Wednesday, 30 April 2025 04:24:53 PM
# #tirupati : ప్రజాసమస్యల వేదికలో పాల్గొన్న ఎమ్మెల్యే # #guntoor : క్రీడా పోటీలను ప్రారంభించిన ఏవి నాగేశ్వరరావు # హైదరాబాద్ లో దారుణం.. జర్మనీ యువతిపై సామూహిక అత్యాచారం # భార్య రీల్స్ స‌ర‌దాకు.. ఊడిన భ‌ర్త కానిస్టేబుల్‌ ఉద్యోగం! # అంతరిక్షం నుంచి ఇండియా అద్భుతంగా కనిపించింది: సునీతా విలియమ్స్ # ఊహకు అందనంత తక్కువ ధరకు.. అద్భుత ఫీచర్లతో స్మార్ట్‌ఫోన్‌ రిలీజ్‌.. వెంటనే కొనండి.. # Chandrababu Naidu: ఆర్ధిక ఇబ్బందులున్నా ఉద్యోగుల బకాయిలు విడుదల చేస్తున్నాం: ఏపీ సీఎం చంద్రబాబు # రాజీవ్‌ యువ వికాసం.. కొత్త రూల్స్‌ రిలీజ్‌.. డబ్బులు ఎవరికి ఇస్తారు? ఎలా ఇస్తారు? ఆల్‌ డీటెయిల్స్.. # Rythu Bharosa: రైతు భరోసా డబ్బులు రిలీజ్.. ఎన్ని ఎకరాల్లోపు రైతులకు పడ్డాయంటే.. # Chandrababu Naidu: ఆన్ లైన్ బెట్టింగ్ లపై చంద్రబాబు కీలక నిర్ణయం # Donald Trump: ఇండియా మోడల్‌గా.. అమెరికా ఎన్నికల వ్యవస్థను మార్చేందుకు ట్రంప్ యత్నం # Jr NTR: అర్ధాంగికి బ‌ర్త్ డే విషెస్ తెలుపుతూ.. అందమైన ఫొటోల‌ను షేర్ చేసిన ఎన్‌టీఆర్ # Gabba Stadium: క్రికెట్ ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్... కనుమరుగు కాబోతున్న ప్రఖ్యాత గబ్బా స్టేడియం # CBI Raids: మాజీ సీఎం ఇంట్లో సీబీఐ సోదాలు.. ఛత్తీస్ గఢ్ లో కలకలం # Manchu Family Feud: అన్న సినిమాకు పోటీగా తన సినిమా రిలీజ్ చేస్తానన్న మనోజ్.. మంచు ఫ్యామిలీ గొడవ # యాహూ.. యూపీఐ, ఏటీఎం ద్వారా ఉద్యోగులు పీఎఫ్ డబ్బులను విత్‌‌డ్రా చేసుకోవచ్చు.. ఫుల్‌ డీటెయిల్స్‌ # Kodali Nani: కొడాలి నానికి అస్వస్థత.. హుటాహుటిన ఏఐజీ ఆసుపత్రికి తరలింపు # GT vs PBKS : పంజాబ్ కింగ్స్ చేతిలో ఓట‌మి.. గుజ‌రాత్ టైటాన్స్ కెప్టెన్ గిల్ షాకింగ్ కామెంట్స్‌.. ‘టోర్న‌మెంట్‌కు మంచి ప్రారంభం..’ # Vemula Prashant Reddy: తెలంగాణ అసెంబ్లీలో గత ప్రభుత్వ హరితహారంపై ఆసక్తికర చర్చ # Home Town : ఆహా సిరీస్ ‘హోమ్ టౌన్’ ట్రైలర్ రిలీజ్.. విజయ్ దేవరకొండ చేతుల మీదుగా..

Robin Hood: రాబిన్ హుడ్ సినిమాకు డేవిడ్ వార్నర్ కు పారితోషికం ఎంతంటే..?

నాలుగు రోజులకు రూ. 3 కోట్లు అందుకున్న వార్నర్ సినిమా ప్రమోషన్లలో పాల్గొనేందుకు అదనంగా రూ.కోటి టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్న మాజీ క్రికెటర్

Date : 17 March 2025 04:04 PM Views : 57

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ డేవిడ్ వార్నర్ టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. నితిన్, శ్రీలీల జంటగా తెరకెక్కిన ‘రాబిన్ హుడ్’ సినిమాలో వార్నర్ ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇందులో భాగంగా నాలుగు రోజుల పాటు షూటింగ్ లో పాల్గొన్నాడు. ఈ సినిమాలో నటించినందుకు డేవిడ్ వార్నర్ రూ.3 కోట్లు అందుకున్నాడట. ఇక సినిమా ప్రమోషన్లలో పాల్గొనేందుకు అదనంగా రూ.కోటి చార్జి చేసినట్లు తెలుస్తోంది. ఈమేరకు ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో ఆయన అభిమానులు డేవిడ్ భాయ్ చాలా కాస్ట్లీ అంటూ కామెంట్లు పెడుతున్నారు.

తెలుగు హీరోలను ఇమిటేట్ చేస్తూ.. ఐపీఎల్‌ లో సన్ రైజర్స్ హైదరాబాద్‌ తరపున డేవిడ్ వార్నర్ సుదీర్ఘంగా ఆడారు. ఈ క్రమంలోనే తెలుగు హీరోలను అనుకరిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేవాడు. పుష్ప సినిమాలోని అల్లు అర్జున్ స్టైల్ అండ్ స్వాగ్‌ను రీక్రియేట్ చేసిన వార్నర్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ విధంగా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన వార్నర్ ను రాబిన్ హుడ్ మూవీ మేకర్స్ తమ సినిమాలో నటించేందుకు ఒప్పించారు. నాలుగు రోజుల షూటింగ్ కు ఆయనకు రూ.3 కోట్లు చెల్లించారు. కాగా, ఈ నెల 28న రాబిన్‌హుడ్ రిలీజ్ కాబోతోంది. Robin Hood David Warner

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :