Monday, 23 June 2025 03:41:24 PM
# మద్యం కుంభకోణం.. చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి సిట్ నోటీసులు # బాలికకు వాతలు పెట్టిన ఘటనపై ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి స్పందన # ‘చెప్పులు కుట్టుకోపో’.. ఇండిగో పైలట్‌ను కులం పేరుతో దూషించిన సహోద్యోగులు # లక్ష్యానికి చేరువయ్యాం.. సుదీర్ఘ యుద్ధం ఉండదు: నెతన్యాహు # గాంధీ భవన్ ముందు గొర్రెల మందతో నిరసన.. వీడియో ఇదిగో! # ఎంపీ అవినాశ్‌ రెడ్డి ముఖ్య అనుచరులపై పోలీసు కేసు # లీడ్స్‌లో భారత్, ఇంగ్లండ్ తొలి టెస్ట్ మ్యాచ్‌కు వర్షం ముప్పు! # రాష్ట్రపతికి శుభాకాంక్షలు తెలిపిన మోదీ # భారత్ మా ఎయిర్‌బేస్‌పై దాడి చేసింది.. అంగీకరించిన పాకిస్థాన్ ఉప ప్రధాని # ఇంగ్లాండ్ గడ్డపై యువ భారత్ సత్తా చాటుతుంది: సచిన్ జోస్యం # బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్‌తో మంత్రి లోకేశ్‌ భేటీ # ఓటర్ కార్డు ఇక 15 రోజుల్లోనే: ఎన్నికల సంఘం కీలక నిర్ణయం # అణచివేత అనే పదానికి నిర్వచనంగా చంద్రబాబు: జగన్ # అక్టోబరు 2 నాటికి ఏపీలో ప్లాస్టిక్ రహిత నగరాలు: సీఎం చంద్రబాబు # కారు నుంచి దిగమని కోరినందుకు.. పెట్రోల్ పంప్ ఉద్యోగికి తుపాకీ గురిపెట్టిన యువతి # రైతులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త! # జనాలను పెట్టి కోడిగుడ్లు, టమాటాలు వేయించాలనుకోవడం దారుణం: అంబటి రాంబాబు # బెంగళూరులో ప్రయాణికురాలిపై చేయి చేసుకున్న బైక్ ట్యాక్సీ రైడర్.. ఇదిగో వీడియో # కాల్స్ చేసుకోలేక, ఇంటర్నెట్ లేక... జియో యూజర్ల ఇబ్బందులు! # విమానం కాలిపోతుండగా ఫోన్‌తో బయటకు.. ప్రాణాలతో బయటపడ్డ విశ్వాస్ కుమార్ మరో వీడియో వైరల్!

Vinesh Phogat: వినేశ్ ఫొగాట్ నా తండ్రికి కనీసం థ్యాంక్స్ చెప్పలేదు: బబితా ఫొగాట్

Date : 03 October 2024 05:26 PM Views : 118

Studio18 News - జాతీయం / : పారిస్ ఒలింపిక్స్‌లో అధిక బరువు కారణంగా అనర్హత వేటుకు గురైన వినేశ్ ఫొగాట్‌పై ద్రోణాచార్య అవార్డు గ్రహీత మహావీర్ ఫొగాట్ కూతురు, మాజీ రెజ్లర్ బబితా ఫొగాట్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వినేశ్ ఫొగాట్ పారిస్‌లో ఉండగానే రెజ్లింగ్‌కు గుడ్‌బై చెబుతున్నట్లు ప్రకటించారు. అయితే థ్యాంక్స్ నోట్‌లో చాలామంది పేర్లను ప్రసావించారు. కానీ తన పెదనాన్న, తన మొదటి గురువు మహావీర్ ఫొగాట్ గురించి పేర్కొనలేదు. ఈ అంశంపై బబితా ఫొగాట్ స్పందించారు. వినేశ్ ఫొగాట్ కెరీర్ కోసం తన తండ్రి మహావీర్ ఫొగాట్ ఎంతో చేశారని, కానీ ఆమె కనీసం కృతజ్ఞతలు తెలపలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తన జీవితంలో కేవలం మూడుసార్లు మాత్రమే తన తండ్రి ఏడవడం చూశానని గుర్తు చేసుకున్నారు. మొదటిసారి తన, తన సోదరీమణుల పెళ్లిళ్లు జరిగినప్పుడు, రెండోసారి మా బాబాయి చనిపోయినప్పుడు, మూడోసారి వినేశ్ ఫొగాట్‌పై అనర్హత వేటు పడినప్పుడు అని వెల్లడించారు. బాబాయి చనిపోయాక వినేశ్ ఫొగాట్, ఆమె సోదరీమణులు రెజ్లింగ్‌ను ఆపేశారని, కానీ నా తండ్రి వారి ఇంటికి వెళ్లి, వాళ్ల అమ్మకు నచ్చజెప్పి రెజ్లర్‌గా తయారు కావడానికి కృషి చేశారన్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :