదేళ్లు మొద్దు నిద్రలో ఉన్న జగన్.. కొత్త డ్రామాకు తెరతీశారు: నిమ్మల రామానాయుడు

Jr NTR : మూడు పండుగలకు మూడు సినిమాలు.. ఫుల్ స్పీడ్‌లో జూ.ఎన్టీఆర్

మూడు పండుగలకు మూడు సినిమాలను లైన్ లోనే పెట్టేశాడు ఎన్టీఆర్.

Date : 08 March 2025 11:04 AM Views : 275

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : ఎన్టీఆర్ ఫ్యూచర్ ప్లాన్ మామాలుగా లేదు కదా.. ప్యాన్స్ ని పండగల వేళ పలకరించేందుకు పెద్ద స్కెచ్ వేశాడు. ఈసారి థియేటర్లలో పండుగ చేసుకుందామంటూ ఫ్యాన్స్ కి హింట్ ఇస్తున్నాడు. ఇంతకీ ఎన్టీఆర్ ప్లాన్ ఏంటి?.. ఈసారి వచ్చే వెస్టివల్స్ లో ఎన్టీఆర్ ఏం చేయబోతున్నాడో చూద్దాం.. జూనియర్ ఎన్టీఆర్ ఈసారి తన ఫ్యూచర్ సినిమాలపై గట్టి ప్లాన్ తో వస్తున్నారు. ఆర్ఆర్ఆర్ కోసం ఎన్టీఆర్ మూడేళ్లు డేట్స్ ఇచ్చేశారు. ఆర్ఆర్ఆర్ వచ్చిన చాలా గ్యాప్ తర్వాత దేవర వచ్చింది. ఇప్పుడు అలా కాకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు తీసుకురావాలని ప్లాన్ చేసుకున్నాడు ఎన్టీఆర్. అందుకు తగ్గట్టుగానే మూడు పండుగలకు మూడు సినిమాలను లైన్ లోనే పెట్టేశాడు ఎన్టీఆర్.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :