Monday, 17 March 2025 04:37:04 PM
# DK Aruna: బీజేపీ ఎంపీ డీకే అరుణకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోన్ # Gauri Spratt: తాను ఆమిర్ ఖాన్‌తో ఎందుకు ప్రేమ‌లో పడ్డానో చెప్పిన గౌరీ స్ప్ర‌త్‌ # Ravichandran Ashwin: ధోనీ ఇలాంటి గిఫ్ట్ ఇస్తాడని అనుకోలేదు: అశ్విన్ # Corbin Bosch: ముంబయి ఇండియన్స్ ప్లేయ‌ర్‌కు పీసీబీ నోటీసులు... కార‌ణ‌మిదే! # Hyderabad Metro: ఆ యాడ్స్ తొలగించేలా చూడాలంటూ సజ్జనార్ కు నెటిజన్ల విజ్ఞప్తి # Samantha: ఆసుపత్రి బెడ్ పై ఉన్న ఫొటోతో సమంత ఇన్ స్టా పోస్ట్ # AR Rahman: ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయిన రెహమాన్ # Potti Sriramulu: అమరావతిలో పొట్టి శ్రీరాములు భారీ విగ్రహం.. సీఎం చంద్రబాబు వెల్లడి # Robin Hood: రాబిన్ హుడ్ సినిమాకు డేవిడ్ వార్నర్ కు పారితోషికం ఎంతంటే..? # Amaravati: ఇక సూపర్ ఫాస్ట్ గా అమరావతి నిర్మాణం... సీఎం చంద్రబాబు సమక్షంలో సీఆర్డీఏ-హడ్కో మధ్య ఒప్పందం # సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్ రావు విమర్శలు రుణమాఫీపై గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని వెల్లడి ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ # Baidu: ఏఐ రేసు రసవత్తరం... రెండు కొత్త మోడళ్లను తీసుకువచ్చిన చైనా సంస్థ # Sudeekshs Konanki: డొమినికన్ రిపబ్లిక్ లో భారత సంతతి విద్యార్థిని అదృశ్యం... బీచ్ లో లభ్యమైన దుస్తులు # Bhumana Karunakar Reddy: పవనానందుల గొంతుక ఇప్పుడెందుకు మూగబోయింది?: భూమన # Sunita Williams: 9 నెలల తర్వాత సునీతా విలియమ్స్ ముఖంలో ఆనందం... మాటల్లో వర్ణించలేం! # Youtuber Harsha Sai: బెట్టింగ్ యాప్స్ వ్యవహారం... యూట్యూబర్ హర్షసాయిపై కేసు నమోదు # Chandrababu: పదో తరగతి పరీక్షలు రాస్తున్న నా యువ నేస్తాలకు శుభాకాంక్షలు: సీఎం చంద్రబాబు # DK Aruna: నిన్న రాత్రి మా ఇంట్లోకి గుర్తు తెలియని వ్యక్తి చొరబడ్డాడు: డీకే అరుణ # Revanth Reddy: ధనిక రాష్ట్రమైన తెలంగాణను కేసీఆర్ దివాలా తీయించారు: సీఎం రేవంత్ రెడ్డి # L2E: Empuraan: మార్చి 27న ప్రేక్షకుల ముందుకు వస్తున్న మోహన్ లాల్ ఎల్2ఈ: ఎంపురాన్

Elon Musk : ఆ ‘వోక్‌మైండ్ వైరస్’ నా కొడుకును బలి తీసుకుంది.. నన్ను మభ్యపెట్టారంటూ మస్క్ భావోద్వేగం!

Date : 26 July 2024 06:06 PM Views : 65

Studio18 News - అంతర్జాతీయం / : lon Musk : టెక్ బిలియనీర్, టెస్లా బాస్ ఎలాన్ మస్క్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన లింగమార్పిడి ప్రక్రియను తప్పుబట్టారు. లింగమార్పిడి చేయించుకుని అమ్మాయిగా మారిన తన కుమారుడు ‘వోక్‌మైండ్ వైరస్’ కారణంగానే బలైపోయాడంటూ మస్క్ ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లల్లో లింగమార్పిడి ప్రక్రియను మస్క్ తప్పుబట్టారు. ఈ ప్రక్రియ తనకు ఇష్టం లేకపోయినా మభ్యపెట్టి మరి లింగమార్పిడి సర్జరీకి తనతో సైన్ చేయించారని మస్క్ చెప్పారు. ప్పట్లో కరోనా సమయంలో ప్రపంచమంతా అల్లకల్లోమైన పరిస్థితులు.. నా మనసు చాలా గందరగోళంగా అనిపించేది. లింగమార్పిడి చేయనిపక్షంలో ఆత్మహత్య చేసుకునే ప్రమాదం ఉందని చెప్పారని, అసలు వాస్తవాలను దాచిపెట్టి తనను మబ్యపెట్టారంటూ మస్క్ వాపోయారు. ఒక మాటలో చెప్పాలంటే.. ‘‘ఇది స్టెరిలైజేషన్ లాంటిందిగా పేర్కొన్నారు. అత్యంత దుర్మార్గమైన చర్య.. ఇలాంటి ప్రక్రియను ప్రోత్సహిస్తున్న వారందరిని జైలుకు పంపాలి‘‘ అంటూ మస్క్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇక్కడ.. వోక్‌మైండ్‌ వైరస్‌ అనే పదాన్ని ‘‘సామాజిక సమస్యలపై అతిగా స్పందించడం‘‘ ఉద్దేశించి మస్క్ మాట్లాడారు. 2008లో మస్క్ మాజీ భార్య జస్టిన్‌ విల్సన్‌తో విడాకులు తీసుకున్నారు. వీరికి జేవియర్‌ అలెగ్జాండర్‌, గ్రిఫ్పిన్‌ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. అయితే, వారిలో ఒకరైన జేవియర్‌ నాలుగేళ్ల కిందట లింగమార్పిడి చేయించుకుని అమ్మాయిగా మారాడు. తన తండ్రిలా ఆకారం, ఏ రూపంలోనూ ఎలాంటి సంబంధం లేకుండా ఉండాలని కోరుకుంటున్నట్లుగా వివియన్ జెనా విల్సన్‌గా పేర్కొన్నాడు. లింగమార్పిడి అనంతరం వివియన్ జెనా విల్సన్‌గా జేవియర్ పేరు మార్చుకున్నాడు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :