Saturday, 24 January 2026 02:51:09 PM
# 'సంధ్యానామ ఉపాసతే' (ఈటీవీ విన్) మూవీ రివ్యూ! # Jayasanthi: విజయవాడలో హోంమంత్రి అనితను కుటుంబసమేతంగా కలిసిన కానిస్టేబుల్ జయశాంతి # Rohit Sharma: టీమిండియా హిట్ మ్యాన్ రోహిత్ శర్మకు డాక్టరేట్ # Jharkhand Naxal Encounter: ఝార్ఖండ్‌లో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ... ఎన్‌కౌంటర్‌లో 15 మంది నక్సల్స్ మృతి # Indian Army: లోయలో పడిన ఆర్మీ వాహనం.. 10 మంది సైనికులు మృతి # Aadi Saikumar: ఓటీటీకి వచ్చేసిన సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్! # KTR: సిరిసిల్ల జిల్లాను ఎత్తేసే కుట్రలో రేవంత్ రెడ్డి ఉన్నారు: కేటీఆర్ # Nara Lokesh: విశాఖపట్నంలో గ్లోబల్ డెలివరీ సెంటర్... యాక్సెంచర్ సీఎస్ఓను కోరిన మంత్రి నారా లోకేశ్ # Jagan Mohan Reddy: ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తా: జగన్ స్పష్టీకరణ # Anil Ravipudi: పవన్ కల్యాణ్ తో సినిమాపై అనిల్ రావిపూడి స్పందన # Stock Market: స్టాక్ మార్కెట్లకు రిలీఫ్... మూడు రోజుల నష్టాలకు బ్రేక్ పడింది! # KTR: ఫోన్ ట్యాపింగ్ కేసు... ఈసారి కేటీఆర్ కు సిట్ నోటీసులు # Kichcha Sudeep: రేపు ఓటీటీ తెరపైకి వచ్చేస్తున్న యాక్షన్ థ్రిల్లర్! # Kamal Haasan: కమలహాసన్, విజయ్ పార్టీలకు గుర్తులు కేటాయించిన ఎన్నికల సంఘం # Nara Lokesh: దావోస్ వేదికగా ఆసక్తికర భేటీ... రేవంత్ రెడ్డిని కలిసిన నారా లోకేశ్ # Bangladesh Cricket: టీ20 వరల్డ్ కప్ నుంచి బంగ్లాదేశ్ ఔట్.. భారత్‌లో ఆడేందుకు నిరాకరణ # Nara Lokesh: జులై నాటికి ఏపీలో శక్తిమంతమైన క్వాంటమ్ కంప్యూటర్.. దావోస్ వేదికగా మంత్రి లోకేశ్ వెల్లడి # Harish Rao: రేవంత్ రెడ్డికి, సైబర్ నేరగాడికి పెద్ద తేడా లేదు: హరీశ్ రావు # Are You Dead app: ఆర్ యూ డెడ్?... ఒంటరితనానికి మందు ఈ చైనీస్ యాప్! # Nimmala Ramanayudu: ఐదేళ్లు మొద్దు నిద్రలో ఉన్న జగన్.. కొత్త డ్రామాకు తెరతీశారు: నిమ్మల రామానాయుడు

Aha Student Offer : అమెరికాలో తెలుగు స్టూడెంట్స్ కోసం.. ‘ఆహా’ స్పెషల్ స్టూడెంట్ ఆఫర్..

Date : 15 October 2024 04:24 PM Views : 239

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : Aha Student Offer : తెలుగు ఓటీటీ ఆహాలో ప్రతి వారం కొత్త కొత్త సినిమాలు, షోలు, సిరీస్ లు తీసుకొస్తున్న సంగతి తెలిసిందే. మంచి సినిమాలతో పాటు మంచి షోలతో తెలుగు ప్రేక్షకులని ఆహా మెప్పిస్తుంది. ఆహా ఓటీటీ స్ట్రీమింగ్ అమౌంట్ కూడా చాలా తక్కువే మిగిలిన ఓటీటీలతో పోలిస్తే. గతంలో పలు సబ్ స్క్రిప్షన్ ఆఫర్స్ ఇచ్చిన ఆహా ఓటీటీ తాజాగా అమెరికాలో ఉన్న తెలుగు స్టూడెంట్స్ కోసం మరో సరికొత్త ఆఫర్ తెచ్చింది. ఆహా స్టూడెంట్ డిస్కౌంట్ పేరుతో ఈ ఆఫర్ ని తీసుకొచ్చారు ఆహా టీమ్. అమెరికాలో ఉన్న తెలుగు స్టూడెంట్స్ కోసం నెలకి కేవలం 4.99 డాలర్లు, సంవత్సరానికి కేవలం 24.99 డాలర్లకు ఆహా ఓటీటీని అందిస్తుంది. అది కూడా అయిదు లాగిన్ అకౌంట్స్ వాడుకునేలా అందించడం గమనార్హం. 1080 ఫుల్ HD క్వాలిటీతో అన్ని కంటెంట్స్ ని ఆహా ఈ ఆఫర్లో ఇవ్వనుంది. మీరు దేశం మారినా మేమున్నాం అంటూ అమెరికాలోని తెలుగు స్టూడెంట్స్ కోసం ఆహా సరికొత్త ప్రమోషన్స్ చేయడం విశేషం. అమెరికాలో దాదాపు లక్ష మంది వరకు తెలుగు స్టూడెంట్స్ ఉన్నారు. వారి కోసమే ఈ స్పెషల్ ఆఫర్ అని తెలిపింది ఆహా టీమ్. ఈ ఆఫర్ పొందడానికి సరైన స్టూడెంట్ ఐడీ కార్డు, మెయిల్ ఐడితో ఆహా లాగిన్ ని కొనుగోలు చేయొచ్చు. ఇంకెందుకు ఆలస్యం అమెరికాలో ఉండే స్టూడెంట్స్ ఆహా ఓటీటీ సబ్ స్క్రిప్షన్ తక్కువ ధరకే కొనేసుకోండి.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :