Tuesday, 10 March 2026 03:45:37 PM
# రాయికల్ మండలంలో కలెక్టర్ పర్యటన: అభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి # శతాధిక వృద్ధురాలి మృతదేహాన్ని మెడికల్ కాలేజీకి దానం # ధర్పల్లిలో ప్రశాంతంగా కొనసాగిన ఇంటర్ పరీక్షలు # బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి మంత్రివర్యులతో అభివృద్ధి అంశాలపై చర్చ # ధర్పల్లి ఇంటర్మీడియట్ పరీక్షల్లో 299 మంది విద్యార్థులు హాజరు # పట్టణంలో గంజ్ నాలాల్లో సిల్ట్ తొలగింపు పనులు పర్యవేక్షణ # బెల్లంపల్లి మున్సిపల్‌లో అమృత్ 2.0 నిర్మాణ పనులు వేగవంతం చేయాలి # సావిత్రి భాయి పూలే 129వ వర్ధంతి ఘనంగా నిర్వహితం # శ్రీశైలిలో ముద్దగౌని రామ్మోహన్ గౌడ్ ప్రత్యేక అభిషేకం # ఈవీఎం గోదామును తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ # గ్యాస్ ధరలు పెంపు.. బుకింగ్ విరామం 25 రోజులకు పెంపు # ఇఫ్తార్ విందులు మత సామరస్యానికి ప్రతీకలు: పట్నం అవినాష్ రెడ్డి # పదో తరగతి పరీక్షల ఒత్తిడితో విద్యార్థి ఆత్మహత్య # క్యాతన్‌పల్లి ఘటనపై అక్రమ కేసులు… ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం: ఎమ్మెల్యే కోవా లక్ష్మి # మందమర్రిలో మంత్రి వివేక్ వెంకటస్వామి ఇఫ్తార్ విందులో పాల్గొననున్నారు # మత్స్యకారుల ఆదాయ వృద్ధికి సంచార చేపల విక్రయ వాహనం పంపిణీ # తిరునల్లార్ శని క్షేత్రంలో ఘనంగా శని పేర్చి ఉత్సవాలు # ఖమ్మం 35వ డివిజన్‌లో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు # లంచం ఇవ్వలేదని ఇంద్రమ్మ ఇంటి నిర్మాణం కూల్చివేతపై ఆగ్రహం # ప్రజావాణిలో 119 ఫిర్యాదులు స్వీకరణ

Pawan Kalyan: విజ‌య్ టీవీకే పార్టీపై ప‌వ‌న్ క‌ల్యాణ్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు... వీడియో వైర‌ల్‌!

Date : 24 March 2025 03:48 PM Views : 502

Studio18 News - తాజా వార్తలు / : ఏపీ డిప్యూటీ సీఎం, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ ఇటీవ‌ల ఓ త‌మిళ మీడియా ఛానెల్‌కు ఇంట‌ర్వ్యూ ఇచ్చారు. ఇందులో భాగంగా ద‌ళ‌ప‌తి విజ‌య్ టీవీకే పార్టీ ప్ర‌స్తావ‌న వ‌చ్చింది. విజ‌య్ రాజ‌కీయాల్లో దూకుడు పెంచారు... మీరు ఆయ‌న పార్టీని గ‌మ‌నిస్తున్నారా? అని జ‌న‌సేనానిని యాంక‌ర్ ప్ర‌శ్నించారు. ఈ ప్ర‌శ్న‌కు ప‌వ‌న్ బదులిచ్చారు. "నేను ప్ర‌త్యేకంగా దృష్టిసారించ‌లేదు. విజ‌య్ పార్టీ గురించి వాళ్లు, వీళ్లు మాట్లాడుకుంటుంటే విన్నాను. ఆయ‌న అంటే నాకు చాలా గౌర‌వం. ఒకే ఒక్కసారి క‌లిశాం. రాజకీయాల్లో ప్ర‌యాణం చాలా క‌ఠినంగా ఉంటుంది. ఓపిక‌, స‌హ‌నం ఉండాలి. ఆయ‌న‌కు అంతా మంచి జ‌ర‌గాల‌ని కోరుకుంటున్నా" అని ప‌వ‌న్ చెప్పారు. దీంతో ఈ ఇంట‌ర్వ్యూకు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్ అవుతోంది. విజ‌య్ అభిమానులతో పాటు జ‌నసైనికులు తెగ షేర్ చేస్తున్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :