Sunday, 08 March 2026 03:31:33 PM
# మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా కానిస్టేబుల్‌కు సన్మానం # మహిళా దినోత్సవం సందర్భంగా గ్రామపంచాయతీలో మహిళా సిబ్బందికి సన్మానం # బాలికలు తప్పనిసరిగా హెచ్‌పీవీ వ్యాక్సిన్ తీసుకోవాలి: కలెక్టర్ ఇలా త్రిపాఠి # రైతుబంధుపై సీఎం విమర్శలకు నైతిక హక్కులే లేవు: జోగు రామన్న # భైంసా ఏరియా ఆసుపత్రిలో HPV వ్యాక్సినేషన్ ప్రారంభం # ఆర్మూర్‌లో పాత ప్రైవేట్ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం # షాబాద్ రైతు వేదికలో రైతులకు శిక్షణ కార్యక్రమం # అంతర్జాతీయ స్థాయిలో గ్రావిటీ ఫార్మా ఔషధాల విశ్వసనీయత # నారపల్లిలో ‘ఈస్ట్ హైదరాబాద్ ఆరోగ్య రన్’ విజయవంతం # అన్ని రంగాల్లో మహిళలు ముందుకు వస్తేనే సమాజ అభివృద్ధి: ప్రిన్సిపాల్ నర్సయ్య # కుర్దుల్‌పేట్‌లో అక్రమంగా నిల్వ చేసిన ఇసుక స్వాధీనం… మార్చి 9న బహిరంగ వేలం # పెద్దవాల్గాట్‌లో పల్లె దవాఖాన, అంగన్‌వాడీ, పాఠశాలల పరిశీలన # సీఈఐఆర్ పోర్టల్ సహాయంతో ఆరు మొబైల్ ఫోన్లు యజమానులకు అప్పగింత # అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు కలెక్టర్ శుభాకాంక్షలు # డ్రంకన్ డ్రైవ్‌పై కఠిన చర్యలు.. 246 కేసులు నమోదు # ఆరెంపుల జెడ్పీహెచ్‌ఎస్‌లో పదో తరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు కార్యక్రమం # కన్నతల్లిని కడతేర్చిన కసాయి కొడుకు.. రామడుగులో ఘోరం # ధర్పల్లిలో ఆధ్యాత్మిక వాతావరణంలో ఇఫ్తార్ విందు # వేములవాడలో ఘనంగా కొనసాగుతున్న శివకళ్యాణ మహోత్సవాలు # గంగాధర మండలంలో మాజీ మంత్రి హరీష్ రావు పర్యటన

Rashmika Mandanna: తగ్గేదే లే.. రష్మిక ఖాతాలో మరో రికార్డ్.. ఈ హీరోయిన్ సాధించని ఘనత..

Rashmika Mandanna: తగ్గేదే లే.. రష్మిక ఖాతాలో మరో రికార్డ్.. ఈ హీరోయిన్ సాధించని ఘనత..

Date : 10 March 2025 12:54 PM Views : 280

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : ప్రస్తుతం పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతుంది రష్మిక మందన్నా. ఆమె నటించిన ప్రతి సినిమా భారీ విజయాన్ని అందుకుంటుంది. ఇప్పటికే యానిమల్, ఛావా, పుష్ప 2 చిత్రాలు థియేటర్లలో కలెక్షన్ల వర్షం కురిపించాయి. అంతేకాదు ఆమె నటించిన చిత్రాలన్నీ రూ.500 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టాయి.

ప్రస్తుతం భారతీయ సినీపరిశ్రమలో నంబర్ వన్ హీరోయిన్ అంటే రష్మిక మందన్నా. ఇన్నాళ్లు దక్షిణాదిలో అగ్ర కథానాయికగా దూసుకుపోయిన ఈ అమ్మడు ఇప్పుడు హిందీలోనూ సత్తా చాటుతుంది. పాన్ ఇండియా లెవల్లో స్టార్ హీరోయిన్ గా వెలిగిపోతుంది. కొన్ని రోజులుగా బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉంది ఈ బ్యూటీ. కిరిక్ పార్టీ సినిమాతో కన్నడ చిత్రపరిశ్రమలో స్టార్ట్ అయిన ఆమ సినీప్రయాణం.. ఇప్పుడు విజయ శిఖరాలకు చేరుకుంది. వరుసగా హిట్స్ అందుకుంటూ ఫుల్ జోష్ మీదున్న రష్మిక.. ఇప్పుడు సరికొత్త ఘనత సాధించింది. దీంతో ఇప్పుడు సోషల్ మీడియాలో ఆమె పేరు మారుమోగుతుంది. ఆమె పట్టిందల్లా బంగారమే అవుతుందంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు ఫ్యాన్స్. ఇంతకీ ఏం జరిగిందో తెలుసుకుందామా. రష్మిక మందన్న చేసిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్స్ అవుతున్నాయి. అవి బాక్సాఫీస్ వద్ద వందల కోట్ల రూపాయలు వసూలు చేస్తున్నాయి. రష్మిక నటించిన యానిమల్, పుష్ప 2, ఛావా సినిమాలు మంచి విజయాన్ని సాధించాయి. ఈ మూడు సినిమాలు హిందీ బాక్సాఫీస్ వద్ద రూ. 500 కోట్ల క్లబ్‌లోకి ప్రవేశించాయి. దీనితో రష్మిక పేరు మీద ఒక రికార్డు వచ్చేసింది. మరే ఏ హీరోయిన్ సైతం వరుసగా మూడు సినిమాలు రూ.500 కోట్ల క్లబ్ లోకి చేరలేదు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :