Monday, 16 March 2026 01:53:15 PM
# బెల్లంపల్లిలో రంజాన్ తోఫా పంపిణీ # గాలికుంటు నివారణ టీకాల ప్రచార రథాన్ని ప్రారంభించిన కలెక్టర్ గరిమ అగ్రవాల్ # చెరువుల్లో గుఱ్ఱపుడెక్క తొలగింపు పనులు ప్రారంభం… సుధీర్ రెడ్డి హామీ # రేకులపల్లిలో పాఠశాలలో మరుగుదొడ్ల నిర్మాణానికి భూమి పూజ # సితాయిపేట్‌లో గ్రామపంచాయతీ సిబ్బందికి సన్మానం # మధుయాష్కీ గౌడ్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి # పాశమైలారం మల్లన్న జాతరలో పాల్గొన్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి # రామడుగు ప్రాజెక్ట్‌లో 2000–01 పదో తరగతి బ్యాచ్ 25వ వసంత వేడుకలు # బొల్లారం ఇఫ్తార్ విందులో మాజీ మంత్రి హరీష్ రావుతో కలిసి పాల్గొన్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి # మాచన్పల్లిలో గృహప్రవేశ వేడుకలో పాల్గొన్న మాజీ జడ్పీటిసి పట్నం అవినాష్ రెడ్డి # అంబేద్కర్ కూడలిలో ప్రమాదకర గుంతలు… ఇబ్బందుల్లో రాజన్న భక్తులు # షాబాద్‌లో ప్రశాంతంగా ప్రారంభమైన పదో తరగతి పరీక్షలు # అర్థనగ్న ప్రదర్శనతో రైతుల సంతకాల సేకరణ # మందమర్రిలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు # రంజాన్ సందర్భంగా పేదలకు దుస్తుల పంపిణీ # పటాన్చెరు నియోజకవర్గంలో చిన్నారుల మధ్య మాద్రి పృథ్వీరాజ్ జన్మదిన వేడుకలు # దుబ్బాక గ్రామంలో ప్రజా పాలన కార్యక్రమం… పనులు పరిశీలించిన సర్పంచ్ సరోజినీ దేవి # పదో తరగతి విద్యార్థులకు కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ గుర్రాల విశ్వవర్ధన్ రెడ్డి శుభాకాంక్షలు # పదో తరగతి విద్యార్థులకు బీసీ సేన నాయకుడు బండ అజయ్ కుమార్ శుభాకాంక్షలు # కాంతామణి హత్య కేసు సంఘటనా స్థలాన్ని పరిశీలించిన ఏసీపీ బి. ప్రకాష్

Gig workers: కేంద్రం ఐదు లక్షల బెనిఫిట్.. గిగ్ వర్కర్లు ఇలా అప్లయ్ చేసుకోండి.. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్..

Gig workers: కేంద్రం ఐదు లక్షల బెనిఫిట్.. గిగ్ వర్కర్లు ఇలా అప్లయ్ చేసుకోండి.. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్..

Date : 10 March 2025 02:27 PM Views : 201

Studio18 News - తాజా వార్తలు / : Gig workers: గిగ్, ప్లాట్ ఫామ్ వర్కర్లకు ఇటీవల బడ్జెట్ లో కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పిన విషయం తెలిసిందే. ఆయుష్మాన్ భారత్ – ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన కింద ప్రతీయేటా రూ.5లక్షల వరకు గిగ్ వర్కర్లు, వారి కుటుంబ సభ్యులకు ఆరోగ్య బీమా వర్తింపజేస్తామని ప్రకటించింది. బడ్జెట్ లో ప్రకటించిన ఈ ప్రయోజనాలను వేగంగా అమలు చేసేందుకు కొత్త స్కీంను కేంద్రం త్వరలోనే ప్రారంభించనుంది. ఇందుకోసం ఈ-శ్రమ్ పోర్టల్ లో నమోదు చేసుకోవాలని వర్కర్లకు తాజాగా కేంద్రం సూచించింది.

ఈ-శ్రమ్ పోర్టల్ లో వర్కర్లే స్వయంగా నమోదు చేసుకోవాలని కేంద్రం సూచించింది. ప్లాట్ ఫామ్ అగ్రిగేటర్లు కూడా ఈ సమాచారాన్ని వర్కర్లకు చేరవేయాలని, వారు ఈ-శ్రమ్ పోర్టల్ లో నమోదయ్యేలా చూడాలని కోరింది. ఈ-శ్రమ్ పోర్టల్ ను ఏర్పాటు చేసి, వారి పేర్లను నమోదు చేయనున్నట్లు, అందుకు అనుగుణంగా గుర్తింపు కార్డులు జారీ చేయనున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఇదిలాఉంటే.. కేంద్ర ప్రభుత్వం నిర్ణయంతో 2024-25 ఆర్థిక సంవత్సరం నాటికి కోటి మంది గిగ్ వర్కర్లు ఉపాధి పొందుతున్నట్లు నీతి ఆయోగ్ అంచనా వేసింది. అయితే, 2029-30 నాటికి ఈ సంఖ్య 2.35కోట్లకు చేరుకుంటుందని పేర్కొంది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :