Sunday, 08 March 2026 10:50:39 PM
# భద్రాచలంలో శ్రీరామనవమి వేడుకలకు ఘన ఏర్పాట్లు # ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా రూ.5 లక్షల ఆర్థిక సహాయం # మహిళా దినోత్సవం సందర్భంగా గ్రామపంచాయతీ మహిళా కార్మికులకు సన్మానం # అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవ సభ నిర్వహణ # టీజీఎస్‌ఆర్టీసీ డిపోలలో మహిళా దినోత్సవ వేడుకలు # బాలికల ఆరోగ్య రక్షణకు హెచ్‌పీవీ టీకా కార్యక్రమం ప్రారంభం # స్నేహానికి నిలువెత్తు నిదర్శనం… స్నేహితురాలికి రూ.70 వేల ఆర్థిక సహాయం # అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా నాయకులకు సన్మానం # వేములవాడ హత్య కేసును ఛేదించిన పోలీసులు # మహిళల సమాన హక్కుల కోసం పోరాటం కొనసాగుతుంది # మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా కానిస్టేబుల్‌కు సన్మానం # మహిళా దినోత్సవం సందర్భంగా గ్రామపంచాయతీలో మహిళా సిబ్బందికి సన్మానం # బాలికలు తప్పనిసరిగా హెచ్‌పీవీ వ్యాక్సిన్ తీసుకోవాలి: కలెక్టర్ ఇలా త్రిపాఠి # రైతుబంధుపై సీఎం విమర్శలకు నైతిక హక్కులే లేవు: జోగు రామన్న # భైంసా ఏరియా ఆసుపత్రిలో HPV వ్యాక్సినేషన్ ప్రారంభం # ఆర్మూర్‌లో పాత ప్రైవేట్ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం # షాబాద్ రైతు వేదికలో రైతులకు శిక్షణ కార్యక్రమం # అంతర్జాతీయ స్థాయిలో గ్రావిటీ ఫార్మా ఔషధాల విశ్వసనీయత # నారపల్లిలో ‘ఈస్ట్ హైదరాబాద్ ఆరోగ్య రన్’ విజయవంతం # అన్ని రంగాల్లో మహిళలు ముందుకు వస్తేనే సమాజ అభివృద్ధి: ప్రిన్సిపాల్ నర్సయ్య

America: అమెరికాలో 100 అడుగుల హ‌నుమాన్ విగ్ర‌హం

Date : 20 August 2024 01:16 PM Views : 252

Studio18 News - అంతర్జాతీయం / : స్టాచ్యూ ఆఫ్ యూనియ‌న్ (ఎస్ఓయూ) పేరిట అమెరికాలో 100 అడుగుల భారీ హ‌నుమాన్ విగ్ర‌హాన్ని ప్రతిష్ఠించారు. టెక్సాస్ రాష్ట్రంలోని హ్యూస్ట‌న్ న‌గ‌ర ప‌రిధిలోని అష్ట‌ల‌క్ష్మీ దేవాల‌య ప్రాంగ‌ణంలో ఆదివారం ఈ మ‌హా విగ్ర‌హం ఆవిష్క‌ర‌ణ కార్య‌క్ర‌మం జ‌రిగింది. భార‌త సంస్కృతీ సంప్ర‌దాయాలు ఉట్టిప‌డేలా నాలుగు రోజుల పాటు ప్ర‌త్యేక పూజ‌లు చేశారు. దీనికి చిన్న‌జీయ‌ర్ స్వామి ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు. ఈ వేడుక‌కు భారీ మొత్తంలో భ‌క్తులు త‌ర‌లివ‌చ్చారు. ఈ సంద‌ర్భంగా జై వీర హ‌నుమాన్ నామ‌స్మ‌ర‌ణ‌తో ఆల‌య ప్రాంగ‌ణం మార్మోగిపోయింది. ఈ భారీ విగ్ర‌హంపై హెలికాప్ట‌ర్‌తో పూల వ‌ర్షం కురిపించ‌డం హైలైట్‌గా నిలిచింది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :