Monday, 16 March 2026 01:54:52 PM
# బెల్లంపల్లిలో రంజాన్ తోఫా పంపిణీ # గాలికుంటు నివారణ టీకాల ప్రచార రథాన్ని ప్రారంభించిన కలెక్టర్ గరిమ అగ్రవాల్ # చెరువుల్లో గుఱ్ఱపుడెక్క తొలగింపు పనులు ప్రారంభం… సుధీర్ రెడ్డి హామీ # రేకులపల్లిలో పాఠశాలలో మరుగుదొడ్ల నిర్మాణానికి భూమి పూజ # సితాయిపేట్‌లో గ్రామపంచాయతీ సిబ్బందికి సన్మానం # మధుయాష్కీ గౌడ్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి # పాశమైలారం మల్లన్న జాతరలో పాల్గొన్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి # రామడుగు ప్రాజెక్ట్‌లో 2000–01 పదో తరగతి బ్యాచ్ 25వ వసంత వేడుకలు # బొల్లారం ఇఫ్తార్ విందులో మాజీ మంత్రి హరీష్ రావుతో కలిసి పాల్గొన్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి # మాచన్పల్లిలో గృహప్రవేశ వేడుకలో పాల్గొన్న మాజీ జడ్పీటిసి పట్నం అవినాష్ రెడ్డి # అంబేద్కర్ కూడలిలో ప్రమాదకర గుంతలు… ఇబ్బందుల్లో రాజన్న భక్తులు # షాబాద్‌లో ప్రశాంతంగా ప్రారంభమైన పదో తరగతి పరీక్షలు # అర్థనగ్న ప్రదర్శనతో రైతుల సంతకాల సేకరణ # మందమర్రిలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు # రంజాన్ సందర్భంగా పేదలకు దుస్తుల పంపిణీ # పటాన్చెరు నియోజకవర్గంలో చిన్నారుల మధ్య మాద్రి పృథ్వీరాజ్ జన్మదిన వేడుకలు # దుబ్బాక గ్రామంలో ప్రజా పాలన కార్యక్రమం… పనులు పరిశీలించిన సర్పంచ్ సరోజినీ దేవి # పదో తరగతి విద్యార్థులకు కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ గుర్రాల విశ్వవర్ధన్ రెడ్డి శుభాకాంక్షలు # పదో తరగతి విద్యార్థులకు బీసీ సేన నాయకుడు బండ అజయ్ కుమార్ శుభాకాంక్షలు # కాంతామణి హత్య కేసు సంఘటనా స్థలాన్ని పరిశీలించిన ఏసీపీ బి. ప్రకాష్

ATM Cards: వీసా, రూపే, మాస్టర్.. అసలు ఈ కార్డులకు అర్దం ఏంటి..? ఏది తీసుకుంటే మంచిది

క్రెడిట్ కార్డు లేదా డెబిట్ కార్డు. ఈ రెండిటిల్లో ఏదైనా సరే వాటిపై మీరు వీసా, మాస్టర్, రూపే లాంటి పేర్లు చూసే ఉంటారు. పేర్లు ఎందుకు ఇలా డిఫరెంట్‌గా ఉం

Date : 11 December 2025 08:33 PM Views : 107

Studio18 News - తాజా వార్తలు / : బ్యాంక్ అకౌంట్ ఉన్న ప్రతీఒక్కరికీ దాదాపు ఏటీఎం కార్డ్ ఉంటుంది. ఆ డెబిట్ కార్డులపై మీరు వీసా, మాస్టర్, రూపే, మాస్ట్రో అనే పేర్లు చూసే ఉంటారు. ఆన్‌లైన్లో ఈ కార్డులపై మీరు ఆఫర్లు చూసి ఉంటారు. కొన్ని ఫ్లాట్‌ఫామ్స్‌లో వీసా కార్డుపై ఆఫర్లు ఉంటే.. మరోకొన్నిసార్లు రూపే కార్డులపై ఆఫర్లు తీసుకొస్తారు. ఇటీవల వర్చువల్ విధానంలో కూడా కార్డులు అందుబాటులోకి వస్తు్న్నాయి. అంటే ఈ కార్డులను ఫిజికల్‌గా ఉపయోగించుకోలేము. ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్లు చేయడానికి మాత్రమే వర్చువల్ కార్డులను ఉపయోగించుకోవచ్చు. అసలు ఈ కార్డులకు అర్ధం ఏంటి..? ఎందుకు ఇలా డిఫరెంట్‌గా ఉంటాయి..? ఏ కార్డు తీసుకుంటే మంచిది? అనే విషయాలు తెలుసుకుందాం. వీసా, మాస్టర్ కార్డులు వీసా, మాస్టర్ కార్డులకు ప్రత్యేక ప్రయోజనం ఉంది. వీటిని మీరు విదేశాల్లో కూడా వాడుకోవచ్చు. ఈ రెండు కార్డులు మంచి ఆఫర్లతో పాటు అనేక బెనిఫిట్స్ కూడా అందిస్తున్నాయి. అలాగే ఇండియాలో వినియోగంలో వీసా కార్డు తొలి స్థానంలో ఉండగా..ఆ తర్వాత మాస్టర్ రెండో స్థానంలో కొనసాగుతోంది. ఇక వీసా కార్డుల్లో అనేక రకాలు ఉంటాయి. వీసా క్లాసిక్, వీసా ప్లాటినం, వీసా గోల్డ్, వీసా సిగ్నేచర్ వంటివి ఉంటాయి. వీటిల్లో ఒక్కదానిలో ఆఫర్లు, సౌకర్యాలు వేర్వేరు వేర్వేరుగా ఉంటాయి. రూపే కార్డు రూపే కార్డు ఇండియాలో బాగా పాపులర్ అయింది. NPCI ఈ కార్డును సృష్టించింది. ఈ కార్డు ఇండియాలో చాలామంది వాడుతున్నారు. ఈ కార్డు తక్కువ ఛార్జీలు వసూలు చేయడంలో గుర్తింపు పొందింది. అంతేకాకుండా క్రెడిట్ కార్డులను యూపీఐ యాప్స్‌తో కూడా లింక్ చేసుకుని వాడొచ్చు. మాస్ట్రో కార్డు ఈ కార్డును 1991లో ప్రవేశపెట్టారు. దీని ద్వారా విదేశాల్లో చెల్లింపులు చేయవచ్చు. మీరు ఏదైనా డెబిట్ కార్డు తీసుకునే సమయంలో దాని ఫీజులు, ఏటీఎం లిమిట్స్, అంతర్జాతీయ సౌకర్యం వంటి ఫీచర్లు చూసి తీసుకుంటే మంచింది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :