Sunday, 08 March 2026 10:38:52 PM
# భద్రాచలంలో శ్రీరామనవమి వేడుకలకు ఘన ఏర్పాట్లు # ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా రూ.5 లక్షల ఆర్థిక సహాయం # మహిళా దినోత్సవం సందర్భంగా గ్రామపంచాయతీ మహిళా కార్మికులకు సన్మానం # అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవ సభ నిర్వహణ # టీజీఎస్‌ఆర్టీసీ డిపోలలో మహిళా దినోత్సవ వేడుకలు # బాలికల ఆరోగ్య రక్షణకు హెచ్‌పీవీ టీకా కార్యక్రమం ప్రారంభం # స్నేహానికి నిలువెత్తు నిదర్శనం… స్నేహితురాలికి రూ.70 వేల ఆర్థిక సహాయం # అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా నాయకులకు సన్మానం # వేములవాడ హత్య కేసును ఛేదించిన పోలీసులు # మహిళల సమాన హక్కుల కోసం పోరాటం కొనసాగుతుంది # మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా కానిస్టేబుల్‌కు సన్మానం # మహిళా దినోత్సవం సందర్భంగా గ్రామపంచాయతీలో మహిళా సిబ్బందికి సన్మానం # బాలికలు తప్పనిసరిగా హెచ్‌పీవీ వ్యాక్సిన్ తీసుకోవాలి: కలెక్టర్ ఇలా త్రిపాఠి # రైతుబంధుపై సీఎం విమర్శలకు నైతిక హక్కులే లేవు: జోగు రామన్న # భైంసా ఏరియా ఆసుపత్రిలో HPV వ్యాక్సినేషన్ ప్రారంభం # ఆర్మూర్‌లో పాత ప్రైవేట్ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం # షాబాద్ రైతు వేదికలో రైతులకు శిక్షణ కార్యక్రమం # అంతర్జాతీయ స్థాయిలో గ్రావిటీ ఫార్మా ఔషధాల విశ్వసనీయత # నారపల్లిలో ‘ఈస్ట్ హైదరాబాద్ ఆరోగ్య రన్’ విజయవంతం # అన్ని రంగాల్లో మహిళలు ముందుకు వస్తేనే సమాజ అభివృద్ధి: ప్రిన్సిపాల్ నర్సయ్య

Actor: అమ్మాయిల డ్రీమ్ బాయ్.. అందంలో సరిలేరు అతడికి.. ఫాలోయింగ్ చూస్తే అంతే ఇక..

సాధారణంగా ప్రతి ఒక్కరి జీవితంలో బాల్యం అనేది మధురమైన జ్ఞాపకం. చిన్నప్పుడు కొన్ని సందర్భాల్లో తీసిన ఫోటోస్, వీడియోలను ఎంతో జాగ్రత్తగా దాచిపెట్టుకుంటారు

Date : 12 September 2025 08:17 PM Views : 298

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ స్టార్ హీరో చిన్ననాటి ఫోటో తెగ వైరలవుతుంది. పైన ఫోటోలో కనిపిస్తున్న ఆ కుర్రాడు ఎవరో తెలుసా.. ? ప్రపంచవ్యాప్తంగా ఆ కుర్రాడికి విపరీతమైన క్రేజ్ ఉంది. 50 ఏళ్ల వయసులోనూ పాతికేళ్ల కుర్రాడిలా కనిపిస్తూ ఫిట్నెస్, మూవీస్ విషయంలో కుర్రహీరోలకు గట్టిపోటినిస్తున్నాడు. సెలబ్రెటీ ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. చిన్న వయసులోనే బాలనటుడిగా ఎన్నో చిత్రాల్లో కనిపించాడు. అతడి తండ్రి సూపర్ స్టార్. తండ్రి నుంచే నటన, క్రమశిక్షణ, సేవాగుణాన్ని వారసత్వంగా తీసుకున్నారు. తక్కువ సమయంలోనే తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. ముఖ్యంగా అతడు అమ్మాయిల డ్రీమ్ బాయ్.

ఎన్నో సూపర్ హిట్ చిత్రాలతో ఆకట్టుకున్నాడు. అటు సామాజిక సేవ చేయడంలోనూ ముందుంటారు. ముఖ్యంగా వేలాది మంది చిన్నారుల ప్రాణాలు కాపాడారు. అతడు మరెవరో కాదండి.. సూపర్ స్టార్ మహేష్ బాబు. హీరో కృష్ణ వారసుడిగా సినీరంగంలోకి అడుగుపెట్టి తనదైన ముద్ర వేశారు. నడీ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన మహేష్.. ముగ్గురు కొడుకులు, కొడుకు దిద్దిన కాపురం వంటి చిత్రాల్లో బాలనటుడిగా కనిపించారు. రాజకుమారుడు సినిమాతో హీరోగా తెరంగేట్రం చేశారు. ఫస్ట్ మూవీతోనే సూపర్ హిట్ అందుకున్నాడు. ఇవి కూడా చదవండి : Cinema : ఇదెందయ్య ఇది.. ఓటీటీలో దూసుకుపోతుంది.. అయినా థియేటర్లలో కలెక్షన్స్ ఆగడం లేదు.. 2003లో వచ్చిన ఒక్కడు సినిమాతో మాస్ హీరోగా క్రేజ్ సొంతం చేసుకున్నాడు.ఈ సినిమాకు నంది అవార్డ్ అందుకున్నారు. ఇక మహేష్ కెరీర్ మలుపు తిప్పిన సినిమా పోకిరి. ఈ మూవీతో రికార్డ్స్ బద్దలుకొట్టాడు. ఆ తర్వాత వరుస హిట్లతో సత్తా చాటారు. చివరిగా గుంటూరు కారం చిత్రంలో కనిపించారు. ప్రస్తుతం డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో ఓ ప్రాజెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని పాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కిస్తున్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :