Wednesday, 04 March 2026 09:26:59 AM
# Ambati Rambabu: అంబటి రాంబాబుకు రెండో షాక్... మరో కేసులో రిమాండ్ విధించిన కోర్టు # Jeffrey Epstein: ఎప్‌స్టీన్ మరణ ప్రకటనను అతడు చనిపోవడానికి ముందే రూపొందించారా? # Revanth Reddy: బీజేపీకి లైఫ్ లైన్ అసదుద్దీన్ ఒవైసీయే.. ఆయనే వారికి దేవుడు: రేవంత్ రెడ్డి # Chandrababu: క్షేత్రస్థాయిలో పర్యటించండి... విద్యార్థుల ఆరోగ్యంపై నిర్లక్ష్యం వద్దు: సీఎం చంద్రబాబు # Surekha Vani: అమ్మకు మళ్లీ పెళ్లి చేయాలి: సురేఖ వాణి కూతురు సుప్రీత # Chandrababu: ఉత్పత్తులకు బ్రాండింగ్, నాణ్యతే ముఖ్యం: సీఎం చంద్రబాబు # Revanth Reddy: మోదీ కచ్చితంగా బడాబాయే.. టీన్యూస్ జర్నలిస్టు ముఖంలో కేసీఆర్‌ను చూడలేను కదా: రేవంత్ రెడ్డి # Punjab: క్లాస్‌రూంలో దారుణం.. క్లాస్‌మేట్‌ను కాల్చి చంపి.. తనూ కాల్చుకున్న విద్యార్థి # Ram Gopal Varma: పిల్లలకు సోషల్ మీడియా నిషేధించాలనే డిమాండ్ పై ఆర్జీవీ ఆసక్తికర వ్యాఖ్యలు # Vijay Deverakonda: విజయ్ దేవరకొండ పెళ్లిపై మీడియా ప్రశ్న... స్పందించిన దర్శకుడు తరుణ్ భాస్కర్ # EPFO: పీఎఫ్ డబ్బులు ఇక యూపీఐతోనే.. ఏప్రిల్ నుంచి కొత్త సేవలు! # Prakash Raj: 'స్పిరిట్' నుంచి తొలగించారన్న వార్తలపై ప్రకాశ్‌ రాజ్‌ స్ట్రాంగ్ కౌంటర్‌ # Telangana Municipal Elections: తెలంగాణలో ముగిసిన ఎన్నికల ప్రచారం.. ఎల్లుండి పోలింగ్ # Ali Khamenei: 37 ఏళ్ల సంప్రదాయాన్ని పక్కన పెట్టిన ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ # AP News: 20 ఏళ్లు చిన్నవాడితో వివాహేత‌ర‌ సంబంధం.. అడ్డుగా ఉందని అత్త హత్యకు వివాహిత కుట్ర! # Chandrababu Naidu: శ్రీశైలంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు... సీఎం చంద్రబాబుకు ఆహ్వానం # YS Sharmila: చంద్రబాబు, జగన్ ఇద్దరూ రాయలసీమ ద్రోహులే: షర్మిల # Pakistan vs Netherlands: ఓటమి ఖాయమనుకున్న మ్యాచ్‌లో పాకిస్థాన్ థ్రిల్లింగ్ గెలుపు # Jairam Ramesh: భారత్, అమెరికా ట్రేడ్ డీల్... జైరామ్ రమేశ్ వ్యంగ్యం # KTR: ఫోరెన్సిక్ ల్యాబ్ లో అగ్రిప్రమాదంపై కేటీఆర్ అనుమానాలు

Sambalpur: రన్‌వేపై హోంగార్డ్‌ సెలెక్షన్స్‌ పరీక్ష... 8 వేల‌ మందికి పైగా హాజరు... వైర‌ల్ వీడియో!

Date : 22 December 2025 07:33 PM Views : 185

Studio18 News - జాతీయం / : ఒడిశాలోని సంబల్‌పూర్ జిల్లాలో ఘ‌ట‌న‌ 187 హోంగార్డు పోస్టులకు ఏకంగా 8వేల మందికిపైగా అభ్యర్థుల హాజరు అంత మందికి రాత‌ పరీక్ష నిర్వహించడం పోలీసులకు సవాల్‌గా మారిన వైనం దాంతో ఏకంగా రన్‌వేపై వారికి రాత పరీక్ష నిర్వహణ‌ ఒడిశాలోని సంబల్‌పూర్ జిల్లాలో హోంగార్డ్ సెలెక్ష‌న్స్ ప‌రీక్ష‌లో వింత‌ సంఘటన, దాని తాలూకు వీడియో ఇప్పుడు నెట్టింట వైర‌ల్ అవుతోంది. 200లోపు ఉన్న హోంగార్డు పోస్టుల సెలెక్షన్స్‌కు ఏకంగా 8వేల మందికిపైగా అభ్యర్థులు హాజరయ్యారు. దీంతో అంత మందికి రాత‌ పరీక్ష నిర్వహించడం పోలీసులకు సవాల్‌గా మారింది. దాంతో ఏకంగా రన్‌వేపై వారికి రాత పరీక్ష నిర్వహించారు. ఈ నెల‌ 16న ఉదయం జమదర్‌పాలిలోని రన్‌వేపై అభ్యర్థులకు ఇలా రాత పరీక్ష నిర్వహించారు పోలీసులు. దీంతో ఆ రన్‌వే పొడవునా వేలాది మంది అభ్యర్థులు వరుసగా కూర్చొని పరీక్ష రాశారు. ఈ నేపథ్యంలో ఏర్పాట్లు, భద్రత కోసం భారీగా పోలీస్‌ అధికారులు, సిబ్బందిని మోహరించారు. ముగ్గురు అదనపు పోలీసు సూపరింటెండెంట్లు, 24 మంది ఇన్‌స్పెక్ట‌ర్లు, 86 మంది సబ్-ఇన్‌స్పెక్ట‌ర్లు, అసిస్టెంట్ సబ్-ఇన్‌స్పెక్ట‌ర్లతో పాటు 100 మందికి పైగా హోమ్ గార్డ్లు, ట్రాఫిక్ సిబ్బందిని నియమించింది. అలాగే అభ్యర్థుల పరీక్షను డ్రోన్ల ద్వారా పర్యవేక్షించారు. ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 187 హోంగార్డుల పోస్టుల భర్తీకి కనీస అర్హత 5వ తరగతి ఉత్తీర్ణత. అయితే, ఉన్నత విద్యావంతులు వేల సంఖ్యలో దరఖాస్తు చేశారు. సంబల్‌పూర్ జిల్లాకు చెందిన గ్రాడ్యుయేట్లు, ఇంజినీర్లు, కంప్యూటర్ సైన్స్, ఎంసీఏ, ఎంబీఏ చదివినవారు, డిప్లొమా హోల్డర్లు, ఐటీఐ శిక్షణ పొందిన అభ్యర్థులు హోంగార్డు ఉద్యోగం కోసం పోటీ పడ్డారు. దీంతో ఒడిశాలో నిరుద్యోగ సమస్యకు ఈ ఘ‌ట‌న‌ అద్దంపట్టిన‌ట్లైంది. ఇక‌, వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ కావ‌డంతో నెటిజన్లు త‌మ‌దైన‌శైలిలో స్పందిస్తున్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :