Studio18 News - జాతీయం / : మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు (Maharastra Assembly Elections) దగ్గరపడుతున్న నేపథ్యంలో రాజకీయ పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ఇదిలా ఉంటే బీజేపీ నేత, మాజీ కేంద్రమంత్రి రావుసాహెబ్ (BJP Leader Raosaheb Danve) చేసిన పనిపై సర్వత్రా విమర్శలొస్తున్నాయి. ఫోటో దిగే క్రమంలో ఫ్రేమ్ లో కనిపిస్తున్నాడనే కారణంతో తన పార్టీ కార్యకర్తనే ఆయన కాలుతో తన్నారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది.
Also Read : భీమవరంలో లేడీ అఘోరీ
Admin
Studio18 News