Sunday, 08 September 2024 05:55:02 AM
# Prakasam Barrage: ప్రకాశం బ్యారేజి గేట్ల మరమ్మతులు విజయవంతం # Kubera Movie: వినాయ‌క చ‌వితి స్పెష‌ల్... 'కుబేర' నుంచి కొత్త‌ పోస్ట‌ర్ # Arvind Kejriwal: లిక్కర్ పాలసీ ద్వారా పార్టీకి ప్రయోజనం చేకూరాలని కేజ్రీవాల్ డిమాండ్ చేశారు: సీబీఐ # Chiranjeevi: చిరంజీవి వినాయ‌క చ‌వితి శుభాకాంక్ష‌లు # Nagarjuna Sagar: నాగార్జునసాగర్ కు కొనసాగుతున్న వరద ప్రవాహం... 24 గేట్లు ఎత్తిన అధికారులు # Yasir Arafat: పాక్ క్రికెట్ బోర్డు ఓ స‌ర్క‌స్‌.. అందులో అంద‌రూ జోక‌ర్లే: యాసిర్ అరాఫ‌త్‌ # CM Revanth Reddy: కీలక వ్యక్తికి విద్యా కమిషన్ చైర్మన్ బాధ్యతలు అప్పగించిన రేవంత్ సర్కార్ # irrigation officials: ప్రకాశం బ్యారేజీ గేట్లను పడవలు ఢీకొన్న ఘటనపై పోలీసులకు ఇరిగేషన్ అధికారుల ఫిర్యాదు # Pervez Musharraf: భార‌త్‌లో పాక్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ సంబంధీకుల ఆస్తి.. రూ.1.38 కోట్ల‌కు వేలం! # Brij Bhushan: నాటి కుట్ర నేడు బట్టబయలైంది.. వినేశ్ ఫొగాట్ రాజకీయ ప్రవేశంపై బ్రిజ్ భూషణ్ విమర్శ # Dharshan: అశ్లీల సందేశాలతో మొదలై... హత్యకు గురయ్యే దాకా...! రేణుకా స్వామి హత్యలో కీలక విషయాలు వెల్లడించిన పోలీసులు # Babar Azam: బాబర్ ఆజామ్‌కు షాక్‌.. పాకిస్థాన్‌ కొత్త కెప్టెన్‌​ ఎవరంటే? # T20 Blast 2024: బౌలర్‌తో సంబంధం లేని.. క్రికెట్ చరిత్రలోనే అత్యంత అరుదైన నోబాల్.. # Budameru: హమ్మయ్య.. బుడమేరు గండ్లు పూడ్చివేశారు # TGSRTC: పాప్యులారిటీ కోసం ఇలాంటి సోయిలేని ప‌నులు చేయ‌కండి.. సజ్జనార్ ఫైర్‌! # Military School: మిలటరీ స్కూళ్లలో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల # Chandrababu: సీఎం చంద్ర‌బాబు క‌లిసిన డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌ # Kollu Ravindra: ప్రకాశం బ్యారేజీ గేట్లను బోట్లు ఢీ కొట్టిన ఘటనపై మంత్రి సందేహాలు # Chandrababu: విజయవాడ కలెక్టరేట్ లో వినాయక పూజలో పాల్గొన్న సీఎం చంద్రబాబు # CV Anand: తెలంగాణలో పలువురు ఐపీఎస్‌ల బదిలీ... హైదరాబాద్ సీపీగా సీవీ ఆనంద్

Viral Video: వాన నీటికి రూ.80 లక్షల కారు డ్యామేజ్.. మండిపడ్డ కారు యజమాని

Date : 26 July 2024 02:41 PM Views : 42

Studio18 News - జాతీయం / : పేరుకి మెట్రోసిటీ.. ఓ గంట వర్షం కురిస్తే చాలు రోడ్లన్నీ చెరువులను తలపిస్తాయి. దేశంలోని ఎన్నో మెట్రో నగరాల్లో ఇదే పరిస్థితి. ఢిల్లీ, బెంగళూరులో ఇటువంటి ఘటనలు చూశాం. ఇప్పుడు గురుగ్రాంకు చెందిన ఇటువంటి వీడియోలు వైరల్ అవుతున్నాయి. పోష్ సెక్టార్ 57లో కురిసిన వర్షాల కారణంగా అత్యంత ఖరీదైన తమ కార్లు పాడయ్యాయంటూ ఓ వ్యక్తి ఈ వీడియోను పోస్ట్ చేశారు. వర్షపు నీటిలో తన రూ.83 లక్షల విలువైన బీఎండబ్ల్యూ ఎం340ఐ కారు మునిగిపోయిందని గజోధర్ సింగ్ పేరిట ఉన్న ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ వీడియోను ఒకరు పోస్ట్ చేశారు. క్రేన్ ద్వారా తన కారుని పక్కను జరుపుదామని ఫోన్ చేశానని, అయితే, ఈ నీళ్లలో క్రేను కూడా ప్రవేశించే అవకాశం లేదని వాపోయారు. తమ కష్టాల గురించి అధికారులు పట్టించుకోవాలని అన్నారు. కారు కొనేటప్పుడు ట్యాక్సుల పేరిట ప్రభుత్వం వేలాది రూపాయలు తీసుకుంటుందని, కార్లు డ్యామేజీ కాకుండా సౌకర్యాలు మాత్రం కల్పించడం లేదని కొందరు నెటిజన్లు పేర్కొన్నారు. ట్యాక్సులు వసూలు చేయడంలో ఉన్న శ్రద్ధ సరైన సౌకర్యాలు కల్పించడంలో ఉంటే బాగుంటుందని కొందరు విమర్శలు గుప్పించారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2024. All right Reserved.



Developed By :