Saturday, 14 March 2026 06:44:30 PM
# పకడ్బందీగా పదో తరగతి పరీక్షల నిర్వహణ # మండుటెండలో కొనసాగుతున్న బండి సంజయ్ పాదయాత్ర… తేనెటీగల కలకలం # పరీక్షా కేంద్రం వద్ద స్వల్ప ఉద్రిక్తత # మందమర్రి పోలీస్ స్టేషన్‌లో పరిశుభ్రత కార్యక్రమం # జిల్లా జైల్లో ఖైదీలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహణ # జిల్లాలో గ్యాస్ సిలిండర్లకు కొరతలేదు: కలెక్టర్ గరిమ అగ్రవాల్ # రేపటి నుంచి పదో తరగతి పరీక్షలు – 34 కేంద్రాల్లో ఏర్పాట్లు # జిల్లాలో వంట గ్యాస్ కొరత లేదు: కలెక్టర్ రాజర్షి షా # రంజాన్ సందర్భంగా ఇఫ్తార్ విందులో ఎమ్మెల్యే భూపతిరెడ్డి పాల్గొన్నారు # జిల్లాలో జనాభా గణన–2025 కోసం చర్యలు ప్రారంభం # పీఎం కిసాన్ పథకం నిధుల విడుదల కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం # పెద్దమ్మ తల్లి 27వ వార్షికోత్సవంలో ఘనంగా బోనాల ఉత్సవం # రంజాన్ సందర్భంగా ముస్లింలకు ఇఫ్తార్ విందు, తోఫా పంపిణీ # కౌన్సిలర్ గుర్రం శ్రీనివాస్ అమ్మమ్మ దశదిన కార్యక్రమానికి హాజరైన మంత్రి వివేక్ వెంకటస్వామి # సికింద్రాపూర్‌లో శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవంలో ఎమ్మెల్యే భూపతి రెడ్డి పాల్గొన్నారు # కేంద్ర నిధులతో అక్కాపూర్ గ్రామంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన # రైతు భరోసా నిధులు వెంటనే విడుదల చేయాలి : సీపీఐ జిల్లా కార్యదర్శి భూక్యా రమేష్ # ధర్పల్లి మండలంలో పదో తరగతి పరీక్షలకు సర్వం సిద్ధం # రాష్ట్రంలో గ్యాస్ సిలిండర్లకు కొరత లేదు : మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి # జిల్లాకు వచ్చిన అడిషనల్ డీజీపీ సంజయ్ కుమార్ జైన్‌ను కలిసిన కలెక్టర్

RBI: ఆర్బీఐ 35 టన్నుల బంగారాన్ని విక్రయించిందంటూ తప్పుడు ప్రచారం!

Date : 07 November 2025 07:28 PM Views : 87

Studio18 News - తాజా వార్తలు / : నిల్వల నుంచి బంగారాన్ని విక్రయించిందని ప్రచారం వార్తలను ఖండించిన కేంద్ర ప్రభుత్వం ఇలాంటి వార్తలను విశ్వసించవద్దన్న పీఐబీ ఫ్యాక్ట్ చెక్ విభాగం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తన నిల్వల నుంచి 35 టన్నుల బంగారాన్ని విక్రయించిందంటూ జరుగుతున్న ప్రచారాన్ని కేంద్ర ప్రభుత్వం ఖండించింది. ఈ మేరకు పలు వార్తా కథనాలు, సామాజిక మాధ్యమాలలో వస్తున్న పోస్టులు అవాస్తవమని స్పష్టం చేసింది. ఆర్బీఐ బంగారాన్ని విక్రయించిందనే వార్తలను విశ్వసించవద్దని పీఐబీ ఫ్యాక్ట్ చెక్ విభాగం తెలిపింది. ధృవీకరించుకోకుండా ఎవరూ దుష్ప్రచారాన్ని నమ్మవద్దని, ఇలాంటి అవాస్తవ వార్తలను ఎవరికీ షేర్ చేయవద్దని సూచించింది. ఆర్థికపరమైన ప్రకటనలు, నిర్ణయాలకు సంబంధించిన సమాచారాన్ని ఆర్బీఐ అధికారిక వెబ్‌సైట్‌లో ధృవీకరించుకోవాలని సూచించింది. సామాజిక మాధ్యమాలలో జరుగుతున్న ప్రచారం తప్పని పీఐబీ ఫ్యాక్ట్ చెక్ విభాగం చేసీన ట్వీట్‌ను ఆర్బీఐ రీట్వీట్ చేసింది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :