Monday, 23 June 2025 02:43:53 PM
# ‘చెప్పులు కుట్టుకోపో’.. ఇండిగో పైలట్‌ను కులం పేరుతో దూషించిన సహోద్యోగులు # లక్ష్యానికి చేరువయ్యాం.. సుదీర్ఘ యుద్ధం ఉండదు: నెతన్యాహు # గాంధీ భవన్ ముందు గొర్రెల మందతో నిరసన.. వీడియో ఇదిగో! # ఎంపీ అవినాశ్‌ రెడ్డి ముఖ్య అనుచరులపై పోలీసు కేసు # లీడ్స్‌లో భారత్, ఇంగ్లండ్ తొలి టెస్ట్ మ్యాచ్‌కు వర్షం ముప్పు! # రాష్ట్రపతికి శుభాకాంక్షలు తెలిపిన మోదీ # భారత్ మా ఎయిర్‌బేస్‌పై దాడి చేసింది.. అంగీకరించిన పాకిస్థాన్ ఉప ప్రధాని # ఇంగ్లాండ్ గడ్డపై యువ భారత్ సత్తా చాటుతుంది: సచిన్ జోస్యం # బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్‌తో మంత్రి లోకేశ్‌ భేటీ # ఓటర్ కార్డు ఇక 15 రోజుల్లోనే: ఎన్నికల సంఘం కీలక నిర్ణయం # అణచివేత అనే పదానికి నిర్వచనంగా చంద్రబాబు: జగన్ # అక్టోబరు 2 నాటికి ఏపీలో ప్లాస్టిక్ రహిత నగరాలు: సీఎం చంద్రబాబు # కారు నుంచి దిగమని కోరినందుకు.. పెట్రోల్ పంప్ ఉద్యోగికి తుపాకీ గురిపెట్టిన యువతి # రైతులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త! # జనాలను పెట్టి కోడిగుడ్లు, టమాటాలు వేయించాలనుకోవడం దారుణం: అంబటి రాంబాబు # బెంగళూరులో ప్రయాణికురాలిపై చేయి చేసుకున్న బైక్ ట్యాక్సీ రైడర్.. ఇదిగో వీడియో # కాల్స్ చేసుకోలేక, ఇంటర్నెట్ లేక... జియో యూజర్ల ఇబ్బందులు! # విమానం కాలిపోతుండగా ఫోన్‌తో బయటకు.. ప్రాణాలతో బయటపడ్డ విశ్వాస్ కుమార్ మరో వీడియో వైరల్! # రేవంత్ రెడ్డిని కేటీఆర్ రెచ్చగొడుతున్నారు: సీతక్క # రాత్రిపూట ఈ లక్షణాలున్నాయా? కాలేయ సమస్య కావచ్చు!

Lefthanders Day: ఎడమ చేతివాటం వారు ఎక్కువగా ఉన్న దేశం ఏది? చైనాలో మరీ ఇంత తక్కువగా ఎందుకున్నారో తెలుసా?

Date : 12 August 2024 05:38 PM Views : 221

Studio18 News - జాతీయం / : International Lefthanders Day – 2024: ప్రపంచం ఆగస్టు 13న ఎడమ చేతివాట దినోత్సవాన్ని జరుపుకుంటుంది. ప్రపంచంలో, ప్రతి 10 మందిలో ఒకరు ఎడమచేతి వాటం ఉన్నవారే. ప్రపంచంలోని పలు దేశాల్లో ఎడమ చేతివాటంపై చేసిన పరిశోధనల్లో ఆసక్తికర విషయాలు తెలిశాయి. leftyfretz.comలో ఇందుకు సంబంధించిన వివరాలను తెలిపారు. ఎడమ చేతివాటం వారి గురించి అన్ని అంశాలనూ ఆ వెబ్‌సైట్‌లో పొందుపర్చుతారు. ప్రపంచంలో ఎడమచేటివాటం మనుషులు అత్యధికంగా ఉన్న దేశాల్లో నెదర్లాండ్స్ అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాతి స్థానంలో కెనడా ఉంది. పరిశోధనలు జరిగిన పెద్ద దేశాల్లో అన్నింటి కన్నా చైనాలో అత్యల్పంగా ఎడమ చేతివాటం (3.5 శాతం) మనుషులు ఉన్నారు. చైనాలో ఇంత తక్కువగా ఎడమ చేతివాటంవారు ఎందుకు ఉన్నారన్న విషయంపై కూడా పరిశోధకులు స్పష్టతనిచ్చారు. ఎడమ చేతివాటం వారిని కాస్త హీనంగా చూసే సంస్కృతి చైనాలో ఉంది. దీంతో ఎవరూ ఎడమ చేతివాటానికి అలవాటు పడాలని అనుకోవడం లేదు. పిల్లలు ఎడమ చేతివాటానికి అలవాటు పడుతున్నారని తెలిస్తే పెద్దలు ఆ అలవాటుని మార్పించే ప్రయత్నం చేస్తారు. ఎడమ చేతివాటం వారిని చైనాలో ఎగతాళి చేస్తారని, కొన్ని చోట్ల వేధిస్తారని, అటువంటి వారిని సాధారణ వ్యక్తిలా చూడరని పరిశోధనల్లో గుర్తించారు. ఎడమచేతి వాటం వాళ్లు ఎక్కువగా ఉన్న దేశాలు నెదర్లాండ్స్ (13.23%) అమెరికా (13.10%) కెనడా (12.80%) యూకే (12.24%) ఫ్రాన్స్ (11.15%) జర్మనీ (9.83%) స్పెయిన్ (9.63%) భారత్ (5.20%) జపాన్ (4.70%) చైనా (3.50%)

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :