Sunday, 08 February 2026 11:51:16 AM
# AP News: 20 ఏళ్లు చిన్నవాడితో వివాహేత‌ర‌ సంబంధం.. అడ్డుగా ఉందని అత్త హత్యకు వివాహిత కుట్ర! # Chandrababu Naidu: శ్రీశైలంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు... సీఎం చంద్రబాబుకు ఆహ్వానం # YS Sharmila: చంద్రబాబు, జగన్ ఇద్దరూ రాయలసీమ ద్రోహులే: షర్మిల # Pakistan vs Netherlands: ఓటమి ఖాయమనుకున్న మ్యాచ్‌లో పాకిస్థాన్ థ్రిల్లింగ్ గెలుపు # Jairam Ramesh: భారత్, అమెరికా ట్రేడ్ డీల్... జైరామ్ రమేశ్ వ్యంగ్యం # KTR: ఫోరెన్సిక్ ల్యాబ్ లో అగ్రిప్రమాదంపై కేటీఆర్ అనుమానాలు # Narendra Modi: మలేషియా రాజధానిలో ప్రధాని మోదీకి ఘనస్వాగతం... స్వయంగా ఎయిర్ పోర్టుకు వచ్చిన ప్రధాని అన్వర్ # Elon Musk: ఎలాన్ మస్క్ స్పేస్‌ఎక్స్‌లో చైనా పెట్టుబడులు.. అమెరికా భద్రతకు ముప్పంటూ సెనేటర్ల ఆందోళన # Tiger: జనగామ జిల్లాలో మరో రెండు లేగదూడలను చంపిన పులి.. సిద్దిపేట జిల్లాలోకి ప్రవేశించినట్లు అనుమానం # Medaram Jatara: జాతర ముగింపు.. టన్నుల కొద్దీ చెత్త, జంతు వ్యర్థాలతో... మురికికూపంలా మేడారం # Pawan Kalyan: సోషల్ మీడియాలో విద్యార్థుల గోడు... కదిలిపోయిన పవన్ కల్యాణ్ # Asha Cheetah: కూనో నేషనల్ పార్కులో ఐదు చీతా కూనల జననం # Vijaya Reddy: పిల్లలతో కలిసి విజయారెడ్డి ఆత్మహత్య: ఆ ఛానళ్లపై పరువు నష్టం దావా వేస్తానన్న సోదరుడు # 'పరాశక్తి' (జీ 5) మూవీ రివ్యూ! # AP SSC Exams: ఏపీ పదో తరగతి పరీక్షలు... ఇంగ్లీషు పరీక్ష తేదీ మారింది! # Shilpavalli: నాంపల్లి ఫోరెన్సిక్ ల్యాబ్ లో అగ్నిప్రమాదంపై డీసీపీ ఏమన్నారంటే..! # Zelensky: రష్యా, ఉక్రెయిన్ యుద్ధంపై అమెరికా గడువు.. జెలెన్‌స్కీ కీలక ప్రకటన # Srinivas Varma: వైవీ సుబ్బారెడ్డి ఒప్పుకున్నప్పుడు... జగన్ కు ఏంటి బాధ?: శ్రీనివాసవర్మ # Chandrababu Naidu: అమరావతిలో క్వాంటం వ్యాలీ... శంకుస్థాపన చేసిన సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ # Vikram Singh: ఫోరెన్సిక్ ల్యాబ్‌లో అగ్నిప్రమాదం.. కారణం వెల్లడించిన ఫైర్ డీజీ విక్రమ్ సింగ్

తుంగభద్ర డ్యామ్‌ను పరిశీలించిన సిద్ధరామయ్య.. కీలక వ్యాఖ్యలు

Date : 13 August 2024 05:20 PM Views : 391

Studio18 News - జాతీయం / : కర్ణాటక సీఎం సిద్ధరామయ్య తుంగభద్ర డ్యామ్‌ను పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 70 ఏళ్ల చరిత్రలో గేట్‌ను అతిక్రమించడం ఇదే తొలిసారని చెప్పారు. నీటి ప్రవాహానికి డ్యామ్ గేటు కొట్టుకుపోయిందని, 70 ఏళ్ల చరిత్ర కలిగిన రిజర్వాయర్ తుంగభద్ర రిజర్వాయర్ అని అన్నారు. గేట్ తయారీ ఇప్పటికే పూర్తయిందని, రేపటి నుంచి గేటు నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయని చెప్పారు. రిటైడ్ ఇంజనీర్ కన్నయ్య నాయుడు, తదితరుల బృందం ఆధ్వర్యంలో గేట్ పనులు సాగుతున్నాయని తెలిపారు. ఎంతో అనుభవం ఉన్న కన్నయ్య నాయుడు నేతృత్వంలో రేపటి నుంచి తాత్కాలిక గేటు ఏర్పాటు చేసుకోవచ్చని చెప్పారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం, ప్రతి 50 సంవత్సరాలకు ఒకసారి గేట్ మార్చాలని తెలిపారు. ఇక నుంచి నిపుణులు చెప్పినట్లుగా రిజర్వాయర్‌ను నిర్వహించనున్నారని చెప్పారు. చరిత్రలో ఇంతకు ముందెన్నడూ గేటు పగలలేదని, ఇప్పటికైనా నీళ్లు ఆపడమే తమ లక్ష్యమని అన్నారు. నీటిని పొదుపు చేయాలని, రైతులకు రక్షణ కల్పించాలని చెప్పారు. మొదటి పంటకు ఇబ్బంది లేదని, రెండో పంట గురించి చూద్దామని తెలిపారు. గేటు వేసినా 63 టీఎంసీల నీరు మిగిలి ఉంటుందని, రైతులు ఎట్టి పరిస్థితుల్లో ఆందోళన చెందాల్సిన అవసరం లేదుని చెప్పారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :