Wednesday, 04 March 2026 09:26:17 AM
# Ambati Rambabu: అంబటి రాంబాబుకు రెండో షాక్... మరో కేసులో రిమాండ్ విధించిన కోర్టు # Jeffrey Epstein: ఎప్‌స్టీన్ మరణ ప్రకటనను అతడు చనిపోవడానికి ముందే రూపొందించారా? # Revanth Reddy: బీజేపీకి లైఫ్ లైన్ అసదుద్దీన్ ఒవైసీయే.. ఆయనే వారికి దేవుడు: రేవంత్ రెడ్డి # Chandrababu: క్షేత్రస్థాయిలో పర్యటించండి... విద్యార్థుల ఆరోగ్యంపై నిర్లక్ష్యం వద్దు: సీఎం చంద్రబాబు # Surekha Vani: అమ్మకు మళ్లీ పెళ్లి చేయాలి: సురేఖ వాణి కూతురు సుప్రీత # Chandrababu: ఉత్పత్తులకు బ్రాండింగ్, నాణ్యతే ముఖ్యం: సీఎం చంద్రబాబు # Revanth Reddy: మోదీ కచ్చితంగా బడాబాయే.. టీన్యూస్ జర్నలిస్టు ముఖంలో కేసీఆర్‌ను చూడలేను కదా: రేవంత్ రెడ్డి # Punjab: క్లాస్‌రూంలో దారుణం.. క్లాస్‌మేట్‌ను కాల్చి చంపి.. తనూ కాల్చుకున్న విద్యార్థి # Ram Gopal Varma: పిల్లలకు సోషల్ మీడియా నిషేధించాలనే డిమాండ్ పై ఆర్జీవీ ఆసక్తికర వ్యాఖ్యలు # Vijay Deverakonda: విజయ్ దేవరకొండ పెళ్లిపై మీడియా ప్రశ్న... స్పందించిన దర్శకుడు తరుణ్ భాస్కర్ # EPFO: పీఎఫ్ డబ్బులు ఇక యూపీఐతోనే.. ఏప్రిల్ నుంచి కొత్త సేవలు! # Prakash Raj: 'స్పిరిట్' నుంచి తొలగించారన్న వార్తలపై ప్రకాశ్‌ రాజ్‌ స్ట్రాంగ్ కౌంటర్‌ # Telangana Municipal Elections: తెలంగాణలో ముగిసిన ఎన్నికల ప్రచారం.. ఎల్లుండి పోలింగ్ # Ali Khamenei: 37 ఏళ్ల సంప్రదాయాన్ని పక్కన పెట్టిన ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ # AP News: 20 ఏళ్లు చిన్నవాడితో వివాహేత‌ర‌ సంబంధం.. అడ్డుగా ఉందని అత్త హత్యకు వివాహిత కుట్ర! # Chandrababu Naidu: శ్రీశైలంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు... సీఎం చంద్రబాబుకు ఆహ్వానం # YS Sharmila: చంద్రబాబు, జగన్ ఇద్దరూ రాయలసీమ ద్రోహులే: షర్మిల # Pakistan vs Netherlands: ఓటమి ఖాయమనుకున్న మ్యాచ్‌లో పాకిస్థాన్ థ్రిల్లింగ్ గెలుపు # Jairam Ramesh: భారత్, అమెరికా ట్రేడ్ డీల్... జైరామ్ రమేశ్ వ్యంగ్యం # KTR: ఫోరెన్సిక్ ల్యాబ్ లో అగ్రిప్రమాదంపై కేటీఆర్ అనుమానాలు

Watch: ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఆగిన ఆటో.. వెనుక వచ్చిన బస్సు, తర్వాత ఏం జరిగిందంటే?

Bus Rammming Auto | ట్రాఫిక్‌ సిగ్నల్‌ వద్ద ఆటో ఆగి ఉన్నది. వెనుక నుంచి వచ్చిన బస్సు దానిని ఢీకొట్టింది. దీంతో రెండు బస్సుల మధ్య ఉన్న ఆ ఆటో నుజ్జు అయ్

Date : 07 January 2026 06:42 PM Views : 86

Studio18 News - జాతీయం / : భువనేశ్వర్‌: ట్రాఫిక్‌ సిగ్నల్‌ వద్ద ఆటో ఆగి ఉన్నది. వెనుక నుంచి వచ్చిన బస్సు దానిని ఢీకొట్టింది. దీంతో రెండు బస్సుల మధ్య ఉన్న ఆ ఆటో నుజ్జు అయ్యింది. సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. (Bus Rammming Auto ) ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లో ఈ సంఘటన జరిగింది. జనవరి 3న ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఒక బస్సు, దాని వెనుక ఆటో ఆగి ఉన్నాయి. కాగా, ఆ సిగ్నల్‌ వద్దకు మరో బస్సు చేరుకున్నది. ఆటో వెనుక ఆగేందుకు బస్సు డ్రైవర్‌ ప్రయత్నించాడు. అయితే ఉన్నట్టుండి ఆ బస్సు ముందున్న ఆటోపైకి దూసుకెళ్లింది. దీంతో రెండు బస్సుల మధ్య ఉన్న ఆటో నుజ్జునుజ్జు అయ్యింది. మరోవైపు ఈ ప్రమాదం చూసి అక్కడుకున్న వ్యక్తులు షాక్‌ అయ్యారు. ముందున్న బస్సు కదలడంతో చిక్కుకున్న ఆటో కదిలింది. దీంతో ఆ బస్సు డ్రైవర్‌ను స్థానికులు అలెర్ట్‌ చేయడంతో అది ఆగింది. అయితే ఆ ఆటోలోని ఒక వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డాడు. ఆటో డ్రైవర్‌, అందులో ప్రయాణిస్తున్న ఒక మహిళ ఈ ప్రమాదంలో మరణించారు. ఢీకొట్టిన బస్సులోని సీసీటీవీలో రికార్డైన ఈ షాకింగ్‌ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :