Monday, 23 June 2025 03:44:57 PM
# మద్యం కుంభకోణం.. చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి సిట్ నోటీసులు # బాలికకు వాతలు పెట్టిన ఘటనపై ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి స్పందన # ‘చెప్పులు కుట్టుకోపో’.. ఇండిగో పైలట్‌ను కులం పేరుతో దూషించిన సహోద్యోగులు # లక్ష్యానికి చేరువయ్యాం.. సుదీర్ఘ యుద్ధం ఉండదు: నెతన్యాహు # గాంధీ భవన్ ముందు గొర్రెల మందతో నిరసన.. వీడియో ఇదిగో! # ఎంపీ అవినాశ్‌ రెడ్డి ముఖ్య అనుచరులపై పోలీసు కేసు # లీడ్స్‌లో భారత్, ఇంగ్లండ్ తొలి టెస్ట్ మ్యాచ్‌కు వర్షం ముప్పు! # రాష్ట్రపతికి శుభాకాంక్షలు తెలిపిన మోదీ # భారత్ మా ఎయిర్‌బేస్‌పై దాడి చేసింది.. అంగీకరించిన పాకిస్థాన్ ఉప ప్రధాని # ఇంగ్లాండ్ గడ్డపై యువ భారత్ సత్తా చాటుతుంది: సచిన్ జోస్యం # బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్‌తో మంత్రి లోకేశ్‌ భేటీ # ఓటర్ కార్డు ఇక 15 రోజుల్లోనే: ఎన్నికల సంఘం కీలక నిర్ణయం # అణచివేత అనే పదానికి నిర్వచనంగా చంద్రబాబు: జగన్ # అక్టోబరు 2 నాటికి ఏపీలో ప్లాస్టిక్ రహిత నగరాలు: సీఎం చంద్రబాబు # కారు నుంచి దిగమని కోరినందుకు.. పెట్రోల్ పంప్ ఉద్యోగికి తుపాకీ గురిపెట్టిన యువతి # రైతులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త! # జనాలను పెట్టి కోడిగుడ్లు, టమాటాలు వేయించాలనుకోవడం దారుణం: అంబటి రాంబాబు # బెంగళూరులో ప్రయాణికురాలిపై చేయి చేసుకున్న బైక్ ట్యాక్సీ రైడర్.. ఇదిగో వీడియో # కాల్స్ చేసుకోలేక, ఇంటర్నెట్ లేక... జియో యూజర్ల ఇబ్బందులు! # విమానం కాలిపోతుండగా ఫోన్‌తో బయటకు.. ప్రాణాలతో బయటపడ్డ విశ్వాస్ కుమార్ మరో వీడియో వైరల్!

Prajwal Revanna: ఆ పోర్న్ వీడియోలు నిజమైనవే.. ప్రజ్వల్ రేవణ్ణ కేసులో ఫోరెన్సిక్ ల్యాబ్ నిర్ధారణ

Date : 03 August 2024 11:21 AM Views : 137

Studio18 News - జాతీయం / : సంచలనం సృష్టించిన జేడీఎస్ మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ కేసులో పోర్న్ వీడియోలు నిజమైనవేనని ఫోరెన్సిక్ ల్యాబ్ తేల్చింది. సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోలు నిజమైనవేనని నిర్ధారించింది. సోషల్ మీడియాలో ప్రచారం కావడానికి ముందు ఈ వీడియోలను ఎడిట్ చేయడం కానీ, మార్ఫింగ్ చేయడం కానీ చేయలేదని స్పష్టం చేసింది. గ్రాఫిక్స్ కానీ, యానిమేషన్ కానీ ఉపయోగించలేదని ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ తేల్చి చెప్పింది. హసన్ పెన్‌డ్రైవ్ కేసుకు సంబంధించి సిట్ సోషల్ మీడియా, పెన్‌డ్రైవ్‌ల నుంచి ప్రజ్వల్ రేవణ్ణకు సంబంధించి పలు వీడియోలను సేకరించింది. అనంతరం వీటిని ఫోరెన్సిక్ లేబొరేటరీకి పంపింది. ఈ వీడియోల్లో ఎక్కడా పురుషుడు కనిపించలేదు. మహిళలే కనిపించారు. ఈ నేపథ్యంలో వారిని విచారించి మరిన్ని ఆధారాలు సేకరించే అవకాశం ఉంది. కాగా, హసన్ పెన్‌డ్రైవ్ కుంభకోణం బయటపడి మూడు నెలలైంది. ప్రజ్వల్ అరెస్ట్ అయి దాదాపు రెండు నెలలు అవుతోంది. మరో నిందితుడు హెచ్‌డీ రేవణ్ణకు కోర్టు ఇప్పటికే బెయిలు మంజూరు చేసింది. దీంతో దర్యాప్తును మరింత వేగవంతం చేసి చార్జ్‌షీట్ వేసేందుకు సిట్ అవసరమైన సన్నాహాలు చేస్తోంది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :