Saturday, 17 January 2026 09:32:21 AM
# Special Trains | సంక్రాంతి పండుగకు విశాఖ -విజయవాడ మధ్య 12 ప్రత్యేక రైళ్లు # Revanth Reddy: వాహనాల చలాన్లకు డిస్కౌంట్ ఇవ్వొద్దు... ఖాతా నుంచి వెంటనే డబ్బులు కట్ కావాలి: సీఎం రేవంత్ రెడ్డి # Nara Lokesh: నారావారిపల్లె చేరుకున్న మంత్రి నారా లోకేశ్ కు ఆత్మీయ స్వాగతం... ఫొటోలు ఇవిగో! # KTR | పాలమూరు ప్రజలు కాంగ్రెస్‌ పార్టీని పండబెట్టి తొక్కుతరు : కేటీఆర్‌ # KTR | దండంపెట్టి చెబుతున్నా.. మున్సిపల్‌ ఎన్నికల నుంచే మన జైత్రయాత్ర మొదలుగావాలె : కేటీఆర్‌ # Revanth Reddy: ఒక్కరోజు సెలవు తీసుకుందామనుకున్నా ఏదో ఒక పని వచ్చిపడుతోంది: రేవంత్ రెడ్డి # Pawan Kalyan: పిఠాపురం సంక్రాంతి వేడుకలను కొనియాడుతూ పవన్ కల్యాణ్ స్పందన # Chandrababu Naidu: సంక్రాంతి సంబరాల కోసం నారావారిపల్లె చేరుకున్న సీఎం చంద్రబాబు... షెడ్యూల్ ఇదిగో! # Annamalai: ముంబై వస్తా... నా కాళ్లు నరకడానికి ప్రయత్నించండి: రాజ్ థాకరే వ్యాఖ్యలకు అన్నామలై ఘాటు కౌంటర్ # Bangladesh | బంగ్లాదేశ్ లో మరో హిందువు మృతి.. పోలీసు కస్టడీలో మరణించిన హిందూ నేత # Kavya Maran: ఇంగ్లండ్ లీగ్ లో జట్టును కొనుగోలు చేసిన కావ్యా పాప... టీమ్ పేరు ఇదే! # Mamata Banerjee: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ.. ఈసీకి మరోసారి మమతా బెనర్జీ లేఖ # Kalvakuntla Kavitha: తెలంగాణ సర్కారుకు సుప్రీంకోర్టు షాక్... స్పందించిన కవిత # WPL 2026: ఆ రెండ్రోజులు ప్రేక్షకులు లేకుండానే డబ్ల్యూపీల్ మ్యాచ్ లు! # Kamal Haasan: కమల్ హాసన్ ‘పర్సనాలిటీ రైట్స్‌’కు రక్షణ... అనధికార వాడకంపై మద్రాస్ హైకోర్టు ఆంక్షలు # Websol Renewable: ఏపీకి మరో భారీ పెట్టుబడి.. నాయుడుపేటలో ₹3,538 కోట్లతో వెబ్‌సోల్ సోలార్ ప్లాంట్ # Chandrababu Naidu: నేడు వివేకానందుడి జయంతి ..యువతకు ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ శుభాకాంక్షలు # Donald Trump: తనను తాను వెనెజువెలా అధ్యక్షుడిగా ప్రకటించుకున్న ట్రంప్ # Nagasaayi: విజయవాడలో అత్తను దారుణంగా హత్య చేసిన అల్లుడు # : ఎన్నికల హామీ నెరవేర్చేందుకు 300 కుక్కలను చంపించిన సర్పంచ్ లు.. హనుమకొండ జిల్లాలో ఘటన

Jharkhand : ఝార్ఖండ్‌లో రైలు ప్ర‌మాదం.. ప‌ట్టాలు త‌ప్పిన హౌరా- సీఎస్ఎంటీ ఎక్స్‌ప్రెస్..

Date : 30 July 2024 01:13 PM Views : 369

Studio18 News - జాతీయం / : Train Accident Jharkhand : ఝార్ఖండ్ లో రైలు ప్రమాదం చోటు చేసుకుంది. మంగళవారం తెల్లవారు జామున 3.45గంటల సమయంలో హౌరా – సీఎస్ఎంటీ రైలు పట్టాలు తప్పింది. మూడు బోగీలు పట్టాలు తప్పి కిందపడ్డాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా.. ఆరుగురు ప్రయాణీకులకు గాయాలయ్యాయి. వారిని చికిత్సనిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఝార్ఖండ్ లోని చక్రధర్ పూర్ డివిజన్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఘటన స్థలికి చేరుకున్న రైల్వే సిబ్బంది చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. సమాచారం ప్రకారం.. హౌరా – సీఎస్ఎంటీ ఎక్స్ ప్రెస్ ప్రమాదం సమయంలో మూడు బోగీలు పట్టాలు తప్పి.. అవి పక్కనే నిలిచిఉన్న గూడ్స్ రైలుపై పడినట్లు సమాచారం. అయితే, రైల్వే అధికారులు ఘటన స్థలానికి చేరుకొని పూర్తి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. గాయపడిన వారిని ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :