Sunday, 08 March 2026 04:16:41 PM
# మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా కానిస్టేబుల్‌కు సన్మానం # మహిళా దినోత్సవం సందర్భంగా గ్రామపంచాయతీలో మహిళా సిబ్బందికి సన్మానం # బాలికలు తప్పనిసరిగా హెచ్‌పీవీ వ్యాక్సిన్ తీసుకోవాలి: కలెక్టర్ ఇలా త్రిపాఠి # రైతుబంధుపై సీఎం విమర్శలకు నైతిక హక్కులే లేవు: జోగు రామన్న # భైంసా ఏరియా ఆసుపత్రిలో HPV వ్యాక్సినేషన్ ప్రారంభం # ఆర్మూర్‌లో పాత ప్రైవేట్ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం # షాబాద్ రైతు వేదికలో రైతులకు శిక్షణ కార్యక్రమం # అంతర్జాతీయ స్థాయిలో గ్రావిటీ ఫార్మా ఔషధాల విశ్వసనీయత # నారపల్లిలో ‘ఈస్ట్ హైదరాబాద్ ఆరోగ్య రన్’ విజయవంతం # అన్ని రంగాల్లో మహిళలు ముందుకు వస్తేనే సమాజ అభివృద్ధి: ప్రిన్సిపాల్ నర్సయ్య # కుర్దుల్‌పేట్‌లో అక్రమంగా నిల్వ చేసిన ఇసుక స్వాధీనం… మార్చి 9న బహిరంగ వేలం # పెద్దవాల్గాట్‌లో పల్లె దవాఖాన, అంగన్‌వాడీ, పాఠశాలల పరిశీలన # సీఈఐఆర్ పోర్టల్ సహాయంతో ఆరు మొబైల్ ఫోన్లు యజమానులకు అప్పగింత # అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు కలెక్టర్ శుభాకాంక్షలు # డ్రంకన్ డ్రైవ్‌పై కఠిన చర్యలు.. 246 కేసులు నమోదు # ఆరెంపుల జెడ్పీహెచ్‌ఎస్‌లో పదో తరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు కార్యక్రమం # కన్నతల్లిని కడతేర్చిన కసాయి కొడుకు.. రామడుగులో ఘోరం # ధర్పల్లిలో ఆధ్యాత్మిక వాతావరణంలో ఇఫ్తార్ విందు # వేములవాడలో ఘనంగా కొనసాగుతున్న శివకళ్యాణ మహోత్సవాలు # గంగాధర మండలంలో మాజీ మంత్రి హరీష్ రావు పర్యటన

రాహుల్ గాంధీ పూల దొంగ: వీడియో పంచుకున్న విష్ణువర్ధన్ రెడ్డి

Date : 21 May 2025 02:49 PM Views : 487

Studio18 News - జాతీయం / : కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై ఆంధ్రప్రదేశ్ బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి విమర్శనాస్త్రాలు సంధించారు. కొన్ని విషయాలు ఎప్పటికీ మారవని, దొంగతనం చేయడం గాంధీల నైజమని, వారి పాత అలవాట్లు మరోసారి బయటపడ్డాయని ఆయన దుయ్యబట్టారు. ఇవాళ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా ఢిల్లీలో రాహుల్ గాంధీ, ఇతర గాంధీ కుటుంబ సభ్యులు నివాళులు అర్పించారు. అయితే, రాజీవ్ సమాధి వద్ద ఉన్న పూలను తీసుకుని రాహుల్ గాంధీ తన జేబులో పెట్టుకోవడం తాలూకు వీడియోను విష్ణువర్ధన్ రెడ్డి సోషల్ మీడియాలో పంచుకున్నారు. "కొన్ని విషయాలు ఎప్పటికీ మారవు... వీళ్లంతే స్వభావరీత్యా దొంగలు, గాంధీల అలవాట్లు మళ్ళీ బయటపడ్డాయి. ఈసారి రాహుల్ గాంధీ ఏకంగా ఒక సమాధి నుంచే పువ్వులు దొంగిలించి తన రికార్డును తానే బద్దలు కొట్టారు. ఇది వాళ్ళ క్లాసిక్ స్టైల్!" అంటూ విష్ణువర్ధన్ రెడ్డి ట్వీట్ చేశారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :