Saturday, 24 January 2026 07:40:25 PM
# 'సంధ్యానామ ఉపాసతే' (ఈటీవీ విన్) మూవీ రివ్యూ! # Jayasanthi: విజయవాడలో హోంమంత్రి అనితను కుటుంబసమేతంగా కలిసిన కానిస్టేబుల్ జయశాంతి # Rohit Sharma: టీమిండియా హిట్ మ్యాన్ రోహిత్ శర్మకు డాక్టరేట్ # Jharkhand Naxal Encounter: ఝార్ఖండ్‌లో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ... ఎన్‌కౌంటర్‌లో 15 మంది నక్సల్స్ మృతి # Indian Army: లోయలో పడిన ఆర్మీ వాహనం.. 10 మంది సైనికులు మృతి # Aadi Saikumar: ఓటీటీకి వచ్చేసిన సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్! # KTR: సిరిసిల్ల జిల్లాను ఎత్తేసే కుట్రలో రేవంత్ రెడ్డి ఉన్నారు: కేటీఆర్ # Nara Lokesh: విశాఖపట్నంలో గ్లోబల్ డెలివరీ సెంటర్... యాక్సెంచర్ సీఎస్ఓను కోరిన మంత్రి నారా లోకేశ్ # Jagan Mohan Reddy: ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తా: జగన్ స్పష్టీకరణ # Anil Ravipudi: పవన్ కల్యాణ్ తో సినిమాపై అనిల్ రావిపూడి స్పందన # Stock Market: స్టాక్ మార్కెట్లకు రిలీఫ్... మూడు రోజుల నష్టాలకు బ్రేక్ పడింది! # KTR: ఫోన్ ట్యాపింగ్ కేసు... ఈసారి కేటీఆర్ కు సిట్ నోటీసులు # Kichcha Sudeep: రేపు ఓటీటీ తెరపైకి వచ్చేస్తున్న యాక్షన్ థ్రిల్లర్! # Kamal Haasan: కమలహాసన్, విజయ్ పార్టీలకు గుర్తులు కేటాయించిన ఎన్నికల సంఘం # Nara Lokesh: దావోస్ వేదికగా ఆసక్తికర భేటీ... రేవంత్ రెడ్డిని కలిసిన నారా లోకేశ్ # Bangladesh Cricket: టీ20 వరల్డ్ కప్ నుంచి బంగ్లాదేశ్ ఔట్.. భారత్‌లో ఆడేందుకు నిరాకరణ # Nara Lokesh: జులై నాటికి ఏపీలో శక్తిమంతమైన క్వాంటమ్ కంప్యూటర్.. దావోస్ వేదికగా మంత్రి లోకేశ్ వెల్లడి # Harish Rao: రేవంత్ రెడ్డికి, సైబర్ నేరగాడికి పెద్ద తేడా లేదు: హరీశ్ రావు # Are You Dead app: ఆర్ యూ డెడ్?... ఒంటరితనానికి మందు ఈ చైనీస్ యాప్! # Nimmala Ramanayudu: ఐదేళ్లు మొద్దు నిద్రలో ఉన్న జగన్.. కొత్త డ్రామాకు తెరతీశారు: నిమ్మల రామానాయుడు

Parliament Water Leak: కొత్త పార్లమెంటు భవనంలో వాటర్ లీక్.. నీరు పడుతున్న చోట బకెట్.. వీడియో ఇదిగో!

Date : 01 August 2024 01:34 PM Views : 392

Studio18 News - జాతీయం / : భారీ వర్షాలు ఢిల్లీని అతలాకుతలం చేస్తున్నాయి. నిన్న సాయంత్రం కురిసిన భారీ వాన 14 ఏళ్లనాటి రికార్డును చెరిపేసింది. వర్షం కారణంగా ఢిల్లీలోని చాలా ప్రాంతాలు నీటమునిగాయి. గంటల తరబడి జనం నీళ్లలోనే చిక్కుకుపోయారు. వర్షాల కారణంగా 9 మంది ప్రాణాలు కోల్పోయారు. పది విమానాలు రద్దయ్యాయి. మరికొన్నింటిని దారి మళ్లించారు. మరోవైపు వర్షాల కారణంగా కొత్త పార్లమెంటు భవనం లాబీలో నీరు లీక్ అవుతోంది. ఏడాది క్రితమే అందుబాటులోకి వచ్చిన ఈ భవనంలో ఇప్పుడు నీరు లీక్ కావడంపై ప్రతిపక్షాలు విమర్శలకు దిగాయి. నీరు లీక్ అవుతున్న చోట బకెట్ పెట్టి ఉన్న వీడియోను కాంగ్రెస్ నేత మాణికం ఠాగూర్ ఎక్స్ ఖతాలో షేర్ చేశారు. ‘బయట పేపర్ లీక్.. లోపల వాటర్ లీక్. ఏడాది క్రితం అందుబాటులోకి వచ్చిన కొత్త భవనంలో సమస్యలను ఇది బయటపెట్టింది. దీనిపై పార్లమెంట్‌లో వాయిదా తీర్మానం ప్రవేశపెడతా’ అని మాణికం ఠాగూర్ రాసుకొచ్చారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :