Thursday, 14 November 2024 07:07:41 AM
# #Rajannasircilla : రాజన్న సేవలో మంత్రి దంపతులు # మణిపూర్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ # పోలీసులకు ఆ కుటుంబాల ఉసురు తగులుతుంది : పేర్ని నాని # సొంత పార్టీ కార్యకర్తను కాలుతో తన్నిన బీజేపీ నేత # భీమవరంలో లేడీ అఘోరీ # పెద్దపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మహిళలు మృతి.. # ఎవరి కోసమో అసెంబ్లీ సమావేశాలు ఆగవు: సీఎం చంద్రబాబు # తెలంగాణలో 13 మంది ఐఏఎస్ ల బదిలీ # తిరిగి మనం అధికారంలోకి వస్తాం : వైఎస్‌ జగన్‌ # రూంకి రాకుంటే ఉద్యోగంలో నుంచి తీసేస్తామంటూ వేధింపులు # పెట్రోల్ పంపు వద్ద మంటల్లో కాలి బూడిదైపోయిన కారు # ప్రియురాలిని విదేశాలకు పంపించాడని తండ్రిపై కాల్పులు # ఆరాంఘర్‌లో ఘోర అగ్నిప్రమాదం # బాసర IIITలో ఆర్మూర్ విద్యార్థిని సూసైడ్ # మానవత్వాన్ని చాటుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ # జాగ్రత్త.. పేర్లు రాసుకుంటున్నాం..!- పోలీసు అధికారులకు హరీశ్ రావు సీరియస్ వార్నింగ్ # విశాఖ హనీ ట్రాప్ కేసు.. వెలుగులోకి జాయ్ జెమీమా మోసాలు.. # కార్ల కంటైనర్‌లో మంటలు, 8 కార్లు దగ్ధం.. # బాలికపై దారుణం.. పవన్ కల్యాణ్‌ ట్వీట్‌.. స్పందించిన హోంమంత్రి అనిత # లక్నో బయల్దేరిన రామ్ చరణ్

Viral Pic: ఇంత చిన్న ఇంటి అద్దె నెలకు రూ.45 వేలు

Date : 04 October 2024 03:30 PM Views : 27

Studio18 News - జాతీయం / : అభివృద్ధి చెందిన మహానగరాల్లో ఇళ్ల అద్దె ఎంతగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పే అవసరం లేదు. సామాన్యులే కాదు.. నెలకు రూ.లక్ష జీతం వచ్చే వారు కూడా ఆ అద్దెను చూస్తే భయపడే స్థితి ఉంటుంది. ముంబైలో అద్దెల విషయంపై నెటిజన్లు మరోసారి మండిపడుతున్నారు. ఓ అపార్ట్‌మెంట్‌లో వన్ బెడ్‌రూమ్‌ హాల్ కిచెన్‌ (1బీహెచ్‌కే) ఇల్లు నెల అద్దె రూ.45 వేలు అని ఆ ఇంటి యజమాని బోర్డు పెట్టాడు. ఈ విషయాన్ని ఒకరు సామాజిక మాధ్యమాల్లో వెల్లడించగా నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. మతుంగా ఈస్ట్ ప్రాంతంలో ఈ అపార్ట్‌మెంట్‌ ఉంది. ఆ ఇల్లు కూడా చాలా చిన్నగా, ఇరుకుగా, పాతగా ఉంది. ఈ ఇంట్లో అద్దెకు ఉండాలంటే తన రెండు నెలల జీతం కూడా సరిపోదంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. ఆ ఇంట్లో ఉంటే గాలి కూడా ఆడదని, అటువంటి ఇంటికి రూ.45 వేల అద్దె ఎలా ఇస్తారు? ఎవరు ఇచ్చి ఉంటారని మరో నెటిజన్ కామెంట్ చేశాడు. ముంబైలో ఇళ్ల రెంట్లు ఇంతగా ఉంటాయా? అంటూ కొందరు కామెంట్లు చేశారు. మొత్తానికి ఆ ఇంటి ఫొటో సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతోంది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2024. All right Reserved.



Developed By :