Monday, 23 June 2025 03:17:51 PM
# మద్యం కుంభకోణం.. చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి సిట్ నోటీసులు # బాలికకు వాతలు పెట్టిన ఘటనపై ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి స్పందన # ‘చెప్పులు కుట్టుకోపో’.. ఇండిగో పైలట్‌ను కులం పేరుతో దూషించిన సహోద్యోగులు # లక్ష్యానికి చేరువయ్యాం.. సుదీర్ఘ యుద్ధం ఉండదు: నెతన్యాహు # గాంధీ భవన్ ముందు గొర్రెల మందతో నిరసన.. వీడియో ఇదిగో! # ఎంపీ అవినాశ్‌ రెడ్డి ముఖ్య అనుచరులపై పోలీసు కేసు # లీడ్స్‌లో భారత్, ఇంగ్లండ్ తొలి టెస్ట్ మ్యాచ్‌కు వర్షం ముప్పు! # రాష్ట్రపతికి శుభాకాంక్షలు తెలిపిన మోదీ # భారత్ మా ఎయిర్‌బేస్‌పై దాడి చేసింది.. అంగీకరించిన పాకిస్థాన్ ఉప ప్రధాని # ఇంగ్లాండ్ గడ్డపై యువ భారత్ సత్తా చాటుతుంది: సచిన్ జోస్యం # బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్‌తో మంత్రి లోకేశ్‌ భేటీ # ఓటర్ కార్డు ఇక 15 రోజుల్లోనే: ఎన్నికల సంఘం కీలక నిర్ణయం # అణచివేత అనే పదానికి నిర్వచనంగా చంద్రబాబు: జగన్ # అక్టోబరు 2 నాటికి ఏపీలో ప్లాస్టిక్ రహిత నగరాలు: సీఎం చంద్రబాబు # కారు నుంచి దిగమని కోరినందుకు.. పెట్రోల్ పంప్ ఉద్యోగికి తుపాకీ గురిపెట్టిన యువతి # రైతులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త! # జనాలను పెట్టి కోడిగుడ్లు, టమాటాలు వేయించాలనుకోవడం దారుణం: అంబటి రాంబాబు # బెంగళూరులో ప్రయాణికురాలిపై చేయి చేసుకున్న బైక్ ట్యాక్సీ రైడర్.. ఇదిగో వీడియో # కాల్స్ చేసుకోలేక, ఇంటర్నెట్ లేక... జియో యూజర్ల ఇబ్బందులు! # విమానం కాలిపోతుండగా ఫోన్‌తో బయటకు.. ప్రాణాలతో బయటపడ్డ విశ్వాస్ కుమార్ మరో వీడియో వైరల్!

గూగుల్ టాప్ సెర్చ్‌లో ఒకటిగా ‘పాస్‌పోర్ట్ సేవ’.. ఎందుకంటే?

Date : 03 September 2024 05:20 PM Views : 130

Studio18 News - జాతీయం / : ఎన్నడూ లేనిది ‘పాస్‌పోర్ట్ సేవ’ ఇప్పుడు గూగుల్ సెర్చ్‌లో టాప్ ట్రెండింగ్ టాపిక్‌లలో ఒకటిగా ఉంది. అంటే చాలా మంది Passport Seva అని గూగుల్‌లో టైప్ చేస్తూ ఆ వెబ్‌సైట్‌లోకి వెళ్తున్నారు. ఇవాళ ఉదయం నుంచి దీన్ని సెర్చ్ చేసేవారి సంఖ్య గణనీయంగా పెరుగుతూ రావడానికి పెద్ద కారణమే ఉంది. ఆగస్ట్ 29 నుంచి సెప్టెంబరు 2 వరకు ఆన్‌లైన్ పాస్‌పోర్ట్ సేవా పోర్టల్ అందుబాటులో లేదు. అంతకుముందే సంబంధిత అధికారులు ఓ ప్రకటన చేశారు. పాస్‌పోర్ట్ సేవా పోర్టల్ టెక్నికల్ మెయింటెనన్స్ వల్ల 2024, ఆగస్ట్ 29 రాత్రి 8 గంటల నుంచి సెప్టెంబర్ 2 ఉదయం 6 గంటల వరకు పనిచేయదని తెలిపారు. పౌరులతో పాటు అందరు అధికారులకు ఆ సమయంలో సిస్టమ్ అందుబాటులో ఉండదని తెలిపారు. అయితే, ఆ షెడ్యూల్ కంటే ముందుగానే సెప్టెంబరు 1 రాత్రి 7 గంటల నుంచి ఈ పోర్టల్ అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం పూర్తి స్థాయిలో ఆ పోర్టల్ పనిచేస్తోంది. ఈ పోర్టల్ దాదాపు మూడు రోజుల పాటు అందుబాటులో లేకపోవడంతో దాన్ని ఎవరూ వినియోగించుకోలేకపోయారు. ఇప్పుడు పనిచేస్తుండడంతో ఒక్కసారిగా అందరూ పాస్ట్ పోర్ట్ సేవ అనే పదాన్ని సెర్చ్ చేస్తూ ఆ పోర్టల్ లోకి వెళ్తున్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :