Thursday, 05 December 2024 03:14:35 PM
# హైదరాబాద్‌లో మరో రియల్ స్కామ్.. # ఈజీగా శబరిమలలో దర్శనం .. ఇలా చేయండి చాలు .. # గురుకుల అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి # #Rajannasircilla : రాజన్న సేవలో మంత్రి దంపతులు # మణిపూర్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ # పోలీసులకు ఆ కుటుంబాల ఉసురు తగులుతుంది : పేర్ని నాని # సొంత పార్టీ కార్యకర్తను కాలుతో తన్నిన బీజేపీ నేత # భీమవరంలో లేడీ అఘోరీ # పెద్దపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మహిళలు మృతి.. # ఎవరి కోసమో అసెంబ్లీ సమావేశాలు ఆగవు: సీఎం చంద్రబాబు # తెలంగాణలో 13 మంది ఐఏఎస్ ల బదిలీ # తిరిగి మనం అధికారంలోకి వస్తాం : వైఎస్‌ జగన్‌ # రూంకి రాకుంటే ఉద్యోగంలో నుంచి తీసేస్తామంటూ వేధింపులు # పెట్రోల్ పంపు వద్ద మంటల్లో కాలి బూడిదైపోయిన కారు # ప్రియురాలిని విదేశాలకు పంపించాడని తండ్రిపై కాల్పులు # ఆరాంఘర్‌లో ఘోర అగ్నిప్రమాదం # బాసర IIITలో ఆర్మూర్ విద్యార్థిని సూసైడ్ # మానవత్వాన్ని చాటుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ # జాగ్రత్త.. పేర్లు రాసుకుంటున్నాం..!- పోలీసు అధికారులకు హరీశ్ రావు సీరియస్ వార్నింగ్ # విశాఖ హనీ ట్రాప్ కేసు.. వెలుగులోకి జాయ్ జెమీమా మోసాలు..

రాజ్‌కోట్ విమానాశ్రయంలో చిరిగిన టెంట్... నెహ్రూని నిందించవద్దంటూ బీజేపీ సెటైర్

Date : 29 June 2024 07:09 PM Views : 134

Studio18 News - జాతీయం / : రాజ్‌కోట్ విమానాశ్రయంలో పైకప్పుగా ఏర్పాటు చేసిన టెంట్ చినిగి కూలిన వైనం ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అక్కడ క్లాత్ టెంట్ మాత్రమే చిరిగిందని... కట్టడం కూలినట్లు కాదన్న బీజేపీ నేత నెహ్రూ ప్రజలకు అవసరమైన స్థాయిలో విమానాశ్రయాలు నిర్మించలేదని ఎద్దేవా

Also Read : Yogi Vemana University: యోగి వేమన వర్సిటీ వీసీ, రిజిస్ట్రార్ రాజీనామా

గుజరాత్‌లోని రాజ్‌కోట్ విమానాశ్రయంలో పైకప్పుగా ఏర్పాటు చేసిన టెంట్ కొంతభాగం చిరిగి కిందపడిపోయింది. ఈ ఘటనపై కాంగ్రెస్ పార్టీ విమర్శలు గుప్పించింది. అయితే, ఇందుకు 'నెహ్రూను నిందించవద్దంటూ' బీజేపీ చురక అంటించింది. గుజరాత్‌లో కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రాజ్‌కోట్ విమానాశ్రయంలో నీరు నిలవకుండా ఉండేందుకు మరమ్మతులు చేపడుతున్నారు. ఈ క్రమంలో టెర్మినల్ వెలుపల ప్రయాణికుల రాకపోకల కోసం టెంట్‌ను ఏర్పాటు చేశారు. ఈ టెంట్ కొంతభాగం చిరిగి... వర్షానికి కిందపడిపోయింది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి హానీ జరగలేదు. అయితే, ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ ఘటనపై కాంగ్రెస్ నేతలు స్పందించారు. ఎయిర్ పోర్టును ప్రధాని మోదీ గత ఏడాదే ప్రారంభించారని, అప్పుడే కూలిపోయిందని విమర్శలు గుప్పించారు. అయితే, బీజేపీ ధీటుగా స్పందించింది. ఆ పార్టీ ఐటీ విభాగం చీఫ్ అమిత్ మాలవీయ ఎక్స్ వేదికగా కౌంటర్ ఇచ్చారు. భారీ వర్షం, ఈదురు గాలుల కారణంగా రాజ్ కోట్ విమానాశ్రయంలోని క్లాత్ టెంట్ చిరిగిపోయిందని... అంతేకానీ, కట్టడం కూలినట్లు కాదన్నారు. అయితే, ఈ ఘటనకు మాజీ ప్రధాని నెహ్రూను నిందించవద్దని సెటైర్ వేశారు. ఎందుకంటే ఆయన ప్రజలకు అవసరమైన స్థాయిలో విమానాశ్రయాలను నిర్మించలేదన్నారు. ఆయన హయాంలో మనమంతా డీఆర్డీవో ధృవీకరించిన ఎడ్లబండ్లలో ప్రయాణించామని చురక అంటించారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2024. All right Reserved.



Developed By :