Saturday, 24 January 2026 08:11:48 PM
# 'సంధ్యానామ ఉపాసతే' (ఈటీవీ విన్) మూవీ రివ్యూ! # Jayasanthi: విజయవాడలో హోంమంత్రి అనితను కుటుంబసమేతంగా కలిసిన కానిస్టేబుల్ జయశాంతి # Rohit Sharma: టీమిండియా హిట్ మ్యాన్ రోహిత్ శర్మకు డాక్టరేట్ # Jharkhand Naxal Encounter: ఝార్ఖండ్‌లో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ... ఎన్‌కౌంటర్‌లో 15 మంది నక్సల్స్ మృతి # Indian Army: లోయలో పడిన ఆర్మీ వాహనం.. 10 మంది సైనికులు మృతి # Aadi Saikumar: ఓటీటీకి వచ్చేసిన సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్! # KTR: సిరిసిల్ల జిల్లాను ఎత్తేసే కుట్రలో రేవంత్ రెడ్డి ఉన్నారు: కేటీఆర్ # Nara Lokesh: విశాఖపట్నంలో గ్లోబల్ డెలివరీ సెంటర్... యాక్సెంచర్ సీఎస్ఓను కోరిన మంత్రి నారా లోకేశ్ # Jagan Mohan Reddy: ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తా: జగన్ స్పష్టీకరణ # Anil Ravipudi: పవన్ కల్యాణ్ తో సినిమాపై అనిల్ రావిపూడి స్పందన # Stock Market: స్టాక్ మార్కెట్లకు రిలీఫ్... మూడు రోజుల నష్టాలకు బ్రేక్ పడింది! # KTR: ఫోన్ ట్యాపింగ్ కేసు... ఈసారి కేటీఆర్ కు సిట్ నోటీసులు # Kichcha Sudeep: రేపు ఓటీటీ తెరపైకి వచ్చేస్తున్న యాక్షన్ థ్రిల్లర్! # Kamal Haasan: కమలహాసన్, విజయ్ పార్టీలకు గుర్తులు కేటాయించిన ఎన్నికల సంఘం # Nara Lokesh: దావోస్ వేదికగా ఆసక్తికర భేటీ... రేవంత్ రెడ్డిని కలిసిన నారా లోకేశ్ # Bangladesh Cricket: టీ20 వరల్డ్ కప్ నుంచి బంగ్లాదేశ్ ఔట్.. భారత్‌లో ఆడేందుకు నిరాకరణ # Nara Lokesh: జులై నాటికి ఏపీలో శక్తిమంతమైన క్వాంటమ్ కంప్యూటర్.. దావోస్ వేదికగా మంత్రి లోకేశ్ వెల్లడి # Harish Rao: రేవంత్ రెడ్డికి, సైబర్ నేరగాడికి పెద్ద తేడా లేదు: హరీశ్ రావు # Are You Dead app: ఆర్ యూ డెడ్?... ఒంటరితనానికి మందు ఈ చైనీస్ యాప్! # Nimmala Ramanayudu: ఐదేళ్లు మొద్దు నిద్రలో ఉన్న జగన్.. కొత్త డ్రామాకు తెరతీశారు: నిమ్మల రామానాయుడు

Kolkata Horror: కోల్‌కతా వైద్యురాలిపై హత్యాచారం తర్వాత గూగుల్‌లో వారం రోజులుగా దారుణమైన వెతుకులాట!

Date : 22 August 2024 02:45 PM Views : 317

Studio18 News - జాతీయం / : కోల్‌కతాలోని ఆర్‌జీకర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో ఈ నెల 9న ట్రైనీ డాక్టర్‌పై జరిగిన లైంగిక దాడి, హత్య కేసు ఘటన యావత్ దేశాన్ని కలవరపెట్టింది. విధుల్లో అలసిపోయి ఆసుపత్రి సెమినార్ హాల్లో నిద్రపోతున్న ఆమెపై ఓ మానవ మృగం దాడిచేసి చిదిమేసింది. 31 ఏళ్ల బాధితురాలిని చెప్పలేని, రాయలేని విధంగా అత్యాచారానికి తెగబడి, టార్చర్ చేసి మరీ నిందితుడు హత్య చేశాడు. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా ఇంకా నిరసనలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. గూగుల్ సెర్చ్‌లో మరో దారుణం వైద్యురాలిపై హత్యాచారం తర్వాత కొందరు మరో దారుణానికి తెగబడ్డారు. గూగుల్ సెర్చ్ ట్రెండ్స్ ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. కోల్‌కతా ఘటన వెలుగులోకి వచ్చిన వెంటనే కొందరు గూగుల్‌లో దూరిపోయి బాధితురాలి ఫొటోలు, అత్యాచార వీడియోల కోసం తెగ వెతికారు. అక్కడితో ఆగకుండా ఆమె పేరు తెలుసుకునేందుకు ప్రయత్నించారు. ‘వీడియో’, ‘రేప్ వీడియో’ అంటూ ఉత్సాహంగా వెతికారు. అంతేకాదు, ‘రేప్ పోర్న్’ అని గాలించారు. గత వారం రోజులుగా ఇంటర్నెట్‌లో ఇదే వెతుకులాట కొనసాగుతోంది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :