Thursday, 12 March 2026 04:21:47 AM
# మధిర బార్ అసోసియేషన్ ఎన్నికలకు నామినేషన్ల పర్వం ముగింపు # కళ్యాణ లక్ష్మి–షాది ముబారక్ చెక్కుల పంపిణీ # మహిళల ఆర్థిక సాధికారతకు ప్రభుత్వం కట్టుబడి ఉంది: మల్‌రెడ్డి రాంరెడ్డి # ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు వీడ్కోలు వేడుక # ప్రజా సమస్యలు విన్న ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి # అగ్రహారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పరిశుభ్రత కార్యక్రమం # ప్రభాత్ నగర్ కమ్యూనిటీ హాల్ వద్ద పోలీస్ స్టేషన్ ఏర్పాటు కు కాలనీవాసుల వ్యతిరేకత # ఇచ్చిన మాట నిలబెట్టుకున్న 19వ వార్డు కౌన్సిలర్ గొంగుల సంధ్య నవీన్ రెడ్డి # సత్య హరిచంద్ర స్మశాన వాటికలో మొక్కలు నాటిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ # సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు # రైతులకు వరి సాగులో ఆధునిక పద్ధతులపై అవగాహన # అశోక్ నగర్ వినాయక ఆలయంలో చోరీ # కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఆదర్శ్ రెడ్డి, సింధు ఆదర్శ్ రెడ్డి # శ్రీరామనవమి వేడుకల కోసం రూ.1.51 లక్షల విరాళం # సాయిరాం కాలనీలో సీసీ రోడ్డు నిర్మాణ పనుల పరిశీలన # ఇంటి పన్నులు, వ్యాపార లైసెన్స్ రుసుములు వెంటనే చెల్లించాలి: మున్సిపల్ కమిషనర్ అజయ్ కుమార్ రెడ్డి # లయన్స్ క్లబ్ సేవలు అభినందనీయమని అడువాల జ్యోతి లక్ష్మణ్ # ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ బిల్‌కు వ్యతిరేకంగా జగిత్యాలలో విద్యుత్ ఉద్యోగుల నిరసన # రూప్ సింగ్ తాండ ప్రాథమిక పాఠశాలకు టీవీ బహుమతి # మరియా తాండలో ఉపాధి హామీ పనుల పరిశీలన

Bomb Threat: స్కూల్లో బాంబు ఉందని మెయిల్ పంపిన బాలుడు.. ఎందుకో తెలుసా?

Date : 03 August 2024 04:04 PM Views : 382

Studio18 News - జాతీయం / : స్కూల్‌కి వెళ్లకూడదని అనుకుంటే కడుపునొప్పి వస్తుందనో, జ్వరం వచ్చిందనో చెప్పి ఎగ్గొట్టే ప్రయత్నాలు చేస్తుంటారు పిల్లలు. ఓ బాలుడు మాత్రం స్కూల్‌కి వెళ్లకూడదని ప్లాన్ వేసుకుని పాఠశాలలో బాంబు ఉందంటూ మెయిల్ పంపి, బడి సిబ్బందిని, పోలీసులను పరుగులు పెట్టించాడు. ఢిల్లీలోని గ్రేటర్ కైలాశ్-1లోని కైలాశ్ కాలనీలో సమ్మర్ ఫీల్డ్స్ స్కూల్‌ ఉంటుంది. పాఠశాలను బాంబుతో పేల్చివేస్తామని బెదిరింపు ఈ-మెయిల్ రావడంతో వెంటనే స్కూలు ఆవరణను ఖాళీ చేయించారు. 10 నిమిషాల్లో క్లాసుల నుంచి విద్యార్థులను పంపించేశామని సమ్మర్ ఫీల్డ్స్ స్కూల్ ప్రిన్సిపాల్ షాలినీ అగర్వాల్ తెలిపారు. ఈ ఘటనలో పోలీసులు 14 ఏళ్ల విద్యార్థిని గుర్తించి విచారిస్తున్నారు. విద్యార్థికి పాఠశాలకు వెళ్లడం ఇష్టం లేకే ఇటువంటి పని చేశాడని పోలీసులు తెలిపారు. విద్యార్థి అతడు చదివే స్కూలుతో పాటు మరో రెండు పాఠశాలల పేర్లనూ మెయిల్‌లో పేర్కొన్నాడని తెలిపారు. కాగా, రెండు నెలల క్రితం ఢిల్లీలోని 131 పాఠశాలలకు బెదిరింపు ఈ-మెయిల్‌లు వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు బాలుడు కూడా అటువంటి ఈ-మెయిలే పంపడం గమనార్హం.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :