Monday, 16 September 2024 06:03:19 PM
# Manchu Vishnu : మంచు విష్ణు బెస్ట్ ఫ్రెండ్ ఎవ‌రో తెలుసా..? స్పెష‌ల్ పోస్ట్‌తో ఫోటోను షేర్ చేసి.. # Crime News: భార్యను ఆమె పుట్టింటి నుంచి తీసుకెళ్లి కొట్టి చంపిన భర్త.. ఎందుకంటే? # Shami: అప్పుడే వస్తా.. జట్టులోకి రీఎంట్రీపై మహ్మద్ షమీ కీలక వ్యాఖ్యలు # Jani Master : మతం మార్చుకొని పెళ్లి చేసుకోవాలంటూ జానీ మాస్టర్ బలవంతం.. సంచలన విషయాలు వెల్లడించిన యువతి.. # Telugu Indian Idol Season 3 : ఫైనల్స్ కి వచ్చేసిన తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3.. విన్నర్ ఎవరో..? # GHMC: గ‌ణేశ్ నిమ‌జ్జ‌నం సంద‌ర్భంగా రోడ్ల‌పై ఆ ఒక్క ప‌ని చేయ‌కండి.. జీహెచ్ఎంసీ విజ్ఞ‌ప్తి! # Chandrababu: ప్రధాని మోదీని కలవడం సంతోషం కలిగించింది: సీఎం చంద్రబాబు # Expensive Cricket Bats: ఇప్ప‌టివ‌ర‌కూ అత్యంత ఖ‌రీదైన బ్యాట్ వాడిన క్రికెట‌ర్‌ ఎవ‌రో తెలుసా? # Megastar: సీఎం రేవంత్ ను కలిసి చెక్కులు అందించిన చిరంజీవి # Manikonda: వేలం పాటలో లడ్డూ దక్కించుకున్న టెకీ... ఇంటికి వెళ్లిన కాసేపటికే మృతి # china: చైనాలో బెబింకా టైపూన్ బీభత్సం.. మూతపడ్డ విమానాశ్రయాలు # Allahabad High Court: భయంతో ఉన్న మహిళ సమ్మతితో లైంగిక సంబంధం అన్నది అత్యాచారమే అవుతుంది: అలహాబాద్ హైకోర్టు # Sri Simha: 'మత్తువదలరా 2' మూవీ మండే టాక్! # Asaduddin Owaisi: రేషన్ కార్డుల నిబంధనలు మార్చాలి: అసదుద్దీన్ ఒవైసీ వినతిపత్రం # Vande Bharat Rail: విశాఖ నుంచి చత్తీస్‌గఢ్ వెళ్తున్న వందేభారత్ రైలుపై రాళ్లదాడి.. మూడు కోచ్‌ల అద్దాలు ధ్వంసం # KTR: తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాల్సిన చోట రాహుల్ గాంధీ తండ్రిది పెడతారా?: కేటీఆర్ # Flipkart Big Billion Days: ఫ్లిప్‌కార్ట్‌ 'బిగ్‌ బిలియన్‌ డేస్‌' తేదీలు వ‌చ్చేశాయ్‌.. వారికి ఒక‌రోజు ముందుగానే అందుబాటులోకి సేల్‌! # Indore Horror: 5 నెలల గర్భిణి అయిన స్నేహితురాలిపై ఆర్మీ జవాను అత్యాచారం.. వీడియోలు చూపిస్తూ బ్లాక్‌మెయిల్ # Rajasthan: రాంగ్ రూట్ లో వెళ్లి ట్రక్కును ఢీ కొట్టిన తుఫాన్ జీప్.. రాజస్థాన్ లో 8 మంది దుర్మరణం # Rajahmundry: రాజమండ్రి శివారులో మళ్లీ కనిపించిన చిరుత .. స్థానికుల్లో ఆందోళన

Himalayas: హిమాలయ మంచు పొరల కింద ఎన్ని వందల రకాల వైరస్ లో!

Date : 05 September 2024 11:40 AM Views : 27

Studio18 News - జాతీయం / : హిమాలయ మంచు పొరల కింద అనేక రకాల వైరస్ జాతుల అనవాళ్లు ఉన్నాయి. సుమారు 17వేల ప్రాచీన వైరస్ జాతుల ఆనవాళ్లను అమెరికా శాస్త్రవేత్తలు గుర్తించారు. టిబెట్ పీఠభూమిలో ఉన్న గలియా నుండి పర్వతాల్లో ఆ వైరస్‌లు ఉన్నట్లు కనుగొన్నారు. కొన్ని వైరస్‌లు సుమారు 40 సంవత్సరాల క్రితం నాటివిగా ఉన్నట్లు భావిస్తున్నారు. అమెరికాలోని ఓహియో స్టేట్ యూనివర్శిటీకి చెందిన ప్రొఫెసర్ జీ పింగ్ జాంగ్ నేతృత్వంలో శాస్త్రవేత్తల బృందం ఆ వైరస్‌‌పై రీసెర్చ్ జరిపింది. నేచర్ జియోసైన్స్ జర్నల్ లో నివేదికను ప్రచురించారు. శతాబ్దాలుగా వాతావరణ పరిస్థితులు మారుతుంటే, ఆ వాతావరణానికి తగినట్లుగా ఎలా ఆ వైరస్ తట్టుకున్నాయి? అనే విషయాలను నివేదికలో పేర్కొన్నారు. వేల సంవత్సరాల నుండి పేరుకుపోయిన మంచుగడ్డల్లోని పొరలను అధ్యయనం చేసేందుకు ఐస్ కోర్‌లను డ్రిల్ చేసి తీసిన శ్యాంపిల్స్‌ను శాస్త్రవేత్తలు పరీక్షించారు. గులియా గ్లేసియర్‌లోని సుమారు 310 మీటర్ల లోతైన ఐస్ కోర్ నుండి మంచు శాంపిల్స్‌ను సేకరించి పరీక్షలు చేశారు. ప్రతి పొరలోనూ కీలకమైన పర్యావరణ సమాచారం ఉన్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. నూతన టెక్నాలజీ ద్వారా వైరస్‌లకు చెందిన డీఎన్ఏలను పరీక్ష చేయగా, సుమారు 1705 రకాల విభిన్న వైరస్ జాతులను గుర్తించారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2024. All right Reserved.



Developed By :