Sunday, 08 March 2026 09:51:39 PM
# భద్రాచలంలో శ్రీరామనవమి వేడుకలకు ఘన ఏర్పాట్లు # ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా రూ.5 లక్షల ఆర్థిక సహాయం # మహిళా దినోత్సవం సందర్భంగా గ్రామపంచాయతీ మహిళా కార్మికులకు సన్మానం # అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవ సభ నిర్వహణ # టీజీఎస్‌ఆర్టీసీ డిపోలలో మహిళా దినోత్సవ వేడుకలు # బాలికల ఆరోగ్య రక్షణకు హెచ్‌పీవీ టీకా కార్యక్రమం ప్రారంభం # స్నేహానికి నిలువెత్తు నిదర్శనం… స్నేహితురాలికి రూ.70 వేల ఆర్థిక సహాయం # అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా నాయకులకు సన్మానం # వేములవాడ హత్య కేసును ఛేదించిన పోలీసులు # మహిళల సమాన హక్కుల కోసం పోరాటం కొనసాగుతుంది # మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా కానిస్టేబుల్‌కు సన్మానం # మహిళా దినోత్సవం సందర్భంగా గ్రామపంచాయతీలో మహిళా సిబ్బందికి సన్మానం # బాలికలు తప్పనిసరిగా హెచ్‌పీవీ వ్యాక్సిన్ తీసుకోవాలి: కలెక్టర్ ఇలా త్రిపాఠి # రైతుబంధుపై సీఎం విమర్శలకు నైతిక హక్కులే లేవు: జోగు రామన్న # భైంసా ఏరియా ఆసుపత్రిలో HPV వ్యాక్సినేషన్ ప్రారంభం # ఆర్మూర్‌లో పాత ప్రైవేట్ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం # షాబాద్ రైతు వేదికలో రైతులకు శిక్షణ కార్యక్రమం # అంతర్జాతీయ స్థాయిలో గ్రావిటీ ఫార్మా ఔషధాల విశ్వసనీయత # నారపల్లిలో ‘ఈస్ట్ హైదరాబాద్ ఆరోగ్య రన్’ విజయవంతం # అన్ని రంగాల్లో మహిళలు ముందుకు వస్తేనే సమాజ అభివృద్ధి: ప్రిన్సిపాల్ నర్సయ్య

అందమైన అద్భుత నిర్మాణం తాజ్ మహల్‌కు ముప్పు పొంచి ఉందా? ఏంటా ముప్పు?

Date : 16 September 2024 11:55 AM Views : 375

Studio18 News - జాతీయం / : Is Taj Mahal In Danger : తాజ్ మహల్.. ఈ పేరు వినగానే భార్యపై అమితమైన ప్రేమతో మొఘల్ చక్రవర్తి షా జహాన్ కట్టించిన అపురూపమైన స్మారక చిహ్నం, పాలరాతి అద్భుత కట్టడం కళ్ల ముందు కదలాడుతుంది. అందమైన యమునా నది అసూయపడే అందం నీదని ఒకరు కీర్తిస్తే, వెన్నెలే అబ్బురపడే వేల శిల్పుల అపూర్వ నిర్మాణం అని మరొకరు తాజ్ మహల్ ను కొనియాడారు. తాజ్ మహల్ ఒక అందమైన అద్భుత నిర్మాణం. కానీ, ఇప్పుడు ఇటు వరదలు అటు కాలుష్యపు కోరల్లో చిక్కుకుని ముప్పు ముంగిట్లో ఉంది ప్రపంచ వింతల్లో ఒకటిగా నిలిచిన తాజ్ మహల్.. సుమారు 400 ఏళ్ల వయసున్న అపురూప కట్టడం తాజ్ మహల్. మొదట్లో తెల్లటి పాలరాతి రంగుతో వెలుగులు విరజిమ్మేది. కానీ, క్రమంగా ఆ వెలుగులు తగ్గిపోతున్నాయి. గాలి కాలుష్యం, వాతావరణ మార్పులు, యమునా నది కాలుష్యం కారణంగా ఈ ఐకానిక్ నిర్మాణం ఇప్పుడు పసుపు వర్ణంలోకి మెల్లగా గోధుమ వర్ణంలోకి మారిపోతోందని పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది కూడా తాజ్ మహల్ మనుగడను ప్రశ్నార్థంక చేస్తోందని అంటున్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :