Monday, 16 March 2026 01:54:52 PM
# బెల్లంపల్లిలో రంజాన్ తోఫా పంపిణీ # గాలికుంటు నివారణ టీకాల ప్రచార రథాన్ని ప్రారంభించిన కలెక్టర్ గరిమ అగ్రవాల్ # చెరువుల్లో గుఱ్ఱపుడెక్క తొలగింపు పనులు ప్రారంభం… సుధీర్ రెడ్డి హామీ # రేకులపల్లిలో పాఠశాలలో మరుగుదొడ్ల నిర్మాణానికి భూమి పూజ # సితాయిపేట్‌లో గ్రామపంచాయతీ సిబ్బందికి సన్మానం # మధుయాష్కీ గౌడ్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి # పాశమైలారం మల్లన్న జాతరలో పాల్గొన్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి # రామడుగు ప్రాజెక్ట్‌లో 2000–01 పదో తరగతి బ్యాచ్ 25వ వసంత వేడుకలు # బొల్లారం ఇఫ్తార్ విందులో మాజీ మంత్రి హరీష్ రావుతో కలిసి పాల్గొన్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి # మాచన్పల్లిలో గృహప్రవేశ వేడుకలో పాల్గొన్న మాజీ జడ్పీటిసి పట్నం అవినాష్ రెడ్డి # అంబేద్కర్ కూడలిలో ప్రమాదకర గుంతలు… ఇబ్బందుల్లో రాజన్న భక్తులు # షాబాద్‌లో ప్రశాంతంగా ప్రారంభమైన పదో తరగతి పరీక్షలు # అర్థనగ్న ప్రదర్శనతో రైతుల సంతకాల సేకరణ # మందమర్రిలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు # రంజాన్ సందర్భంగా పేదలకు దుస్తుల పంపిణీ # పటాన్చెరు నియోజకవర్గంలో చిన్నారుల మధ్య మాద్రి పృథ్వీరాజ్ జన్మదిన వేడుకలు # దుబ్బాక గ్రామంలో ప్రజా పాలన కార్యక్రమం… పనులు పరిశీలించిన సర్పంచ్ సరోజినీ దేవి # పదో తరగతి విద్యార్థులకు కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ గుర్రాల విశ్వవర్ధన్ రెడ్డి శుభాకాంక్షలు # పదో తరగతి విద్యార్థులకు బీసీ సేన నాయకుడు బండ అజయ్ కుమార్ శుభాకాంక్షలు # కాంతామణి హత్య కేసు సంఘటనా స్థలాన్ని పరిశీలించిన ఏసీపీ బి. ప్రకాష్

IND vs SA | టాస్ గెలిచిన టీమిండియా.. మూడు మార్పులతో ఆడుతున్న దక్షిణాఫ్రికా..!

IND vs SA : టీ20 సిరీస్‌లో వరుసగా 21 మ్యాచుల్లో టాస్ ఓడిన రికార్డును బ్రేక్ చేసిన భారత జట్టు .. మళ్లీ టాస్ గెలిచింది. పంజాబ్‌లోని ముల్లన్‌పూర్ స్టేడియ

Date : 11 December 2025 07:46 PM Views : 141

Studio18 News - క్రీడలు / : IND vs SA : టీ20 సిరీస్‌లో వరుసగా 21 మ్యాచుల్లో టాస్ ఓడిన రికార్డును బ్రేక్ చేసిన భారత జట్టు .. మళ్లీ టాస్ గెలిచింది. పంజాబ్‌లోని ముల్లన్‌పూర్ స్టేడియంలో టీమిండియా బౌలింగ్ ఎంచుకుంది. తొలి మ్యాచ్‌లో ఆడిన 11 మందినే కొనసాగిస్తున్నట్టు సూర్యకుమార్ యాదవ్ తెలిపాడు. కటక్‌లో 74కే కుప్పకూలిన సఫారీ టీమ్ మూడు మార్పులు చేసింది. సిరీస్‌లో 1-0తో ముందంజలో ఉన్న భారత్ ఈ మ్యాచ్‌లోనూ విజయంతో ఆధిక్యాన్ని పెంచుకోవాలనే పట్టుదలతో ఉంది. పొట్టి సిరీస్‌లో వరుసగా ఆరు సిరీస్‌లు పట్టేసిన భారత జట్టు స్వదేశంలో దక్షిణాఫ్రికాపై పంజా విసురుతోంది. తొలి టీ20లో హార్దిక్ పాండ్యా మెరుపులతో 185 కొట్టిన టీమిండియా.. అనంతరం బౌలర్ల విజృంభణతో ప్రత్యర్ధిని 74కే ఆలౌట్ చేసింది. 101 పరుగుల తేడాతో గెలుపొందిన భారత్ సిరీస్‌లో ముందంజ వేసింది. భారీ ఓటమితో షాక్ తిన్న సఫారీ కెప్టెన్ మర్క్‌రమ్ రెండో మ్యాచ్‌కు ఏకంగా మూడు మార్పులు చేశాడు. స్టబ్స్, మహరాజ్, ఎంగిడి స్థానంలో రీజా హెండ్రిక్స్, బార్ట్‌మన్, లిండేలను తీసుకున్నాడు.

భారత తుది జట్టు : అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివం దూబే, జితేశ్ శర్మ(వికెట్ కీపర్), అక్షర్ పటేల్, బుమ్రా, వరుణ్ చక్రవర్తి, అర్ష్‌దీప్ సింగ్. దక్షిణాఫ్రికా తుది జట్టు : క్వింటన్ డికాక్(వికెట్ కీపర్), ఎడెన్ మర్క్‌రమ్(వికెట్ కీపర్), ట్రిస్టన్ స్టబ్స్, డెవాల్డ్ బ్రెవిస్, డేవిడ్ మిల్లర్, డోనొవాన్ ఫెరీరా, మార్కో యాన్సెన్, కేశవ్ మహరాజ్, లుతో సిపమ్లా, లుంగి ఎంగిడి, అన్రిచ్ నోర్జి.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :