Saturday, 24 January 2026 02:11:41 PM
# 'సంధ్యానామ ఉపాసతే' (ఈటీవీ విన్) మూవీ రివ్యూ! # Jayasanthi: విజయవాడలో హోంమంత్రి అనితను కుటుంబసమేతంగా కలిసిన కానిస్టేబుల్ జయశాంతి # Rohit Sharma: టీమిండియా హిట్ మ్యాన్ రోహిత్ శర్మకు డాక్టరేట్ # Jharkhand Naxal Encounter: ఝార్ఖండ్‌లో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ... ఎన్‌కౌంటర్‌లో 15 మంది నక్సల్స్ మృతి # Indian Army: లోయలో పడిన ఆర్మీ వాహనం.. 10 మంది సైనికులు మృతి # Aadi Saikumar: ఓటీటీకి వచ్చేసిన సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్! # KTR: సిరిసిల్ల జిల్లాను ఎత్తేసే కుట్రలో రేవంత్ రెడ్డి ఉన్నారు: కేటీఆర్ # Nara Lokesh: విశాఖపట్నంలో గ్లోబల్ డెలివరీ సెంటర్... యాక్సెంచర్ సీఎస్ఓను కోరిన మంత్రి నారా లోకేశ్ # Jagan Mohan Reddy: ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తా: జగన్ స్పష్టీకరణ # Anil Ravipudi: పవన్ కల్యాణ్ తో సినిమాపై అనిల్ రావిపూడి స్పందన # Stock Market: స్టాక్ మార్కెట్లకు రిలీఫ్... మూడు రోజుల నష్టాలకు బ్రేక్ పడింది! # KTR: ఫోన్ ట్యాపింగ్ కేసు... ఈసారి కేటీఆర్ కు సిట్ నోటీసులు # Kichcha Sudeep: రేపు ఓటీటీ తెరపైకి వచ్చేస్తున్న యాక్షన్ థ్రిల్లర్! # Kamal Haasan: కమలహాసన్, విజయ్ పార్టీలకు గుర్తులు కేటాయించిన ఎన్నికల సంఘం # Nara Lokesh: దావోస్ వేదికగా ఆసక్తికర భేటీ... రేవంత్ రెడ్డిని కలిసిన నారా లోకేశ్ # Bangladesh Cricket: టీ20 వరల్డ్ కప్ నుంచి బంగ్లాదేశ్ ఔట్.. భారత్‌లో ఆడేందుకు నిరాకరణ # Nara Lokesh: జులై నాటికి ఏపీలో శక్తిమంతమైన క్వాంటమ్ కంప్యూటర్.. దావోస్ వేదికగా మంత్రి లోకేశ్ వెల్లడి # Harish Rao: రేవంత్ రెడ్డికి, సైబర్ నేరగాడికి పెద్ద తేడా లేదు: హరీశ్ రావు # Are You Dead app: ఆర్ యూ డెడ్?... ఒంటరితనానికి మందు ఈ చైనీస్ యాప్! # Nimmala Ramanayudu: ఐదేళ్లు మొద్దు నిద్రలో ఉన్న జగన్.. కొత్త డ్రామాకు తెరతీశారు: నిమ్మల రామానాయుడు

Vantara Sanctuary | అనంత్ అంబానీ ‘వంతారా’పై డాక్యుమెంట‌రీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Vantara | రిలయన్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అనంత అంబానీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జంతు సంరక్షణ ప్రాజెక్ట్ వంతారాపై ప్రత్యేక డాక్యుమెంటరీ తెర‌కెక్కింది.

Date : 18 November 2025 08:01 PM Views : 167

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : Vantara Sanctuary | రిలయన్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అనంత్ అంబానీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జంతు సంరక్షణ ప్రాజెక్ట్ వంతారాపై ప్రత్యేక డాక్యుమెంటరీ తెర‌కెక్కింది. ‘వంతారా సాంక్చురీ స్టోరీస్‌’ పేరుతో ఈ డాక్యుమెంటరీ రాగా ప్ర‌ముఖ ఓటీటీ వేదిక జియో హాట్‌స్టార్‌లో ఈ డాక్యు ప్ర‌స్తుతం స్ట్రీమింగ్ అవుతుంది. సాంక్చురీ స్టోరీస్‌ సీజన్‌- 1 పేరుతో ఈ సిరీస్‌ను విడుదల చేశారు. ప్రపంచంలోని అతిపెద్ద జంతు సంరక్షణ కేంద్రాల్లో ఒకటిగా గుర్తింపు పొందిన ఈ ప్రాజెక్టును దాని వెనుక ఉన్న కృషిని, లక్ష్యాలను ఈ డాక్యుమెంటరీ ప్రజలకు పరిచయం చేయనుంది. అమెరికాకు చెందిన ట్రావెల‌ర్, టెలివిజన్‌ హోస్ట్‌ ఫారెస్ట్‌ గాలంటే ఈ షోకు హోస్ట్‌గా వ్యవహరించ‌గా.. వంతారాలోనే చిత్రీకరణ జరుపుకొన్న ఈ డాక్యుమెంటరీని ఆరు ఎపిసోడ్‌లుగా అందుబాటులో ఉంచారు. గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో సుమారు 3000 ఎకరాల్లో విస్తరించిన ఈ ప్రాజెక్టులో గాయపడిన, అంతరించిపోతున్న జంతువులను ఎలా రక్షిస్తున్నారు, వాటికి అందిస్తున్న అత్యాధునిక వైద్య సేవలు, పునరావాస కేంద్రాల గురించి ఇందులో చూపించనున్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :