Sunday, 25 January 2026 05:52:47 AM
# 'సంధ్యానామ ఉపాసతే' (ఈటీవీ విన్) మూవీ రివ్యూ! # Jayasanthi: విజయవాడలో హోంమంత్రి అనితను కుటుంబసమేతంగా కలిసిన కానిస్టేబుల్ జయశాంతి # Rohit Sharma: టీమిండియా హిట్ మ్యాన్ రోహిత్ శర్మకు డాక్టరేట్ # Jharkhand Naxal Encounter: ఝార్ఖండ్‌లో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ... ఎన్‌కౌంటర్‌లో 15 మంది నక్సల్స్ మృతి # Indian Army: లోయలో పడిన ఆర్మీ వాహనం.. 10 మంది సైనికులు మృతి # Aadi Saikumar: ఓటీటీకి వచ్చేసిన సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్! # KTR: సిరిసిల్ల జిల్లాను ఎత్తేసే కుట్రలో రేవంత్ రెడ్డి ఉన్నారు: కేటీఆర్ # Nara Lokesh: విశాఖపట్నంలో గ్లోబల్ డెలివరీ సెంటర్... యాక్సెంచర్ సీఎస్ఓను కోరిన మంత్రి నారా లోకేశ్ # Jagan Mohan Reddy: ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తా: జగన్ స్పష్టీకరణ # Anil Ravipudi: పవన్ కల్యాణ్ తో సినిమాపై అనిల్ రావిపూడి స్పందన # Stock Market: స్టాక్ మార్కెట్లకు రిలీఫ్... మూడు రోజుల నష్టాలకు బ్రేక్ పడింది! # KTR: ఫోన్ ట్యాపింగ్ కేసు... ఈసారి కేటీఆర్ కు సిట్ నోటీసులు # Kichcha Sudeep: రేపు ఓటీటీ తెరపైకి వచ్చేస్తున్న యాక్షన్ థ్రిల్లర్! # Kamal Haasan: కమలహాసన్, విజయ్ పార్టీలకు గుర్తులు కేటాయించిన ఎన్నికల సంఘం # Nara Lokesh: దావోస్ వేదికగా ఆసక్తికర భేటీ... రేవంత్ రెడ్డిని కలిసిన నారా లోకేశ్ # Bangladesh Cricket: టీ20 వరల్డ్ కప్ నుంచి బంగ్లాదేశ్ ఔట్.. భారత్‌లో ఆడేందుకు నిరాకరణ # Nara Lokesh: జులై నాటికి ఏపీలో శక్తిమంతమైన క్వాంటమ్ కంప్యూటర్.. దావోస్ వేదికగా మంత్రి లోకేశ్ వెల్లడి # Harish Rao: రేవంత్ రెడ్డికి, సైబర్ నేరగాడికి పెద్ద తేడా లేదు: హరీశ్ రావు # Are You Dead app: ఆర్ యూ డెడ్?... ఒంటరితనానికి మందు ఈ చైనీస్ యాప్! # Nimmala Ramanayudu: ఐదేళ్లు మొద్దు నిద్రలో ఉన్న జగన్.. కొత్త డ్రామాకు తెరతీశారు: నిమ్మల రామానాయుడు

మాల్‌లో వీధి పిల్లికి సెక్యూరిటీ గార్డ్ జాబ్.. ఈ ఐడియా అదుర్స్ కదూ..

Date : 23 July 2024 04:38 PM Views : 255

Studio18 News - అంతర్జాతీయం / : Philippines Mall: మాల్‌లో వీధి పిల్లికి సెక్యూరిటీ గార్డ్ జాబ్ వచ్చింది. మనుషులైనా తమ ఉద్యోగంలో అలసట, బద్ధకం ప్రదర్శిస్తారేమోగానీ ఈ పిల్లి మాత్రం విధుల్లో ఏ మాత్రం అలసత్వం ప్రదర్శించకుండా చేస్తోంది. ఫిలిప్పీన్స్‌లో ఆ పిల్లి విధులు నిర్వహిస్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతోంది. మాండలుయోంగ్ మెట్రో మనీలాలోని మాల్‌లో మెగావరల్డ్ కార్పొరేట్ సెంటర్ ఈ పిల్లిని సెక్యూరిటీ జాబ్ లో నియమించింది. ఆల్ డే సూపర్ మార్కెట్లోని గేట్ వద్ద ఈ పిల్లి ఉంటుంది. కోనన్ బ్యాగ్‌లను తనిఖీ చేయడంలో ఈ పిల్లి సాయపడుతుంది. అంతేగాక, ఎవరైనా మాల్‌కి పెంపుడు జంతువులను తెచ్చుకుంటే వాటిని కూడా స్వాగతిస్తుంది. ఇంతకీ ఈ పిల్లి వయసు ఎంతో తెలుసా? కేవలం ఆరు నెలలు మాత్రమే. ఆ మాల్‌లో పనిచేసే సెక్యూరిటీ సిబ్బందిలో ఈ పిల్లి భాగమైపోయింది. సెక్యూరిటీ సిబ్బంది ఒత్తిడిని కూడా ఈ పిల్లి తగ్గిస్తోంది. ఈ పిల్లిని సెక్యూరిటీ గార్డ్ కోనన్ అని పిలుస్తారు. ఈ పిల్లి పనితీరును చూసి ఇతర మాల్స్ కూడా పిల్లులను పనిలో పెట్టుకోవాలని యోచిస్తున్నాయి.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :