Wednesday, 04 March 2026 09:26:17 AM
# Ambati Rambabu: అంబటి రాంబాబుకు రెండో షాక్... మరో కేసులో రిమాండ్ విధించిన కోర్టు # Jeffrey Epstein: ఎప్‌స్టీన్ మరణ ప్రకటనను అతడు చనిపోవడానికి ముందే రూపొందించారా? # Revanth Reddy: బీజేపీకి లైఫ్ లైన్ అసదుద్దీన్ ఒవైసీయే.. ఆయనే వారికి దేవుడు: రేవంత్ రెడ్డి # Chandrababu: క్షేత్రస్థాయిలో పర్యటించండి... విద్యార్థుల ఆరోగ్యంపై నిర్లక్ష్యం వద్దు: సీఎం చంద్రబాబు # Surekha Vani: అమ్మకు మళ్లీ పెళ్లి చేయాలి: సురేఖ వాణి కూతురు సుప్రీత # Chandrababu: ఉత్పత్తులకు బ్రాండింగ్, నాణ్యతే ముఖ్యం: సీఎం చంద్రబాబు # Revanth Reddy: మోదీ కచ్చితంగా బడాబాయే.. టీన్యూస్ జర్నలిస్టు ముఖంలో కేసీఆర్‌ను చూడలేను కదా: రేవంత్ రెడ్డి # Punjab: క్లాస్‌రూంలో దారుణం.. క్లాస్‌మేట్‌ను కాల్చి చంపి.. తనూ కాల్చుకున్న విద్యార్థి # Ram Gopal Varma: పిల్లలకు సోషల్ మీడియా నిషేధించాలనే డిమాండ్ పై ఆర్జీవీ ఆసక్తికర వ్యాఖ్యలు # Vijay Deverakonda: విజయ్ దేవరకొండ పెళ్లిపై మీడియా ప్రశ్న... స్పందించిన దర్శకుడు తరుణ్ భాస్కర్ # EPFO: పీఎఫ్ డబ్బులు ఇక యూపీఐతోనే.. ఏప్రిల్ నుంచి కొత్త సేవలు! # Prakash Raj: 'స్పిరిట్' నుంచి తొలగించారన్న వార్తలపై ప్రకాశ్‌ రాజ్‌ స్ట్రాంగ్ కౌంటర్‌ # Telangana Municipal Elections: తెలంగాణలో ముగిసిన ఎన్నికల ప్రచారం.. ఎల్లుండి పోలింగ్ # Ali Khamenei: 37 ఏళ్ల సంప్రదాయాన్ని పక్కన పెట్టిన ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ # AP News: 20 ఏళ్లు చిన్నవాడితో వివాహేత‌ర‌ సంబంధం.. అడ్డుగా ఉందని అత్త హత్యకు వివాహిత కుట్ర! # Chandrababu Naidu: శ్రీశైలంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు... సీఎం చంద్రబాబుకు ఆహ్వానం # YS Sharmila: చంద్రబాబు, జగన్ ఇద్దరూ రాయలసీమ ద్రోహులే: షర్మిల # Pakistan vs Netherlands: ఓటమి ఖాయమనుకున్న మ్యాచ్‌లో పాకిస్థాన్ థ్రిల్లింగ్ గెలుపు # Jairam Ramesh: భారత్, అమెరికా ట్రేడ్ డీల్... జైరామ్ రమేశ్ వ్యంగ్యం # KTR: ఫోరెన్సిక్ ల్యాబ్ లో అగ్రిప్రమాదంపై కేటీఆర్ అనుమానాలు

Hasnat Abdullah: బంగ్లాదేశ్ నాయకుడి వ్యాఖ్యలు.. బంగ్లా హైకమిషనర్‌కు భారత్ సమన్లు

Date : 17 December 2025 07:22 PM Views : 150

Studio18 News - జాతీయం / : భారత దౌత్య కార్యాలయానికి ఇటీవల బెదిరింపులు 'సెవెన్ సిస్టర్స్‌'ను ఒంటరి చేస్తామని బంగ్లా నాయకుడి వ్యాఖ్యలు ఢిల్లీలోని హైకమిషనర్ రిజాజ్ హమీదుల్లాకు సమన్లు జారీ చేసిన భారత్ బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలోని భారత దౌత్య కార్యాలయానికి ఇటీవల బెదిరింపులు వచ్చిన నేపథ్యంలో, ఆ దేశ హైకమిషనర్ రిజాజ్ హమీదుల్లాకు భారత్ సమన్లు జారీ చేసింది. ఎలాంటి బెదిరింపులు వచ్చాయనే విషయాన్ని మాత్రం ప్రత్యేకంగా వెల్లడించలేదు. అయితే, ఈశాన్య రాష్ట్రాలను ప్రస్తావిస్తూ, 'సెవెన్ సిస్టర్స్‌'ను ఒంటరిని చేస్తామని బంగ్లాదేశ్ నాయకుడు హస్నత్ అబ్దుల్లా ఇటీవల వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు భారత్‌కు వ్యతిరేకంగా ఉన్నాయి. బంగ్లాదేశ్‌ను అస్థిరపరిస్తే 'సెవెన్ సిస్టర్స్‌'ను ముట్టడిస్తామని ఆయన హెచ్చరించారు. ఈ క్రమంలోనే తాజా సమన్లు జారీ అయినట్లు తెలుస్తోంది. గత సంవత్సరం షేక్ హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ పాలన పతనం తర్వాత భారత్ తో బంగ్లాదేశ్‌కు సంబంధాలు దెబ్బతిన్నాయి. షేక్ హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేసి ఢిల్లీలో గుర్తు తెలియని ప్రాంతంలో తలదాచుకుంటున్నారని సమాచారం. నాటి నుంచి భారత్‌కు వ్యతిరేకంగా అక్కడి నాయకులు పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. భారత్ వీటిని ఎప్పటికప్పుడు తిప్పికొడుతోంది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :