Saturday, 24 January 2026 02:56:03 PM
# 'సంధ్యానామ ఉపాసతే' (ఈటీవీ విన్) మూవీ రివ్యూ! # Jayasanthi: విజయవాడలో హోంమంత్రి అనితను కుటుంబసమేతంగా కలిసిన కానిస్టేబుల్ జయశాంతి # Rohit Sharma: టీమిండియా హిట్ మ్యాన్ రోహిత్ శర్మకు డాక్టరేట్ # Jharkhand Naxal Encounter: ఝార్ఖండ్‌లో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ... ఎన్‌కౌంటర్‌లో 15 మంది నక్సల్స్ మృతి # Indian Army: లోయలో పడిన ఆర్మీ వాహనం.. 10 మంది సైనికులు మృతి # Aadi Saikumar: ఓటీటీకి వచ్చేసిన సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్! # KTR: సిరిసిల్ల జిల్లాను ఎత్తేసే కుట్రలో రేవంత్ రెడ్డి ఉన్నారు: కేటీఆర్ # Nara Lokesh: విశాఖపట్నంలో గ్లోబల్ డెలివరీ సెంటర్... యాక్సెంచర్ సీఎస్ఓను కోరిన మంత్రి నారా లోకేశ్ # Jagan Mohan Reddy: ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తా: జగన్ స్పష్టీకరణ # Anil Ravipudi: పవన్ కల్యాణ్ తో సినిమాపై అనిల్ రావిపూడి స్పందన # Stock Market: స్టాక్ మార్కెట్లకు రిలీఫ్... మూడు రోజుల నష్టాలకు బ్రేక్ పడింది! # KTR: ఫోన్ ట్యాపింగ్ కేసు... ఈసారి కేటీఆర్ కు సిట్ నోటీసులు # Kichcha Sudeep: రేపు ఓటీటీ తెరపైకి వచ్చేస్తున్న యాక్షన్ థ్రిల్లర్! # Kamal Haasan: కమలహాసన్, విజయ్ పార్టీలకు గుర్తులు కేటాయించిన ఎన్నికల సంఘం # Nara Lokesh: దావోస్ వేదికగా ఆసక్తికర భేటీ... రేవంత్ రెడ్డిని కలిసిన నారా లోకేశ్ # Bangladesh Cricket: టీ20 వరల్డ్ కప్ నుంచి బంగ్లాదేశ్ ఔట్.. భారత్‌లో ఆడేందుకు నిరాకరణ # Nara Lokesh: జులై నాటికి ఏపీలో శక్తిమంతమైన క్వాంటమ్ కంప్యూటర్.. దావోస్ వేదికగా మంత్రి లోకేశ్ వెల్లడి # Harish Rao: రేవంత్ రెడ్డికి, సైబర్ నేరగాడికి పెద్ద తేడా లేదు: హరీశ్ రావు # Are You Dead app: ఆర్ యూ డెడ్?... ఒంటరితనానికి మందు ఈ చైనీస్ యాప్! # Nimmala Ramanayudu: ఐదేళ్లు మొద్దు నిద్రలో ఉన్న జగన్.. కొత్త డ్రామాకు తెరతీశారు: నిమ్మల రామానాయుడు

డిప్రెషన్‌లో ఉన్న ఈ ఎలుగుబంటి ఫొటో ప్రపంచ వ్యాప్తంగా వైరల్

Date : 21 July 2024 03:46 PM Views : 313

Studio18 News - అంతర్జాతీయం / : డిప్రెషన్‌లో ఉన్న ఓ ఎలుగుబంటి ఫొటో ప్రపంచ వ్యాప్తంగా వైరల్ అవుతోంది. అమెరికాలోని ఫ్లోరిడాలో శాంటా రోసా బీచ్ సమీపంలో కొందరు ఆ ఎలుగు బంటితో సెల్ఫీ తీసుకుని పోస్ట్ చేశారు. దీనిపై వాల్టన్ కౌంటీ షెరీఫ్ కార్యాలయం స్పందిస్తూ… ఆ ఎలుగుబంటి దగ్గరికి వెళ్లవద్దని, దానితో సెల్ఫీలు తీసుకోవద్దని సూచించారు. డిప్రెషన్‌తో కనపడుతున్న ఎలుగుబంట్లతో అస్సలు ఫొటోలు తీసుకోవద్దని కోరారు. ఓ ఎలుగు బంటి తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నట్లు ఫొటో చూస్తే తెలుస్తోంది. ఆ ఎలుగుబంటి చెట్టు దగ్గర కూర్చొని కదలకుండా ఉన్న తీరుపై నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆ ఎలుగు బంటిని సురక్షిత ప్రాంతానికి తరలించాలని కొందరు నెటిజన్లు కామెంట్లు చేశారు. మనుషులతో మృగాలకు ఎల్లప్పుడూ ముప్పు పొంచి ఉంటుందని కొందరు అంటున్నారు. ఆ ఎలుగు బంటి ఎదుర్కొంటున్న ఒత్తిడిని తగ్గించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :